Durind second wave Covid 1 instalment pending
2023 - 2024 3 instalments pending
Please resolve this as soon as possible and focus on bringing investments to Amaravathi region also @ncbn@naralokesh
@naralokesh Anna please nuvvu kuda roju aa anna bhajana aapi https://t.co/6to4PmAy5o students ki pending fees reimbursement meedha focus pettandi please 🙏 last government lo ee issue valla elections lo anti ayyindhi
@Skgkmm123@patriotatwork99@ncbn@ItzmeSri4TDP Adhe kadha plots icharu antaru kani handover cheyyala vallaki and vatiki etuvanti use ledhu ippudu unless construction start ayithe alage bank loans kuda edho issue vundhi ee plots ki
@ItzmeSri4TDP@LEOTweeeets Ee channel lo prathi roju tdp ki support ga videos vasthayi alagani bajana cheyyala prathi dhaniki ila andharini dhooram petti consultant la ni nammukavala
@SSRmetamorph@ItzmeSri4TDP ఇంకొకటి ఏంటంటే నేను ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు నుండి అమరావతి లో జరుగుతున్న పనులు ఫాలో అవుతున్నాను అమరావతి లో చేసే అన్ని పనులు కొన్ని పెద్ద కంపెనీలు చేస్తున్నాయి అప్పుడు జనాలు కూడా చాలా ఎక్కువ ఎక్సపెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్లాట్స్ తొందరగా హ్యాండోవర్ చేస్తారు అని
@SSRmetamorph@ItzmeSri4TDP ప్లాట్ అలాట్మెంట్ వేరు హ్యాండోవర్ చేయటం వేరు అదే చాలా మంది రైతులు ఇప్పుడు అడుగుతున్నారు అలాగే దీని ఎఫెక్ట్ రెండో సారి చేస్తున్న ల్యాండ్ పూలింగ్ మీద పడింది చాలా మంది అమరావతి ప్రాంతంలో ఉన్న వాళ్లకి ఒక పెద్ద డౌట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు తీసుకురావట్లేదు అనేది అర్థం కావడం లేదు
రెండో దశ ల్యాండ్ పూలింగ్ లో ఈ సారి మా కుటుంబం డైరెక్ట్ గా బలి అవబోతుంది. మా బంధువులకు వరగాని రోడ్ లో ఉన్న 3 ఎకరాలు పూలింగ్ కిందకు వచ్చాయి.
ఇందాక సచివాలయంలో మీటింగ్ జరిగింది, త్వరలో గ్రామ సభలు పెట్టి, అభిప్రాయ సేకరణ చేస్తారు అంటున్నారు....
మూకుమ్మడిగా గ్రామ సభలు బహిష్కరించే ఆలోచనలో మేడికొండూరు మండలం లో దాదాపు అన్ని గ్రామాలు ఇదే ఆలోచనలో ఉన్నాయి...
ప్రజలను రెచ్చగొట్టడం లో నా ప్రయత్నం సక్సెస్ అయ్యింది... రైతులకు ఒకటే చెప్పాను...ప్రైవేట్ రంగంలో ఎటువంటి పెట్టుబడులు ఇక్కడ పెట్టనప్పుడు అభివృద్ధి ఎలా అవుతుంది...మీ వాటాకి వచ్చిన భూమిని మీరు ఎలా వాడుకోగలరు? కేవలం గవర్నమెంట్ కాంప్లెక్స్ లతో సరిపెడితే పోతుందా?
ఏమి లేని చోట కియా ఫ్యాక్టరీ పెట్టగలిగిన మీకు, అన్ని ఉన్న చోట ఎందుకు కంపెనీలను ఎందుకు ప్రోత్సహించడం లేదు?
Posh parties ki velli, Elite people tho relationships goppa kadu ra gorre..
Chiru, Venky & Nag enta dabbulu sampadiste enti..Ppl kanisam dekharu ..
Balayya velthe mokki, kaallaki dandam pedtaru..
Kanisam aa heros normal people ni touch cheyadaniki kuda asahyinchukuntaru..