@naralokesh Sir & Team మీకు నేను బాగా తెలుసు, ఒక్క 15ని. ఈ వీడియో చూడండి, జగన్&YCP కి 0.01% కూడా మీ వల్ల రాజకీయంగా మేలు జరగకూడదు,
మహాభారతంలో 5ఊర్లు అడిగిన పాండవుల విషయంలో దుర్యోధనుడు చేసిన తప్పు, నేడు DSC అభ్యర్థుల విషయంలో AP ప్రభుత్వం చేయొద్దనే ఈ వీడియో
https://t.co/R5XH9mIEuS
@naralokesh Sir dsc exam preparation ki time ivvali sir
Memu inka govermment provide chese free coachings lo unnamu sir coaching complete avvataanikey inko 2 months padtundi but one month lo dsc exam ante ela raaastam sir please consider postponement of exam @JaiTDP@ncbn@OfficeofNL
ఇది ప్రజాస్వామ్యం.. ఫలాలు అందరికీ సమంగా అందితేనే నిజమైన స్వరాజ్యం- అంబేడ్కర్
❓DSC కి ముందు TET ఎందుకు పెట్టాలి..?
❓DSC కి సమయం ఎందుకు ఇవ్వాలి..?
❓ప్రస్తుత పరిస్థితుల్లో నిజంగానే TET 60 రోజులు + DSC కి 60 రోజులు (120DAYS) అవసరం ఉందా..??
#wewantTETb4DSC
#TETNOTIFICATION
#TETDSC120DAYS
#wewantTET immediately..
👉G.O NO.51 ప్రకారం, NCTE Guidelines ప్రకారం CTET మాదిరిగా ప్రతీ ఏడాది 2 సర్లు TET పెట్టాలి. 2025 లో TET పెట్టకుండా DSC నోటిఫికేషన్ ఇచ్చారు.
గత TET నోటిఫికేషన్ ఇచ్చి, 10 నెలలు దాటింది..
👉2025 లో క్రొత్తగా B.Ed చేసిన ట్రైనీస్ కు, Ded పూర్తి చేయబోతున్న వారికీ DSC అవకాశం కొరకు TET నిర్వహించాలి. వారికి విద్యార్హత ఉండీ, క్రొత్తగా TET పెట్టకపోవడం వల్ల DSC అవకాశం లేదు.
👉గత TET చాలా చాలా కఠినంగా నిర్వహించారు. కేవలం 50% మాత్రమే అర్హత సాధించారు. మరి మిగిలిన వారికి DSC కి మరో ఛాన్స్ ఇవ్వాలి. వీరు లక్షల్లో ఉన్నారు.....
👉2018 తర్వాత DSC ఇవ్వనేలేదు. 7 సంవత్సరాల కాలం తర్వాత ఇచ్చే DSC ఇది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో DSC ఇంకెప్పుడు ఉంటుందో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.
👉ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం, వేల సంఖ్యలో SURPLUS POSTS మిగులు ఉండటం మూలంగా అంతర్గత సర్దుబాట్లు జరుగుతున్నాయి. PROMOTIONS, TRANSFERS, DEPUTATIONS పూర్తయ్యాక VACANT POSTS చాలా చాలా తగ్గిపోయాయి. మరి ఈ DSC లో TET క్వాలిఫై కాని మరియు నూతన ట్రైనీస్ కు అవకాశం ఇవ్వకపోతే, ఇంకెప్పుడు DSC వేస్తారో తెలియదు.
👉ప్రభుత్వం మొదటి సంతకం, సంవత్సరం పూర్తయ్యేలోపు DSC ఇచ్చేయాలి అనే పట్టుదలతో DSC NOTIFICATION ఇచ్చింది అనే బయట మాటలకు తెరదించాలి..
⬆️ పై పరిస్థితులన్నింటి దృష్ట్యా
ఎవరూ నష్టపోకుండా, పాతవారికి, క్రొత్తవారికి సమన్యాయం జరగాలంటే తక్షణమే
TET నోటిఫికేషన్ ను విడుదల చేయాలి...
👉 ఎన్నికల్లో, ఎన్నికలు అయిపోయాక TET సమయంలోనే 3-3 నెలల సమయం PREPARATION కి ఇస్తామని లోకేష్ గారు చెప్పారు..
కానీ ప్రస్తుతo DSC కి 45 రోజులే ఇచ్చారు..
ఎవరికివారు NOTIFICATION వచ్చాక చదువుకుందామని అనుకున్నారు. ఎవరెవరి పార్ట్ టైం, ప్రైవేట్ ఉద్యోగాల్లో వారున్నారు.. ఇంతలో ఇలా నోటిఫికేషన్ ఇచ్చారు..
(7సంవత్సరాల నుండి ఇలానే అందరూ అనడంతో నాన్నా పులి కథ ల ఉంది మా పరిస్థితి)..
సో పై కారణాలవల్ల DSC కి కూడా 90 రోజుల సమయం ఇవ్వాలి..
దానికంటే ముందు TET నిర్వహించాలి.. TET కి కూడా 60 రోజులకు ఇవ్వాలి..
