RSS-BJP ల విచ్చలవిడి అవినీతి, విద్వేష పూరిత రాజకీయాల నుండి కర్నాటకను కాపాడి, రాతి యుగంలోకి మళ్లీ జారి పోకుండా భారతదేశాన్ని కాపాడిన కర్నాటక ప్రజలకు జేజేలు. తెలంగాణలో కూడా నిరంకుశ,అవినీతి BRS-BJP రహస్య కూటమిని గద్దె దించి బహుజనరాజ్యాన���ని నిర్మించబోతున్నరు ఇక్కడి ప్రజలు.
@RaghunandanraoM దయచేసి మాకు అమరులైన మా మిత్రులకు న్యాయం చేయగలరు సర్. మా భవిష్యత్తు అంద��ారంలోకి వెళ్తుందనే భయంతోనే రీ జాయిన్ అవ్వడం జరిగింది. అంతేతప్ప పోరాట స్ఫూర్తి నశించి కాదు.
@RaghunandanraoM నమస్కారం సర్. మా jps/opsలను మీఉద్యోగాల్లోవేరే వారిని(మీ తదుపరి మెరిట్లో ఉన్నవారికి)అప్పాయింట్మెంట్ ఆర్డర్స్ఇస్తున్నాం ఇక మీకు మీ ఉద్యోగం గురించి ప్రశ్నించే హక్కు ఏమాత్రం ఉండదు. అని భయపెట్టి మాకు ఒక్కక్కరికి mpdo, mpo, mro లతో ఫోన్లు చేయించి జాయిన్ అయ్యేలా చేసారు.
JPS ల జీవితాలకు భరోసా, భద్రత కల్పించాలని ఈ ఘటన తో ���యినా ప్రభుత్వం గుర్తించి మిత్రురాలు సోని కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ఇక ముందు ఏ జూనియర్ పంచాయతి కార్యదర్శిని కొల్పోకూడదు అంటే JPS లు అందరిని regularise చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము
జూనియర్ పంచాయతీ కార్యదర్శి భైరి సోని గారికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా తరలివచ్చిన జెపియస్/ఓపియస్ లు.
#JusticeforSony#JPSRegularisation
జూనియర్ పంచాయతి కార్యదర్శి సోని మృతికి కారకుడైన తెలంగాణ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజీనామా చేయాలి✊✊ ( గిరక తాల్లు ఎక్కి కల్లు తాగడానికి ఉన్న టైం JPS ల సమస్యలపై చర్చించడానికి ఉండదు) Rip TS Govt💐💐💐💐 @EDRBRS@KTRBRS@TelanganaCMO@balkasumantrs
#regularise_JPS#regularise_jps_and_ops
జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది @KTRBRS సార్. Please Help Her family సార్. @TelanganaCMO
Please regularise JPS and OPS sir🙏🏻🙏🏻🙏🏻
Stop suicide's.
RIP Soni💐💐💐