తెలుగుదేశం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి, మన అభిమాన పార్టీ బాధ్యతను తమదిగా స్వీకరిస్తే, — మానవ జీవితాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, పాలనలో మరియు రాజకీయాల్లో అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం — అనే మన నాయకుడు @ncbn గారి ఆశయాలకు మరింత చేరువవుతాం.
మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ ఎన్టీఆర్ గారిని స్మరిస్తూ మనం జరుపుకుంటున్న ఈ చారిత్రాత్మక #Mahanadu2026 సందర్భంగా, “నా తెలుగుదేశం – నా బాధ్యత” అనే మన పవిత్ర నినాదానికి కట్టుబడి ఉంటామని సమిష్టిగా ప్రతిజ్ఞ చేద్దాం.
మన నిబద్ధతను తెలియజేస్తూ, మన WhatsApp మరియు ఇతర సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాన్ని మార్చి, మనమంతా కలిసి ఒక అజేయ శక్తిగా నిలుద్దాం!
#NaaTDPNaaBadhyata
#నాతెలుగుదేశంనాబాధ్యత
పొలంనుండి రాగానే ఇంటిబైట తొట్టె లో నీరు అందించేది భర్తకి..కాళ్ళు కడుక్కోమని
ఇంట్లోకి వచ్చాక మంచినీరు అందించేది పెనిమిటికి..
అపుడు సెంట్లు లేవు..స్ప్రేలు లేవు..చెమట వాసన ను భరించి స్నానం చేపించేది స్త్రీ..
వచ్చాక టవల్ ఇచ్చేది...ఇద్దరూ కూర్చుని కొసరి కొసరి తినేవారు...
కరెంటు లేదు..ఏసి లేదు...నూనె దీపంతప్ప..
ఇంత మొహమేసుకుని చందమామ ఆ పూరింట్లోకి తొంగిచూసేవాడు..
ఇంటిబైట వేపచెట్టు కాసేపు అలిగేది...నా వద్దకు రాలేదని..
పెరట్లో పండిన సంపంగి ఆమె సిగలో సెంటయేది..
అతని ఎదమీద ఎంట్రుకలకు ఆమె బానిసయేది..
ఆ ప్రేమకతను బంటు అయేవాడు..
కుటుంబపెద్దలంతా ముసిముసిగా నవ్వుకుని వారికి రక్షణ అయేవారు....
అల్లంత దూరాన నులకమంచం వారికి పానుపయేది
కాటుక కనులు అరమోడ్పులయేవి
తాంబూలం తో పండిన పెదవి సిగ్గుపడేది..
పనీపాటతో ఉబికిన కండలు చెమటపట్టేవి..
బ్రా అవసరంలేని జాకెట్ "ముడి" వీడేది..
రెండు కొండలను తాకిన అతని పెదాలు పవిత్రమయేవి...
కిందకు జారిన కుచ్చిళ్ళు దారి చూపేవి..
సన్నని నడుం తమలపాకై పరవసించేది..
మెడొంపులో నిలిచిన చెమట ముత్యమయేది
ఆమె చేతులు అతని తలలో నాట్యమాడేవి..
అరగంట కాలం వారిమద్య హారతికర్పూరమయేది
ఆరుబైట ఆకాశంలో చుక్కలు కుళ్ళుకునేవి..
సేదదీరే ఆ జంటకు ఓ పిల్లతెమ్మర బరోసా అయేది..
వేసవికూడా వారికి భయపడి చెట్ల చాటుకు తప్పుకునేది...
అతని చాతి ఆమె తలకు దిండయేది..
అతని చేయి ఆమె కురులకు కాపాలా ఉండేది..
పండిన సంపంగె తలొంచుకుని సువాసన వెదజల్లేది
దూరంగా ఎక్కడో రెండవ ఝాము కోడికూసేది
నిద్రాదేవి వారిని కరుణించేది..
మరలా ఉదయం మామూలే...
చొక్కాకి గుండీలు కుట్టడం...అతనికేమిష్టమో వండటం గురించి ఆమె ఆలోచించేది..
పొలంలో కలుపు ఏరుతూ అతను , ఆమెకేమిష్టమో ఆలోచిస్తూ తన మనసుని గుమ్మంలో కి వేలాడదీసేవాడు
అలా.....వేసవి గడిచేది..
ఇక ఎండ ఎక్కడ..?
ఆమెకు అతను ఉదకమండలం
అతనికామె కాశ్మీరదేశం.!
🔱 Subh MahaShivRatri 🙏
May Mahadev bless you with clarity, courage, and inner peace.
On this sacred night, surrender all worries and embrace divine energy.
🕉 Om Namah Shivaya
✨ Har Har Mahadev
₹2,50,500 per year for Class XI. ₹1,78,500 even for Nursery.
Dear Shameless Politicians,
After paying lakhs and lakhs in taxes, is this what education has become in India? You collect 31.2% income tax, hefty GST, and a dozen other taxes, yet can’t even ensure free, quality education for taxpayers’ children.
Stop calling yourselves leaders, you’re just revenue slaves serving the rich.
Even the so-called educated politicians at the Centre behave like obedient servants to their political masters.
🇮🇳 India is ruined to the core.
PYTHON is difficult to learn, but not anymore!
Introducing "The Ultimate Python ebook "PDF.
You will get:
• 74+ pages cheatsheet
• Save 100+ hours on research
And for 48 hrs, it's 100% FREE!
To get it, just:
1. Like & RT
2. Reply "Python"
మరి మనోడు ఇరగదీస్తుంటే, కెప్టెన్ గిల్ కూడా తెలుగులో మాట్లాడాల్సిందే 🤩
బాగుంది రా మామా 😍👌🤌
చూడండి | England vs India
3rd Test | Day 1 లైవ్
మీ JioHotstar లో
#ENGvIND