జగన్ అక్రమాస్తులు అన్నీ ఆంధ్రప్రదేశ్ నిత్యావసర ధరల స్థిరీకరణ నిధి కింద జమ చేయండి..
అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి కనీసం రెండు తరాలకి 26 kg బియ్యం బస్తా 1200 కి దొరుకుతుంది..
వంటనూనె 100 రూపాయలకి దొరుకుతుంది..
నిత్యావసర సరుకుల ధరలు అన్నీ తగ్గుతాయి..
EVM లు కంప్యూటర్ ప్రోగ్రామ్ కి కనెక్ట్ అయి ఉంటాయి.
కాబట్టి హాక్ అయ్యే అవకారం ఉంది.
- Elon Musk in 'X'
మరి నీ స్టార్ లింక్ శాటిలైట్ ఏమైనా నీ G కి కనెక్ట్ అయి ఉంటదా.
- Indians in Comments
అమెరికాలో భారతీయ విద్యార్థిపై పైశాచిక దాడులు.. సత్తారు వెంకటేష్ రెడ్డితో పాటు ముగ్గురికి జైలు శిక్షలు
అమెరికాలో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే ఆశతో వెళ్లిన ఓ భారతీయ విద్యార్థికి అక్కడ ఎదురైంది దారుణమైన అనుభవం. బంధువునని నమ్మి వెళ్లిన అతడితో ఇంటి పనులు, కంపెనీ పనులు చేయించడమే కాకుండా, చెప్పినట్లు చేయలేదనే కారణంతో తీవ్రంగా హింసించారు. కొట్టారు. నిద్ర లేకుండా చేశారు. ఆకలితో అలమటించే పరిస్థితి కల్పించారు. చివరకు బేస్మెంట్లో బంధించి నరకం చూపించారు. మిస్సౌరీ రాష్ట్రంలో వెలుగుచూసిన ఈ ఘటనలో సత్తారు వెంకటేష్ రెడ్డి, నిఖిల్ పెన్మత్స, శ్రవణ్ పెనుమెత్సలకు అమెరికా కోర్టులు జైలు శిక్షలు విధించాయి.
భారతదేశానికి చెందిన ఈ విద్యార్థి 2022 డిసెంబర్లో అమెరికాకు వెళ్లాడు. అక్కడ చదువుకుంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలనుకున్నాడు. సత్తారు వెంకటేష్ రెడ్డికి బంధువు కావడంతో అతడిని నమ్మాడు. కానీ ఆ నమ్మకమే అతడిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. చదువుకు బదులుగా సత్తారుకు చెందిన ఇంట్లో, కంపెనీకి సంబంధించిన పనులు చేయాల్సి వచ్చింది. రోజంతా పనిచేసినా వేధింపులు తప్పలేదు.
పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన వివరాలు మరింత భయంకరంగా ఉన్నాయి. బాధితుడిని విద్యుత్ వైర్లు, పీవీసీ పైపులు, లోహపు రాడ్లు, చెక్క పలకలు, కర్రలతో కొట్టినట్లు కేసు దర్యాప్తులో వెల్లడైంది. సత్తారు స్వయంగా హింసించడంతో పాటు, మిగిలిన ఇద్దరితోనూ దాడులు చేయించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో బాధితుడిని కొడుతున్న దృశ్యాలను లైవ్‌స్ట్రీమ్‌లో చూస్తూ, మరింత గట్టిగా కొట్టాలని ఆదేశించినట్లు అప్పటి పోలీసు కథనాలు పేర్కొన్నాయి.
బాధితుడి శరీరంపై అనేక గాయాలయ్యాయి. ఎముకలు విరిగేంత తీవ్రంగా దాడులు జరిగాయి. అతడిని బేస్మెంట్లో బంధించి, కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రాత్రికి మూడు గంటల నిద్ర మాత్రమే లభించిన సందర్భాలున్నాయని బాధితుడు తెలిపాడు. ఆహారం, స్నానం, బాత్రూమ్ వినియోగంపైనా ఆంక్షలు విధించినట్లు కోర్టు రికార్డులు వెల్లడించాయి.
