Wishing Hon’ble Chief Minister of Telangana Shri @revanth_anumula garu a very Happy Birthday… May the coming year bring you good health and happiness and may Telangana continue to grow from strength to strength under your leadership….🤗🤗🤗
స్థానిక ఎన్నికల్లో @ncbn అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల నుంచి పోలింగ్ వరకూ ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీచేశాడో చూశాం. అక్కడితో ఆగకుండా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ మాదిరిగానే, ఇవాళ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్లో అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పలు జిల్లాల్లో అడ్డగోలుగా ఫలితాలను తారుమారుచేస్తూ, ప్రజాస్వామ్యాన్ని పదేపదే ఖూనీచేస్తున్నారు. అందుకే చంద్రబాబు గెలిచి, నైతికంగా ఓడిపోయారు. మేం ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం.
అధికార బలంతో ఎన్నికలను గెలవొచ్చు. కానీ ప్రజల విశ్వాసాన్ని గెలవలేరు. ప్రజాస్వామ్యాన్ని అణచివేయొచ్చు, కానీ ప్రజల ఆకాంక్షలను అణచివేయలేరు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని దాడులు జరిగినా, ఎన్ని నిర్బంధాలు విధించినా వెనుకడుగు వేయకుండా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడిన మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరీ ముఖ్యంగా మహిళలకు మరోసారి అభినందనలు. ఇదే స్ఫూర్తితో మా పోరాటాలు మరింత దృఢంగా కొనసాగుతాయి.
We Will Continue to Fight for Farmers!
We Will Continue to Fight for Women!
We Will Continue to Fight for Youth!
We Will Continue to Fight for Workers and Employees!
We Will Continue to Fight for Every Citizen!
We Will Continue to Fight for Democracy!
Ultimately, We Will Continue to Fight for a Better Andhra Pradesh!
Our Fight Continues. Our Spirit Remains Unbroken.
ప్రజల ఆశీస్సులతో దృఢమైన నమ్మకం, అచంచల విశ్వాసంతో ఈ ప్రయాణం ముందుకు సాగుతుంది.
Okka MP seat kosam Mumbai nunchi kodukutho saha tadepalli vachadu.. aa range verule... meru match cheyaleru... AMbani vallu valla intiki evaru vachina ila gate bayataki vachi pampistharu.. ademi kotta kadu..
The stories we've grown up hearing since childhood, coming alive so beautifully on the big screen… makes me so happy. ❤️
Ranbir, Yash, Sai Pallavi… magical. ❤️❤️❤️
@malhotra_namit & @niteshtiwari22 take a bow. Kudos to all your efforts in pulling off a film of this scale. Congrats to the entire team of #Ramayana !❤️❤️
"వీళ్లు సీరియస్ మనుషులు కాదు.
నిజమైన సమస్యలకు వీళ్ల దగ్గర పరిష్కారాలు లేవు.
అందుకే మీ బిల్లులు పెరిగాయని, మీ బతుకు కష్టమైందని మీరు అర్థం చేసుకునే లోపు,
ఒకదాని తర్వాత ఒకటి దృష్టి మళ్లించే అంశాలు విసురుతూనే ఉంటారు!"
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాటలు ఇవి. 🎤
ఆయన అమెరికా గురించి చెప్పారు,
కానీ ఢిల్లీ నుంచి అమరావతి దాకా డబుల్ ఇంజన్ సర్కార్కు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి!
🔴 ఢిల్లీలో:
▪️ 12 ఏళ్లలో ₹137 లక్షల కోట్ల కొత్త అప్పు, ఏటా ₹14 లక్షల కోట్ల వడ్డీ, చర్చ మాత్రం వేరే అంశాలపై.
▪️ ఓటర్ల జాబితా నుంచి కోట్ల పేర్లు మాయం, ప్రశ్నిస్తే "దేశ వ్యతిరేకులు".
▪️ తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ కంటే వెనకబడ్డాం, అయినా "విశ్వగురు" ప్రచారం.
ఏదైనా అడిగితే మతం అస్త్రం బయటికి తీస్తారు!
🔴 ఇక అమరావతిలో:
▪️ బియ్యం ₹100 అయింది, చర్చ మాత్రం జగన్ గారి ఇంటి గురించి.
▪️ సూపర్ సిక్స్ ఎక్కడ అంటే "ఇంకేదో సోది".
▪️ రాజధాని నీట మునిగితే "మోటార్ల వీడియో ఫేక్".
▪️ 6.72 లక్షల మంది రైతులకు సాయం కోత, కొత్త పేర్లతో అబద్ధపు ప్రచారం.
అవసరమైనప్పుడు ఇక్కడ కూడా మతమే ఆయుధం!
ఇంజన్లు రెండు, డైవర్షన్ ఫార్ములా మాత్రం ఒక్కటే!
సమస్యకు సమాధానం లేనప్పుడు, ప్రజల దృష్టి మళ్లించడమే వీళ్ల రాజకీయం.
కానీ గుర్తుపెట్టుకోండి:
ప్రజలు టీవీ డిబేట్లు చూసి బతకరు,
వాళ్ల ఇంటి బడ్జెట్ చూసి ఓటు వేస్తారు! 🛒
#DoubleEngineDiversion #DiversionPolitics #BJP #TDP