@revanth_anumula గారు ఇదే ముచ్చట అశోక్ నగర్,చిక్కడపల్లి లైబ్రరీ,ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందుకు భద్రత బలగాలు లేకుండా పోనీ భద్రత బలగాలతో వచ్చి విద్యార్థులకు వివరరించే ప్రయత్నం చెయ్యగలరా?
నిరుద్యోగ యువత పోరాటంతో గద్దెనెక్కిన మీరు నేడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.
@revanth_anumula గారు ఇదే ముచ్చట అశోక్ నగర్,చిక్కడపల్లి లైబ్రరీ,ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందుకు భద్రత బలగాలు లేకుండా పోనీ భద్రత బలగాలతో వచ్చి విద్యార్థులకు వివరరించే ప్రయత్నం చెయ్యగలరా?
నిరుద్యోగ యువత పోరాటంతో గద్దెనెక్కిన మీరు నేడు నిరుద్యోగులను మోసం చేస్తున్నారు.
“Do you have the courage to come to the Chikkadpally Library, @RahulGandhi ? Or will you stay away, proving that deceiving people is the ideology of our family and our Congress party?” questioning Telangana Unemployed youth.
#Telanganajobcalender
https://t.co/AA9TZ2fWrZ
@LVReddy73 Jobs ఇచ్చి celebration చేసుకోవాలి, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు నింపి లక్ష జాబ్ అని మోసం చేశారు sir 🙏, ఏం చేశారని సార్ govt celebration చెయ్యడానికి. మోసం చేశారు నిరుద్యోగులను🥺🥺🥺🥺🥺
@TelanganaCMO@revanth_anumula గౌరవ ముఖ్య మంత్రి గారికి నమస్కారం. Sir మేము 6years నుంచి డీఎస్సీ ప్రిపేర్ అవుతున్న . ఎన్నిక సమయం లో మీరు మెగా DSC ఇస్తం అని హామీ ఇచ్చారు. ఇప్పుడేమో 12k అంటున్నారు, గత ప్రభుత్వము BRS 9k వచాన్సీ వున్నాయి అనీ చెప్పింది మళ్లీ మీరు 12k అంటే ఎలా!
🔥విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ.
🔥ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీ
🔥నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా!?
ఇది మెగా డీఎస్సీ కాదు…
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ.
#KCRFailedTelangana#ByeByeKCR
నాడు-నేడు:
ముఖ్యమంత్రి కేసీఆర్ టీచర్ పోస్టుల గురించి అసెంబ్లీలో 13 వేల పై చిలుకు పోస్టులు భర్తీ చేస్తామని నాడు చెప్పారు. కానీ నేడు 5వేల అరకొర చాలిచాలని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి ప్రకటించారు.
7సం, ల నుండి DSC వేయకుండా నిర్లక్ష్యంగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు కేవలం ఈ 5000 పోస్టులతో లక్షలాది నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది.
నవంబర్ దాకా లైసెన్సు ఉన్నప్పటికీ, ముందస్తుగా మద్యం టెండర్లు నిర్వహించి ₹2500 కోట్లు సంపాయించాలని ఉన్నపుడు,
రిటైర్మెంట్, ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ లొనే కలిపి ఇచ్చిన మాట ప్రకారం 13500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేస్తే మీ సొమ్మేం పోతుంది కేసీఆర్ జీ???
శాంతియుతంగా విద్యా శాఖ కార్యాలయం ముట్టడి చేయాలని చూస్తే పోలీసులు ఎక్కడి వారిని అక్కడ అరెస్ట్ చేసి గోశామహల్ స్టేడియం కు తరలిస్తున్నరు. కనీసం బీఎడ్ డీఎడ్ ల బాధను కూడా చెప్పుకోనివ్వరా?
పోస్టులు పెంచి మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేయాలని బీయస్పీ డిమాండ్ చేస్తున్నది.
విద్యా వ్యతిరేకి-మద్యం ప్రేమి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన సమయం ఆసన్నమైంది. లేకపోతే ఇంకో తరం కూడా నాశనమైతది. నిరుద్యోగుల అక్రమ అరెస్టును #BSP ఖండిస్తున్నది. #LiberateTelangana#VR99
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది ఈ రోజు విద్యపై నిర్వహించిన కేబినేట్ సబ్ కమిటీ సమావేశ తీరు. టీచర్ పోస్టుల భర్తీకోసం గత ఐదారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగిలింది. మళ్లీ టెట్ నిర్వహించాలని చెప్పడానికి ఇంత కాలం పడితే, డియస్సీ ఎప్పుడు నిర్వహిస్తారు సారు?
ఈనెల 31వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ సందర్భంగా దాదాపు 40 నుంచి 50 అంశాల మీద రాష్ట్ర కేబినెట్ చర్చించనున్నది. ఇందులో భాగంగా భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో సంభవించిన వరదలు, ప్రభుత్వ చర్యలపై కేబినెట్ సమీక్షించనున్నది.
రాష్ట్రంలో వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యవసాయ రంగంలో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరించవలసిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్ చర్చించనున్నది.
రాష్ట్రంలో ఉధృతంగా కురిసిన వర్షాల వల్ల వాగులు, వంకలు పొంగిపొర్లి రోడ్లు తెగిపోవడం, రవాణా మార్గాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయనున్నది. అందుకు యుద్ధప్రాతిపదికన రోడ్లను తిరిగి పునరుద్ధరించడం కోసం చేపట్టనున్న చర్యలపై కేబినెట్ చర్చించనున్నది.
అదే సందర్భంలో ఆర్టీసీ సంస్థకు సంబంధించిన అంశాలపై కేబినెట్ చర్చించనున్నది. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపై చర్చించి కేబినెట్ తగు నిర్ణయం తీసుకోనున్నది.
ఈ నెల 31 న జరిగే మంత్రి వర్గ సమావేశం లో అసెంబ్లీ లో సి. యం హామి ఇచ్చిన 80 వేల ఉద్యోగాల్లో భాగంగా 13500 టిచర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని 4 లక్షల మంది అభ్యర్థుల వినతి..ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి TRT నోటిఫికేషన్ జారీ చేయాలని వినతి..
@BRSHarish@KTRBRS గౌరవ మంత్రి వరుయులు తప్పకుండా మీ మాట మీద వుంటారని. మా DSC అభ్యర్థుల మనవి స్వీకరిస్తానని, DSC notification తొందరగా వేస్తారని వేడుకుంటూ మీ Dsc aspirants #wewantDSC
@TelanganaCMO ఈ నెల 31 న జరిగే మంత్రి వర్గ సమావేశం లో అసెంబ్లీ లో సి. యం హామి ఇచ్చిన 80 వేల ఉద్యోగాల్లో భాగంగా 13500 టిచర్ పోస్టులకు అనుమతి ఇవ్వాలని 4 లక్షల మంది అభ్యర్థుల వినతి..ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి TRT నోటిఫికేషన్ జారీ చేయాలని వినతి..