చివరకు అనుమానాస్పద పరిస్థితులను గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బాధితుడికి విముక్తి లభించింది. పోలీసులు అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు. తీవ్ర హింసకు గురైనప్పటికీ అతడిని పోలీసులు రక్షించారు
ఈ కేసులో సత్తారు వెంకటేష్ రెడ్డికి 2026 అక్టోబర్ 8న ఫెడరల్ కోర్టు 50 నెలల జైలు శిక్ష విధించింది. అంతకుముందు రాష్ట్ర కోర్టులో విధించిన ఐదేళ్ల గృహహింస శిక్షతో ఈ శిక్ష ఏకకాలంలో అమలవుతుందని కోర్టు ఆదేశించింది. బలవంతపు పనికి సంబంధించిన నేరాలు, ఇమిగ్రేషన్ పత్రాలను స్వాధీనం చేసుకోవడం, ప్రభుత్వ నిధులకు సంబంధించిన మోసం వంటి నేరాలకు సంబంధించి ఆయన నేరాన్ని అంగీకరించారు.
మరో నిందితుడు నిఖిల్ పెన్మత్సకు 37 నెలల ఫెడరల్ జైలు శిక్ష విధించారు. రాష్ట్ర కోర్టులో విధించిన మూడేళ్ల శిక్ష అనంతరం ఈ శిక్ష అమలు కావాలని ఆదేశించారు. శ్రవణ్ పెనుమెత్సకు 30 నెలల ఫెడరల్ జైలు శిక్ష విధించారు. బాధితుడికి పరిహారం చెల్లించడంతో పాటు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన మొత్తాలను తిరిగి చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది.
సత్తారు వెంకటేష్ రెడ్డి పేరు వెలుగులోకి వచ్చిన సమయంలో ఆయనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూడా చర్చ జరిగింది. లో వైసీపీ లీగల్ సెల్ స్టేట్ కోఆర్డినేటర్‌గా గతంలో పని చేశారని అప్పట్లో టీడీపీ ఆరోపించింది ..అయితే వైసీపీ ఆయనతో తమకు సంబంధం లేదని ప్రకటించింది ..
విదేశాల్లో ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలనే ఆశతో వెళ్లే విద్యార్థులకు ఈ ఘటన ఒక హెచ్చరిక. బంధువులైనా, పరిచయస్తులైనా వారి మాటలను గుడ్డిగా నమ్మకుండా, తమ పాస్‌పోర్టు, ఇమిగ్రేషన్ పత్రాలు, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఘటన గుర్తుచేస్తోంది.
ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్మించాల్సిన సమయంలో అతడిని బలవంతపు పనులకు గురిచేసి, చిత్రహింసలు పెట్టిన ఈ కేసులో ముగ్గురికీ జైలు శిక్షలు పడ్డాయి. బాధితుడు ఎదుర్కొన్న శారీరక, మానసిక వేదనను ఏ శిక్షా పూర్తిగా చెరిపివేయలేకపోయినా, ఇలాంటి నేరాలకు చట్టపరమైన పరిణామాలు తప్పవనే సందేశాన్ని ఈ తీర్పులు ఇచ్చాయి… అశోక్ వేములపల్లి
తెలంగాణ ఉద్యమ సమయంలో మనం ఆంధ్రోళ్ళతో పోరాడుతుంటే
అదే సమయంలో KTR మాత్రం తన ఆంధ్రా బినామీలైన పట్టాభి రామారావు చిలుకూరి,శ్రీధర్ తేలుకుంట్లతో కలిసి
hyderabad లో AT హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్,డెక్కన్ సేరాయ్ హోటళ్ల దందా
ఇది మీ చిత్తశుద్ధి అయ్యా KTR సర్
ఎలాన్ మస్క్ ని ఈ గడ్డ మీద అడుగు కూడా పెట్టనివ్వకండి.
వేసిన వేషాలు చాలు.
