"Revolution does not involve the cult of the bomb and the pistol. By revolution we mean that the present order of things , which is based on manifest injustice must change"
-BHAGAT SINGH.
#bhagatsingh
రోడ్లు కూడా అభివృద్ధి కాదంటే..గిరిజనులను బురదలోనే వదిలేయడమే మీ అభివృద్ధి అన్నమాట!
కళ్ళలో నీలి పొర తొలగిస్తే గిరిజనుల కష్టాలు కనిపిస్తాయి, అభివృద్ధి కనిపిస్తుంది..
#AdaviThalliBaata#PawanKalyanAneNenu
తెలంగాణ యాస, ఆంధ్ర యాస, రాయలసీమ యాసలు వేరైనా… మన భాష ఒక్కటే - తెలుగు. ప్రాంతాలు వేరైనా, మన తెలుగు జాతి ఒక్కటే. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గారు ఎప్పుడో చెప్పారు. యాసలను గౌరవిద్దాం, తెలుగు ఐక్యతను కాపాడుకుందాం.” 🙏🏻💛
యాసలు మనల్ని విడదీయడానికి కాదు, మన భాష గొప్పతనాన్ని చూపించడానికి.
ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు చెప్పినట్టు “తెలుగు వాళ్లమనే గర్వం ముందుండాలి, ప్రాంతాలు తర్వాత.”
మనకు వేర్వేరు యాసలు ఉండొచ్చు… కానీ మన గుర్తింపు ఒక్కటే - తెలుగు. 🙏🏻💛❤️
“Political pressure should never outweigh public interest. Don’t get pressurized by political weights."
Hon’ble Deputy CM Sri @PawanKalyan Garu ordered show-cause notices to Andhra Paper Mills and the Municipal Corporation.
“If required, we will take the matter to the Ministers, the Cabinet, and even the Assembly."
#జాతీయపంచాయతీఅవార్డులు | సుశాసనం, ఆవిష్కరణలు, ప్రజాకేంద్రిత కార్యక్రమాలు మరియు స్థిరమైన అభివృద్ధిలో దేశవ్యాప్తంగా పంచాయతీలు ప్రమాణాలు నెలకొల్పుతూ, గ్రామస్థాయిలో #వికసితభారత్ దృష్టిని ముందుకు తీసుకెళ్తున్న ఈ సందర్భంలో, గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మక జాతీయ పంచాయతీ అవార్డుల కింద వివిధ థీమాటిక్ విభాగాల్లో ఐదు అవార్డులు సాధించినందుకు గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఈ అవార్డు పొందిన పంచాయతీల విజయాల నుంచి ప్రేరణ పొందండి. ఉత్తమ ఆచరణలను అనుసరించండి, మార్పును తీసుకువచ్చే చర్యలకు నాయకత్వం వహించండి, ఉత్తమత సాధన వైపు ముందుకు సాగండి—తదుపరి జాతీయ పంచాయతీ అవార్డు మీదే కావచ్చు.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#PAI #PanchayatAdvancementIndex
#Vaartha
Through the night, H.A.N.U.M.A.N Special Teams stood vigilant.
With drone surveillance, ground teams, wildlife experts, and veterinary specialists working in close coordination, the tiger’s movement has been successfully restricted to the hill terrain near Nelakota–Pudipalli, away from nearby villages.
Under the directions of Hon’ble Deputy Chief Minister Shri @PawanKalyan Garu, operations continue with one clear priority: ensuring public safety while securing the safe capture of the tiger.
We urge residents to remain calm, stay alert, and follow Forest Department advisories.
@APDeputyCMO@AndhraPradeshCM@moefcc@APFDOfficial
#HANUMAN
మంత్రి కోమటిరెడ్డి గారు,
అప్పులు అంతర్జాతీయ స్థాయిలో చేస్తున్నారు.. టెండర్లు అంతర్జాతీయంగా పిలుస్తున్నారు.. కానీ మీరు మాత్రం ‘ఆంధ్రా వారికి కాంట్రాక్టులు ఇవ్వం’ అంటున్నారు. ప్రభుత్వ విధానాలపై అవగాహన లేక మాట్లాడుతున్నారా? లేక రాజకీయ లబ్ధి కోసమే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీ మారదా ?
