Many happy returns of the day Bava @tarak9999 ! May you have abundant prosperity, peace & love .
This time it ain’t tiger
It’s DRAGON 🐉
Roaring fire every shot 🔥
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి వంటి మహానాయకుల నేతృత్వంలో తెలుగింటి నుండి ఢిల్లీ వరకు ప్రజా జీవితాలను, రాజకీయాలను ప్రభావితం చేసి, అభ్యుదయం అంటే ఏమిటో పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సం సందర్భముగా రేపు వాడవాడలా పసుపు జెండా ఎగరేద్దాం. సగర్వంగా సంబరాలు జరుపుకుందాం. టీడీపీ శ్రేణులారా సిద్ధం కండి.
#44YearsOfTDP
#TDPFoundationDay
#44YearsOfTeluguDesam
తాత గారి వారసత్వాన్ని పునీకీపుచ్చుకొని తండ్రికీ తగ్గ తనయుడిగా అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని ఆదారాభీమానాలు పొందుతూ ప్రజసేవకై అనునిత్యం అంకితభవంతో పనిచేస్తున్న IT, education minister
@naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు
#NaraLokesh
తెలుగు జాతికి తరతరాలకు సరిపడా ఖ్యాతిని వారసత్వంగా ఇచ్చిన తెలుగు వెలుగు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం.
#JoharNTR#NTRLivesOn
ఆంధ్రప్రదేశ్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు..
@JaiTDP@MSNTDP7