@PRAVEENREDDYYCP రెడ్డన్నా, మన కుల రెడ్డి మతం కులం గురించి ఎందుకు లే ఎత్తుతావు, మన కుల రెడ్డి పరువే పోతుంది. ( ఉంటే ). ప్రసాదం వదినమ్మ తినదు, గుడికి రాదు, సెట్టింగ్ వేయాలి.
వద్దులే రెడ్డన్నా.
@Kiranjoshi900 You did not mention the area in your post.
Okay, now I will tell.
In September, earthquakes may occur, and in October, cyclones may occur.
@telugodikeka కెసిఆర్ సెక్రటేరియట్ పాతది పడగొట్టి, కొత్తది కట్టాడు, మోడీ పాత పార్లమెంట్ నీ పక్కన పెట్టి కొత్తది కట్టాడు. ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉంటాయి.
అసలు ఏమన్నా అర్ధం ఉందా
@thereddiboi కమ్మ - టీడీపీ
కాపు - జనసేన
రెడ్డి, క్రిస్టియన్స్ - వైస్సార్సీపీ.
ఇవి solid votes.
ఇక మిగతా అంతా ఆయా time బట్టి ఓటు అటూ, ఇటూ మారుతూ ఉంటుంది.
( 2014 లో టీడీపీకి, 2019 లో వైస్సార్సీపీకి, 2024 లో కూటమికి )
@DrPradeepChinta రెడ్డన్నా, మన కుల రెడ్డీ మెప్పు పొందడం కోసం మన సన్నాసులు ఎంత బూతులు మాట్లాడారో మర్చిపోయావా. అందుకేగా మన కుల రెడ్డి నీ 11 ఇచ్చి పడుకోబెట్టారు ప్రజలు.