#Telangana @KomatireddyKVR
My commitment to Telangana statehood is not something that began recently.
In 2009, while leading the Yuva Rajyam youth wing of Praja Rajyam Party, I participated in the Telangana Samajika Nyaya Sabha alongside Osmania University student leaders and Gaddar Garu.
At a time when the Congress government led by the late YSR garu, was opposed to the formation of Telangana, I openly supported the aspirations of the Telangana people and gave a call for a “Samajika Telangana” a Telangana built on the foundations of social justice, self-respect, and equal opportunities for all sections of society.
My support for Telangana was never driven by political expediency. It was guided by conviction and a belief that the democratic aspirations of the people deserved recognition and respect.
The stand I took then reflects my unwavering commitment to Telangana and its people. My support for Telangana statehood was not a matter of politics, it was a matter of principle.
#JaiTelangana #JaiHind
#NationalPanchayatAwards | జాతీయ పంచాయతీ పురస్కారాలు–2025 కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 ప్రతిష్ఠాత్మక పురస్కారాలను సాధించింది. దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ (#DDUPSVP) కింద పేదరిక రహిత మరియు మెరుగైన జీవనోపాధి పంచాయతీ, స్వయం సమృద్ధి మౌలిక సదుపాయాల పంచాయతీ, సుపరిపాలన పంచాయతీ మరియు మహిళా అనుకూల పంచాయతీ విభాగాలలో రాష్ట్రం 4 పురస్కారాలను గెలుచుకుంది. అదనంగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మండల పంచాయతీ (బ్లాక్ పంచాయతీ) నానాజీ దేశ్‌ముఖ్ సర్వోత్తమ పంచాయతీ సతత్ వికాస్ పురస్కార్ (#NDSPSVP) కింద గుర్తింపు పొందింది.
ఈ అవార్డులను గెలుచుకున్న పంచాయతీలకు 2026 జూన్ 3న న్యూఢిల్లీ లో భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే జాతీయ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవంలో సత్కారం చేయబడుతుంది.
భారత ప్రభుత్వ పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ అన్ని ఉత్తమ పనితీరు కనబరిచిన పంచాయతీలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తమ విలువైన సేవలను ఇదే ఉత్సాహంతో కొనసాగించాలని కోరుతోంది.
#राष्ट्रीय_पंचायत_पुरस्कार
#राष्ट्रीय_पंचायत_पुरस्कार_2025
#NationalPanchayatAwards
#NationalPanchayatAwards2025
#AndhraPradesh #PanchayatiRaj
#PAI #PanchayatAdvancementIndex
@PMOIndia | @LalanSingh_1| @spsinghbaghelpr | @ncbn | @PawanKalyan | @mvrkteja | @APDeputyCMO | @AndhraPradeshCM | @IPR_AP | @pibvijayawada | @etvandhraprades | @mgnregsap
పాపం తొలి వెలుగు రఘు.. 😂😂
రేపటి నుండి మల్ల ఒక ఫేక్ న్యూస్ పట్టుకొని రావాలి. విని పెళ్ళాం పిల్లలకు తిండి పెట్టాలంటే రోజు ఎవని మీద నైన ఒకని మీద బట్ట కాల్చి మీద వేసి ఇచ్చిన పైసల తో విని ఇల్లు గడుస్తతి.
భారతదేశంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారికి @PawanKalyan తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని చెబితున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, @Ponnam_INC
దీని ప్రకారం దేశంలో జన్మించని సోనియా ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో పుట్టిన మీ అధ్యక్షుడు ఖర్గేలకు కూడా తెలంగాణలోకి వచ్చే అర్హత లేదంటావా ? మంత్రి పొన్నం !
సకల జనుల సంకల్పం... అమరుల త్యాగాల రూపం... మన తెలంగాణ
"నా తెలంగాణ కోటి రతనాల వీణ!" అని దాశరథి గారు పలికిన అక్షర సత్యం ,స్వేచ్ఛా గీతమై మ్రోగిన రోజు పుష్కరం క్రితం ఈ రోజు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన ప్రజల ఆకాంక్షలకు, ఆత్మగౌరవ పోరాటానికి, త్యాగాలకు ప్రతిఫలంగా నిలిచిన చారిత్రాత్మక ఘట్టం.
