టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి @naralokesh గారి యువగళం పాదయాత్రకు 100 రోజులు. 1200 కిలోమీటర్ల మైలురాయిని దాటేసిన ఈ ప్రయాణంలో, తనకు ఎదురైన ప్రతి హృదయంపై తనదైన ముద్రను వేసుకుంటూ... (1/2)
చంచల్ గూడ జైలు నీ YS జైల్ గా పేరు మారిస్తే పోతుంది 😁
ఒకడు ఆల్రెడీ వెళ్ళాడు
ఇద్దరు వున్నారు
ఇంకొకడు రెడీ గా వున్నాడు
ఒకే కుటుంబం నుంచి ఇంత మంది ఒకే జైలుకు వెళ్ళటం All time Record అనుకుంట!!
తెలుగుజాతికి నిండువెలుగు 72వ సంవత్సరం లోకి అడుగు పెడుతున్న @ncbn. అద్భుత నాయకుడా... నిత్య యవ్వనం నిండిన మనసుతో... యువతకు పోటీగా... అదే యువతకు స్ఫూర్తిగా... చెక్కు చెదరని చిరునవ్వుతో... నిండు నూరేళ్ళూ వర్ధిల్లు. ఇది నిన్ను నమ్ముకున్న కోట్లాది ప్రజల ఆకాంక్ష. #HBDTeluguPrideBabu
@VelampalliSR దేశంలోనే highest corrupted politician ని కన్నా మహా తల్లి కి జన్మదిన శుభాకాంక్షలు..
Corrupted అంటే మీ జఫ్ఫా గాలకు తెలీదు కదా corrupted అంటే google లో వెతకండి 😜😜😜😜 corrupted jagan అని
తనతో సెల్ఫీ దిగాలని వచ్చిన వారందరిని ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ దిగుతున్న నారా లోకేష్
ప్రతి రోజూ ఉదయం క్యాంప్ సైట్ వద్ద కోలాహలం. నియోజకవర్గం, ఇతర ప్రాంతాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరికీ సెల్ఫీ ఇచ్చిన తరువాతే పాదయాత్ర ప్రారంభిస్తున్న లోకేష్
#YuvaGalamPadayatra#JaganPaniAyipoyindhi
కడప పార్లమెంట్ ఐటిడిపి ప్రధాన కార్యదర్శి నరసింహ మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన సైనికుడిలా పనిచేసే యువకుడిని కోల్పోవడం తీవ్ర బాధాకరం. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.నారా లోకేష్ @ncbn @naralokesh