@revanth_anumula గారు ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది దయచేసి DSC ద్వారా కొత్త టీచర్ల నియామకాలు తొందరగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం.
@BRSHarish గత సంవత్సరం టెట్ పరీక్ష నిర్వహించి ఇప్పుడు మళ్లీ టెట్ నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు... ఇది అర్హత పరీక్ష మాత్రామే.. ఉద్యోగ నియామక TRT నోటిఫికేషన్ త్వరగా వచ్చేలా చూడండి.. ఎన్నికల కోడ్ వస్తుంది...4 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు
@BRSHarish@KTRBRS గౌరవ మంత్రి వరుయులు తప్పకుండా మీ మాట మీద వుంటారని. మా DSC అభ్యర్థుల మనవి స్వీకరిస్తానని, DSC notification తొందరగా వేస్తారని వేడుకుంటూ మీ Dsc aspirants #wewantDSC
@BRSHarish ఈ నెల 31 న జరిగే మంత్రి వర్గ సమావేశం లో అసెంబ్లీ లో సి. యం హామి ఇచ్చిన 80 వేల ఉద్యోగాల్లో భాగంగా 13500 టిచర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని 4 లక్షల మంది అభ్యర్థుల వినతి..ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి TRT నోటిఫికేషన్ జారీ చేయాలని వినతి..తెలంగాణ DED BEDఅభ్యర్థులు.
గౌరవనీయులైన మంత్రిగారు హరీష్‌రావ్ సార్ గారు..80వేల ఖాళీలలో డియస్సీ వేస్తామని పలు కార్యక్రమ సభలలో చాలా సార్లు చెప్పటం జరిగింది. మీపై నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నము..దయచేసి అతి త్వరలో మీ ప్రభుత్వం ప్రకటించిన డియస్సీ వేయ్యవలసిందిగా కోరుచున్నము..
@BRSHarish Sir🙏🙏🙏🙏
ఈ నెల 31 న జరిగే మంత్రి వర్గ సమావేశం లో అసెంబ్లీ లో సి. యం హామి ఇచ్చిన 80 వేల ఉద్యోగాల్లో భాగంగా 13500 టిచర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని 4 లక్షల మంది అభ్యర్థుల వినతి..ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి TRT నోటిఫికేషన్ జారీ చేయాలని వినతి..