తెలంగాణ ప్రభుత్వం సీఎం గారికి, మంత్రులు @KTRBRS@BRSHarish @SabithaindraTRS నమస్కారాలు.
తెలంగాణ లో డియస్సీ వేస్తున్నరా ? లేదా ? క్లారిటీ ఇవ్వండి🙏 పత్రికలలో ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారు. మీరు స్పందించండి.. ప్లీజ్.
క్లారిటీ ఇస్తే చదువుకుంటాము. 🙏🙏🙏🙏🙏
@RSPraveenSwaero డిఈడి,బిఈడి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తాం అని అసేంబ్లీలో మాట్లాడిన మాట పూర్తిగా మర్చిపోయినారు.గతంలో చెప్పినట్టు13వేలకు పైచిలుకు ఉపాద్యాయ పోస్టులకు భర్తీ చెయ్యాలని బీఏస్పి డిమాండ్ చేస్తున్నది! లేని యెడల ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థులతో కలిసి హైదరాబాద్ మహానగరంలో పెద్ద పోరాటం చేస్తాం
నాడు-నేడు:
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ పోస్టుల గురించి అసెంబ్లీలో 13 వేల పై చిలుకు పోస్టులు భర్తీ చేస్తామని నాడు చెప్పారు. కానీ నేడు 5వేల అరకొర చాలిచాలని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
7సం, ల నుండి DSC వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఈ 5000 పోస్టులతో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.
నవంబర్ దాకా లైసెన్సు ఉన్నప్పటికీ, ముందస్తుగా మద్యం టెండర్లు నిర్వహించి ₹2500 కోట్లు సంపాయించాలని ఉన్నపుడు,
రిటైర్మెంట్, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ లొనే కలిపి ఇచ్చిన మాట ప్రకారం 13500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తే మీ సొమ్మేం పోతుంది కేసీఆర్ జీ???
శాంతియుతంగా విద్యా శాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చూస్తే పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం కు తరలిస్తున్నరు. కనీసం బీఎడ్ డీఎడ్ ల బాధను కూడా చెప్పుకోనివ్వరా?
పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీయస్పీ డిమాండ్ చేస్తున్నది.
విద్యా వ్యతిరేకి-మద్యం ప్రేమి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇంకో తరం కూడా నాశనమైతది. నిరుద్యోగుల అక్రమ అరెస్టును #BSP ఖండిస్తున్నది. #LiberateTelangana#VR99
@RSPraveenSwaero sirr plzz also take a step about trt aspirants sir🙏
గురు బ్రహ్మ గురు విష్ణు... గురు దేవో మేశ్వరః
గురు శక్షత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
@RSPraveenSwaero sirr plzz also take a step about trt aspirants sir🙏
గురు బ్రహ్మ గురు విష్ణు... గురు దేవో మేశ్వరః
గురు శక్షత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః
D.ed B.ed చేసి.. టీచర్ల కొలువులకోసం తెలంగాణ లో పది ఏళ్ళుగా 4 టెట్ లు రాసి.. ఎదురుచూస్తున్నాం. డియస్సీ మాత్రం వెయ్యటం లేదు. ఇకనైనా వారికి టీచర్లు భర్తీ అయ్యేలా.. కొత్త నోటిఫికేషన్ ద్వారా శాశ్వత పరిష్కారం చూపించాలి. 🙏
@SabithaindraTRS @KTRBRS@BRSHarish
పిల్లలు కూడా రోడ్డ ఎక్కరు చదువుకోసం
తెలంగాణ లో ఏది ఉరికెరదు అన్ని ఉద్యమాలు చ్స్తేనె ఇస్తార. చెపండి రోడ్లు మీదనే బైట ఇస్తం ఇద సిర్ బంగారు తెలగాణ మీరు కోరుకున్నది
అర్థం చేస్కోండి సిర్ నోటిికేషన్ల గురించే గా అడుగుతున్నది త్వరగ ఇస్థర్ అని ఎదురు చూస్తున్నాం🙏🙏 @BRSHarish@KTRBRS
13 వేల టీచర్ల పోస్టులు భర్తీ చెయ్యండి..🙏 మీ ప్రభుత్వానికి రుణపడి ఉంటాము. 4 లక్షల మంది ఎదురుచూపులకు మీ నిర్ణయం మీద ఆధారపడింది. టెట్ తో పాటే డియస్సీ ప్రకటిస్తారని ఆశిస్తున్నాము. @KTRBRS@BRSHarish @SabithaindraTRS
#wewantdsc sir /madam🙏today is the deciding day about our life's we are allthedscaspirantareeagerlywaiting aboutthecabinetmeeting of today we arehoping and praying all u to decide about the teachers recruitment.that thegovernmentitselfgavean oath about13kpost @BRSHarish@KTRBRS