🔥విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీ.
🔥ముఖ్యమంత్రి మాటల ప్రకారం 13 వేల పోస్టుల ఖాళీ
🔥నోటిఫికేషన్లు ఇచ్చేది మాత్రం 5 వేల పోస్టులకేనా!?
ఇది మెగా డీఎస్సీ కాదు…
ఎన్నికల కోసం కేసీఆర్ ప్రకటించిన దగా డీఎస్సీ.
#KCRFailedTelangana#ByeByeKCR
గౌరవనీయులైన మంత్రిగారు హరీష్‌రావ్ సార్ గారు..80వేల ఖాళీలలో డియస్సీ వేస్తామని పలు కార్యక్రమ సభలలో చాలా సార్లు చెప్పటం జరిగింది. మీపై నమ్మకంతో ప్రిపేర్ అవుతున్నము..దయచేసి అతి త్వరలో మీ ప్రభుత్వం ప్రకటించిన డియస్సీ వేయ్యవలసిందిగా కోరుచున్నము..
@BRSHarish Sir🙏🙏🙏🙏
Sir cm గారు అసెంబ్లీలో ప్రకటించినా 15 వేల TRT/DSC కీ వెంటనే ఆర్థిక శాఖ ఆమోదం తెల్పి నోటిఫికేషన్ వచ్చేలా చూడండి SIR, మన తెలంగాణలో ఇప్పటికీ 4 లక్షల D.Ed,B.Ed అభ్యర్థులు DSC నీ నమ్ముకొని ప్రిపేర్ అవుతున్నాను sir దయ చేసి DSC/TRT Notification వేసేలా చూడండి sir
@KTRBRS
Good Evening sir
Sir cm గారు అసెంబ్లీలో ప్రకటించినా 15000 TRT/DSC నోటిఫికేషన్ కు ఆర్థిక శాఖ అమోదం తెల్పి నోటిఫికేషన్ నీ వెంటనే విడుదల చేయాలని మా మనవి SIR
మన తెలంగాణలో ఇప్పటికీ 4లక్షల TRT అభ్యర్థులు నోటిఫికేషన్ వస్తాదనే ఆశతో DSC/TRT కీ ప్రిపేర్ అవుతున్నాం sir
@BRSHarish 13500 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని గత సంవత్సరం అసెంబ్లీ లో కేసీయార్ గారు ప్రకటించారు.. ఇప్పుడు ఎమో ఖాళీలు లేవు అంటూ వార్తలు వస్తున్నాయి... మీరు చెప్పిన మాట నిలుపుకొండి...4 లక్షల మంది అభ్యర్థులు trt నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు
@KTRBRS @SabithaindraTRS
@HarishRaoTrs
మంత్రివర్యులకు విన్నపం.Cmగారు ప్రకటించిన అన్ని ఉద్యోగ నోటిఫికేషన్స్ వచ్చాయి.ఒక్కTRTనోటిఫికేషన్ తప్ప.ఈTRTకోసం4లక్షల మంది ఎదురుచూస్తున్నాం.రేపటిక్యాబినెట్ మీటింగ్ లో దీనిపై ఒక మంచి నిర్ణయం తీసుకుంటారనిఆశగా ఎదురు చూస్తున్నాం.D.Ed,B.Ed అభ్యర్థుల
కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుంది ఈ రోజు విద్యపై నిర్వహించిన కేబినేట్ సబ్ కమిటీ సమావేశ తీరు. టీచర్ పోస్టుల భర్తీకోసం గత ఐదారు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరుత్సాహమే మిగిలింది. మళ్లీ టెట్ నిర్వహించాలని చెప్పడానికి ఇంత కాలం పడితే, డియస్సీ ఎప్పుడు నిర్వహిస్తారు సారు?
@Thadurisaikuma3@KTRBRS@BRSHarish @SabithaindraTRS గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ లో ప్రకటించిన 13,500 ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే TRT/DSC నోటిఫికేషన్ ఇచ్చి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని మా యొక్క మనవి.@BRSHarish@KTRBRS @SabithaindraTRS