ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు నీళ్లు కేవలం 'గ్రావిటీ' ద్వారానే పోతున్నాయని కాంగ్రెస్ మంత్రులు చేసిన వ్యాఖ్యలు అబద్ధమని, అసలు నిజాలు తెలుపుటకు ఈ రోజు నంది మేడారం పంప్ హౌస్ పరిశీలించి, ప్రజలకు వివరించడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish@KCRBRSPresident @
కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా తిప్పికొట్టండి
నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ విస్తృత స్థాయి సమావేశం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నిర్వహించారు
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేసారు
@KTRBRS@BRSHarish@BRSparty
రామగుండం RG-1, OCP 5 లో శుక్రవారం రామగుండం బొగ్గు నిల్వలు పరిశీలించిన టీజిబికెఎస్ గౌరవ అధ్యక్షులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, @puttamadhu3 టీజిబికెఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి, కలిసి ప్రభుత్వం చూపిస్తున్న బొగ్గు నిల్వలను పరిశీలించడం జరిగింది.
@BRSparty@KTRBRS@BRSHarish
జూన్ 7 మాజీ మంత్రి @BRSHarish గారితో కలిసి నిర్వహించనున్న సింగరేణి పరిరక్షణ సదస్సు విజయవంతం చేయాలని @TBGKS_OFFICIAL అధ్యక్షులు @Koppulaeshwar1 పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గోదావరిఖని లో ఏర్పాటు చేసిన సన్నాహక సదస్సు పై వాటి ఏర్పాట్ల పై దిశానిర్దేశం చేసారు..
@BRSparty@KTRBRS
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా రైతులతో కలిసి ధర్నా నిర్వహించడం జరిగింది
@BRSparty@BRSHarish@KTRBRS
Dr. B. R అంబెడ్కర్ 135 వ జయంతి సందర్బంగా ట్యాంక్ బండ్ రోడ్ లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నెలకొల్పిన 125 అడుగుల అంబెడ్కర్ విగ్రహం వద్ద అయన చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళి అర్పించిన మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి...
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే.
సంఘ సంస్కర్త, విద్యావేత్త, రచయిత మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళులు 🙏
తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి - తొలి అమరుడు దొడ్డి కొమరయ్య.
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి నుండి విముక్తి కోసం పోరాడి అమరత్వం పొందిన వీరుడు దొడ్డి కొమరయ్య.
దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు ✊
సకల గుణాభిరాముడు, పితృవాక్య పరిపాలకుడు, మనందరికీ ఆదర్శప్రాయుడు ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ..
రాష్ట్ర ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.🙏
#RamNavami2026#HappyRamNavami#JaiShreeRam
మాట ఇవ్వడమే కాదు, ఆ మాటను నిలబెట్టుకోవడంలో మంత్రి నారా లోకేష్ ముందుంటారు. గతేడాది రంజాన్ మాసంలో మంగళగిరిలో నిరుపేద ముస్లిం షెహన్ షా ఇంటికి వెళ్లిన లోకేష్.. వారి దీనస్థితి చూసి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. 1/2
అతి పవిత్రమైన రంజాన్ పర్వదినం మన అందరిలో సోదర భావాన్ని పెంపొందించి, మనలో కొత్త ఉత్సాహాన్ని నింపాలని ఆకాంక్షిస్తూ..
ముస్లిం సోదర, సోదరీమణులందరికీ రంజాన్ శుభాకాంక్షలు
@BRSparty@KTRBRS@BRSHarish
ప్రతి ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఎం అయ్యాక, నిరుద్యోగుల చేతిలో సాక్షి క్యాలెండర్ పెట్టాడు.
వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని మాట ఇచ్చిన నారా లోకేష్.. ఆ మాట నిలబెట్టుకున్నారు. 1/2
పోలవరం నిర్వాసితులకు గతంలో దీపావళి, సంక్రాంతి పండుగలకు రెండు విడతల్లో రూ.1980 కోట్లు ఇచ్చిన చంద్రబాబుగారు ఇప్పుడు ఉగాదికి మరో రూ.250 కోట్లు ఇచ్చారు. మౌజన్లు, ఇమామ్ల గౌరవ వేతనాలను బకాయిలు లేకుండా మొత్తం చెల్లించారు. 1/2
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మంత్రి లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ... యువతకు ఉగాది కానుకగా 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సంతోషకరం.
#APJobCalender2026#NaraLokesh#AndhraPradesh