��ా GMR పాలిటెక్నిక్ మదనపల్లె పూర్వ విద్యార్థుల సంఘం గౌరావాధ్యక్షులు.... సూపర్ సీనియర్... సత్య కుమార్ ఆన్న గారు రాజకీయ చదరంగంలోనే కాదు... విద్యాభ్యాసం లోనూ దిట్ట గా కొంత మంది కి మాత్రమే తెలిసిన అంశం.. వాటి వివరాలు క్లుప్తంగా
@satyakumar_y ఆన్న గారి గురించి
సోర్స్: లాయర్
శ్రీ ��ుసుమగిరి వికలాంగుల సమాఖ్య, కుందర్పి మం, అనంతపురం వారి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవానికి ప్రత్యేక అతిధి గా హాజరు కావలసిన బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ @satyakumar_y గారు, అనివార్య కారణాల తో హాజరు కాలేక పోవడం తో వారికి ఆశీస్సులు, అభినందనలు తెలుపుతూ రాసిన లేఖ
@BJP4India National Secretary @satyakumar_y Anna's yesterday visit to Nellore dist of @BJP4Andhra in Michaung Cyclone affected areas news in today local dailies
@BJP4India National Secretary @satyakumar_y yesterday visit to Nellore dist of @BJP4Andhra in Michaung Cyclone affected areas news in today local dailies
ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ లో జరిగిన ఓబిసి సమ్మేళనం లో పాల్గొన్న @BJP4India జాతీయ కార్యదర్శి @satyakumar_y ... మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ గారిని కలసిన సందర్బంగా వర్గీకరణ సాధన లో సత్య గారి పాత్రని సహకారాన్ని పత్రికా ముఖంగా తెలిపిన #MandaKrishnaMadiga
అమ్మ కు అన్నం పెట్టని ప్రబుద్ధుడు, పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటే నమ్మగలమా?
ఆర్నెళ్ల క్రితం కర్ణాటకలో అలివికాని గ్యారెంటీలను ఇచ్చి ఒక్కదాన్ని కూడా అమలుపర్చలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ నాయకులు, అక్కడి ప్రజలు తరిమికొడితే తెలంగాణ కు వచ్చి పచ్చ��� అబద్దాలతో భూతల స్వర్గాన్ని చూపిస్తున్నారు. కానీ అధికారం చేచిక్కిన తర్వాత బోడి మల్లయ్య చందంగా వ్యవహరిస్తారు.
తెలంగాణను యాభయైదు ఏళ్లు కాంగ్రెస్, పదేళ్లు బిఆర్ఎస్ పాలించి ప్రజాధనాన్ని దోచుకుని రాష్ట్రాన్ని సంక నాకిచ్చారు. ఇప్పుడు మళ్లీ మాయమాటలతో, గారడిపథకాలతో ముందుకొస్తున్నారు.
అవినీతికి అమడదూరంగా, అభివృద్ధి ప్రాతిపదికగా పాలించే ఏకైక పార్టీ @BJP4India.
#సత్యకాలమ్ #SatyaColumn
వర్గీకరణ వేగవంతం చేయడానికి ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన తరువాత ,తెలంగాణాలో బీజేపీ అవశ్యకత పై చైతన్యం కలిగిస్తూ, బలపరుస్తున్న మందకృష్ణ మాదిగ గారు నిన్న ప్రచారం చేస్తూ ప్రెస్ మీట్ లో @BJP4India జాతీయ కార్యదర్ది @satyakumar_y గారి సహకారాన్ని గుర్తు చేసుకున్న సంద��్భం
I was assisted in Delhi at every step in terms of classification
My younger brother Satya Kumar - Manda Krishna Madiga @satyakumar_y @mandhakrishnamadiga #BJP#madiga