తెలంగాణ సాధన కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులు, విద్యార్థులు, మేధావులు, కళాకారులు, ఉద్యోగులు, రైతులు మరియు అమర వీరులకు నా వినమ్ర నివాళులు.
తెలంగాణ గడ్డ పోరాటాల పుట్టినిల్లు. ఇక్కడి గాలిలో పౌరుషం ఉంటుంది, నీటిలో ఉద్యమ ప్రవాహం ఉంది, నేలలో అమరుల రక్తం ఉంది.సమ్మక్క-సారలమ్మల స్ఫూర్తి నుంచి, కొమురం భీమ్ వంటి మహనీయుల త్యాగాల వరకు, ఈ భూమి స్వాభిమానానికి, న్యాయం కోసం చేసే పోరాటాలకు ప్రతీకగా నిలిచింది. భాష, సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలు, సాహిత్య సంపదతో భారతదేశ వైవిధ్యంలో తెలంగాణాది ఒక విశిష్టమైన స్థానం.
తెలంగాణ సమాజం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల పట్ల నాకు ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆవేదన, బాధ్యతాభావం ఉన్నాయి. ఫ్లోరోసిస్ బాధిత ప్రాంతాల పరిస్థితి, గిరిజనుల హక్కులు, రైతుల సమస్యలు, నిరుద్యోగ యువత ఆశలు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లోని సవాళ్లు ఇవన్నీ రాజకీయ అంశాలకంటే ముందుగా మానవీయ అంశాలుగా నేను భావించాను. ప్రజల కష్టాలు ఏ ప్రాంతానివైనా, అవి మన అందరి బాధ్యత అనే నమ్మకం నాది.
ఈ రోజు తెలంగాణ దేశంలో ఐటీ, ఔషధ పరిశ్రమలు, వ్యవసాయం, పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్ వ్యవస్థ, విద్యా రంగాల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకుంటోంది. అయితే అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరినప్పుడే ఆ అభివృద్ధి సంపూర్ణమవుతుంది. గ్రామీణ ప్రాంతాలు, గిరిజన తండాలు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, యువత, చిన్న రైతులు కూడా సమాన అవకాశాలతో ముందుకు సాగే తెలంగాణ నిర్మాణమే మనందరి లక్ష్యంగా ఉండాలి.
తెలంగాణ అంటే అపారమైన ఆత్మీయత, అపూర్వమైన సంస్కృతి, అద్భుతమైన మానవ సంబంధాల సమాహారం.తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆత్మగౌరవం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు జనసేన పార్టీ సంపూర్ణ నిబద్ధతతో పనిచేస్తుంది..
12వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మరింత ప్రగతి సాధించాలని, ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని, యువతకు విస్తృత అవకాశాలు లభించాలని, రైతు సంక్షేమం బలోపేతం కావాలని, మహిళలు మరింత సాధికారత పొందాలని, సామాజిక న్యాయం మరియు సమగ్రాభివృద్ధితో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
జై తెలంగాణ! జై హింద్!
#TelanganaFormationDay
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై కొందరు చేసిన అనుచిత వ్యాఖ్యలు, బెదిరింపులు తీవ్ర విచారకరం. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలను హుందాగా వ్యక్తపరచాలే తప్ప, ఇలాంటి బెదిరింపు రాజకీయాలకు చోటు లేదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాలుక కోస్తామంటూ బెదిరించడం అత్యంత దారుణం. ఇలాంటి బెదిరింపు రాజకీయాలను ప్రజలు ఏమాత్రం హర్షించరు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజాజీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ, ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తున్న నాయకుడు.
తెలంగాణ ప్రజల కోసం మాట్లాడే హక్కు, అవసరమైతే వారి కోసం పోరాడే హక్కు తెలంగాణను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఉంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాలు ఎల్లప్పుడూ పరస్పర గౌరవం, సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పూర్తి మద్దతు.
@PawanKalyan@JanaSenaParty