@PasagadaPRASHAD పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 294 ఎమ్మెల్యేలు, 42 ఎంపీలు ఉన్న అంథ్ర ప్రదేశ్ రాష్ట్రం అని ఉమ్మడి రాష్ట్రం విషయం, విభజనకు ముందు పరిస్థితి ప్రస్తావించారు.
పిచ్చి పచ్చ జనాలు. వారి శునకానందం అంత వరకే. ఆనందించనివ్వండి శునకాలను.
ఇంత యువతరం ఉన్నారు, ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని శాసిస్తుందని ఒక్కొక్కరి కళ్ళలో ఎంతో బాధ, ఎంతో కోపం ఉంది - ప్రవాస గర్జనలో శ్రీ @PawanKalyan గారు.
#JanasenaPravasaGarjana.
నేను డబ్బులు వదులుకున్న వాడిని, ఇచ్చేసిన వాడిని, ఈరోజుకి నేను సినిమా చేస్తా అంటే ఎవరూ ఊహించనంత డబ్బులు ఇస్తారు - ప్రవాస గర్జనలో శ్రీ @PawanKalyan గారు.
#JanasenaPravasaGarjana.
నా సినిమాలు ఆడినప్పుడు నాకు డబ్బులు రాలేదు, ప్లాప్ అయినప్పుడు నాకు వచ్చేవి, అదేంటో అర్థం అయ్యేది కాదు, నాకు ప్లాపులు వచ్చే కొద్దీ మార్కెట్ పెరిగింది - ప్రవాస గర్జనలో శ్రీ @PawanKalyan గారు.
#JanasenaPravasaGarjana.
నేను డబ్బులు అడగటానికి రాలేదు, మీ కోసం వచ్చాను, ఒక మారుమూల ఉద్దానం, అనంతపురం, అరకు, నెల్లూరుకు ఎలా వెళ్లానో, తెలంగాణ లోని మారుమూల గిరిజన తండాల్లోకి ఎలా తిరిగానో అలానే డల్లాస్ వచ్చాను - ప్రవాస గర్జనలో శ్రీ @PawanKalyan గారు.
#JanasenaPravasaGarjana.
వైచిపి కార్మికులు జగనన్నపై అమెరికా వెళ్ళమని తీవ్ర ఒత్తిడి.@taruns_
జడ్జిగారు పెర్మిషన్ ఇవ్వరని తెలిసి జనసేనపై విషం కక్కుతూ రక్షసానందం పొందుతు ఆనందపడుతున్నారు😆😆😆
@NAkash47218109@LathaReddy704 @PGotike ఏదేమైనా కనీసం పవన్ కళ్యాణ్ ఒక్కడైనా గెలవాలని అసెంబ్లీ కి రావాలని.. ఎం మాట్లాడతాడో చూడాలని.. దానికి మన జగన్ అన్న ఇచ్చే సమాధానాలు.., ఎక్స్ప్రెషన్స్...అబ్బబ్బబ్బా.. తలుచుకుంటుంటేనే 👊😂💪 సినిమాలో హీరోకి అసెంబ్లీలో ఎవడు తోడులేక కుమిలి కుమిలి.. ఛ. నాబతుకు ఇలా ఐపోయిందేమిటి అనుకోవాలి
@NAkash47218109@LathaReddy704 మీ జగన్ గాడు స్మోక్ చేస్తాడేమో లోపల దమ్ము పెట్టుకున్నడు.
మాకు ధైర్యం ఉంది కాబట్టే పోటీ చేయకుండా మిమ్మల్ని ములకి కూర్చోబెట్టాం.
ఇప్పుడు పోటీలోకి దిగుతున్నాం..కనీసం ప్రతిపక్షం అయిన కపడుకోండిరా