(TET 60+ DSC 90 =150 DAYS)
దీనివల్ల ప్రభుత్వానికి ఏమీ అపవాదు రాదు...
వచ్చే స్థానిక ఎన్నికల నుండి 2029 ఎన్నికల్లో కూడా మీరే మా దేవుళ్ళు..
దయచేసి అర్థం చేసుకోండి
@narendramodi@ncbn@PawanKalyan@naralokesh@Trends4TDP@JaiTDP@naralokesh@AndhraPradeshCM@APDeputyCMO@JanaSenaParty@chiranjeevimlc@AyyannaPatruduC@BolisettiSrinu@etvandhraprades@TV9Telugu@tv5newsnow@NtvTeluguLive@siddikshaik960@revanth_anumula@APDeputyCMO@bandaru_sravani@DevineniUma@katchannaidu@RamMNK@brahmaninara@KChiruTweets@IPR_AP@Anushavundavali
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ncbn 💥💥💥💥💥💥💥💥💥💥
Sir,
మీరు ఎందుకని మా బాధ పట్టించుకోవట్లేదు...
లక్షలాదిమంది TET కోసం ఎదురుచూస్తుండగా..
DSC మాత్రమే ఇచ్చి, అన్యాయం చేయ తగునా...
మీరు కల్పించుకోండి..
TET నోటిఫికేషన్ ఇవ్వండి..
PRTU AP లాంటి పెద్దవాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారు...
దయచేసి,
#TRT2025 ఇవ్వండి
@naralokesh@OfficeofNL లోకేశ్ గారు, డిఎస్సీకి కొంత సమయం పెంచి, ఫ్రెషర్స్‌కి మరొకసారి TET అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్న వేలాది మంది యువతకు మీరు న్యాయం చేయగలరని ఆశిస్తున్నాం. #FreshersNeedTET
@naralokesh#TET2025 ఇవ్వండి త్వరగా
TET లేకుండా DSC నిర్వహిస్తే చరిత్రలో మచ్చ అయిపోతుంది...
అందరికీ న్యాయం చేయాల్సిన స్థానం లో ఉండి, అన్యాయం చేయొద్దు..
ఖచ్చితంగా #wewantTETb4DSC ఇవ్వాలి..
💥💥💥💥💥💥💥💥
*"ఏపి ముఖ్యమంత్రివర్యులకి,విద్యాశాఖమంత్రిగారికి,ఇతర మంత్రివర్గానికి ఏపి డిఎస్సీ అభ్యర్థులు తరుపున రాబోయే పంచాయతీ ఎన్నికలు ఫలితాలు నివేదిక-
1.మొదటి టెట్ అయిన 6నెలల్లోపు డిఎస్సీ పూర్తి చేయకపోతే ఈ 6నెలల వ్యవధిలో బయటకు వచ్చిన ప్రెషర్ అభ్యర్థులు కోసం మరియు గతంలో క్వాలిఫై కానీ వారికోసం ఎన్సిటిఈ(జీవో51 ప్రకారం) రూల్ ప్రకారం టెట్ పెట్టిన తర్వాత డిఎస్సీ పెట్టి రాష్ట్రంలో ఉన్న 6లక్షల డిఎస్సీ అభ్యర్థులు పూర్తిస్థాయి ఓటుబ్యాంకుతో పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించవచ్చు ఈ విజయం 2029లో కూడా ఖచ్చితంగా కొనసాగుతుంది
2.అభ్యర్థులను మోసం చేసేలా మీరు ఎస్సీ వర్గీకరణ పేరుతో 6నెలలు టైం తీసుకున్నప్పుడు అభ్యర్థులకు 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పెడితేనే మీకు పూర్తిస్థాయి విజయం వస్తుంది ఈ విజయం 2029ఎన్నికలకి మరింత బలం అవుతుంది
3.విద్యాశాఖలోని అధికారులు అదినాయకత్వాన్ని మోసం చేసేలా లక్షల అభ్యర్థులు మెయిల్స్ చేసిన మెయిల్స్ రాలేదని అబద్దాలు చెప్తున్నారు ఇదీ మీ కూటమి ప్రభుత్వం రాబోయే రోజుల్లో కూలిపోవడానికి కారణం అవుతుంది దయచేసి విద్యాశాఖలోని అధికారులు మీద పూర్తిస్థాయి నిఘా పెట్టి 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పెట్టాలి అప్పుడే మీ ప్రభుత్వం దశాబ్దంపాటు అంటే 2034వరకు కూటమినే అధికారంలో ఉంటుంది
4.విద్యాశాఖలోని అధికారులు మాటలు నమ్మి లక్షల అభ్యర్థులు జీవితాలు నాశనం చేస్తే దాని పతనం రాబోయే పంచాయతీ ఎన్నికలతో మొదలవుతుంది దయచేసి అందరి అభ్యర్థులకు న్యాయం చేసేలా 3-4నెలల వ్యవధిలో టెట్,డిఎస్సీ పరీక్షలు పూర్తిచేసి మీ ప్రభుత్వం మంచిప్రభుత్వమని తెలియజేయండి...ఇట్లు ఏపి TET అభ్యర్థులు మరియు డిఎస్సీ అభ్యర్థులు"*