నువ్వు నీ ఇంట్లో కుబేరుడివి కావొచ్చు. నా దేశాన్ని కించపరుస్తూ మాట్లాడేవాడు ఎవడైనా సరే నాకు చీడపురుగుతో సమానం.
గెట్ లాస్ట్.
అలా కాదు కొండన్నా. నిన్ను ఎవరో తొక్కుతున్నారు అన్నప్పుడు రెండ్రోజుల్లో సినెమా ఉందన్నప్పుడు పంచాయితీ ఎందుకు. నీకు అర్థం అవుతుందో లేదో అది సినెమా ప్రమోషన్ ని డీవియేట్ చేస్తుంది, సినెమా కి దెబ్బ పడుతుంది. సినెమా కి సినెమాకి గాప్ చాలా ఉంటుంది కదా రౌడీ చొక్క , లుంగి అమ్మడం మీద పెట్టే శ్రద్ధ ఎవరు నిన్ను తొక్కుతున్నారో మీద పెట్టి expose చెయ్యి next movie కి లైన్ క్లియర్ చేసుకో. ప్రతీ సినెమా కి ఇలా మొదలెడితే పబ్లిక్ కి నాన్న పులి కధ గుర్తు వస్తది. పిచ్చ లైట్ తీసుకుంటారు.
#Ranabaali
మా పార్టీ పేరు తీసినందుకు స్పందిస్తున్నా లేదంటే నాకు అవసరం లేని టాపిక్ ఇది ..
టిడిపి బిజేపి కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. జనసేన ఎమ్మెల్యే ని ముఖ్యమంత్రి ని చేయాలంటే ఖచ్చితంగా జనసేనలోకి BRS ని విలీనం చేసుకోవాలి!!
ఎందుకంటే : 👇
తెలంగాణ లో జనసేన ఓట్ బ్యాంకు 0.26% (2023 ఎన్నికల్లో అంతే వచ్చినయ్)
బిజేపి 14%
(2023 ఎన్నికల్లో వచ్చిన ఓట్లు)
తెలుగుదేశం 15%
(2014 లో వచ్చినయ్ 2018 లెక్కలోకి లేదు ఇప్పుడు ఆ ఓటింగ్ అంతా రేవంత్ రెడ్డి & బారాస చెతుల్లో ఉంది )
BRS ఓట్ బ్యాంకు 20% ..
ఈజీగా ప్రభుత్వం ఏర్పాటు చేయచ్చు ..
సియం అభ్యర్థి గా మన "తనీష్ అల్లాడి" ని నిలబెట్టచ్చు.
ఆయన స్టార్ డమ్ కూడా యాడ్ అవుతుంది ..
కేసిఆర్ కేటిఆర్ హరీష్ రావు లకు కావాలంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చెరో పంచాయతీ కి సర్పంచ్ గా పోటీ చేయించి గెలిపించుకొద్దామ్ ఏమంటావ్ రంజిత ?!?
మనోడు 2016 లోనే బీజేపీ ని గోకటం మొదలెట్టాడు, 2017 లో UP లో బీజేపీ గెలిచిన తర్వాత మనోడు స్టేట్ బీజేపీ లీడర్స్ తో స్టార్ట్ చేసాడు, మీకు ఇంత ఇమేజ్ ఉండి CBN ఇచ్చిన 15 సీట్లకు కక్కుర్తి పడ్డారు, మాతో వస్తే 40 సీట్స్ ఇస్తాం అని అంటే స్టేట్ లో ఉన్న కొంతమంది బీజేపీ లీడర్స్ అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు A2 ని.
అక్కడనుండి టీడీపీ ని దూరం పెట్టడం మొదలుపెట్టారు, అది గ్రహించి బాబు గారు ఎటాక్ మొదలుపెట్టారు
ఇది నేను చెప్తే BJYCP వెధవలు నా మీద సెటైర్లు
నేను పక్క ఇన్ఫో ఉంటేనే ట్వీట్ వేస్తా, లేదంటే పేపర్ కటింగ్ పెట్టి వేస్తా అంతేకానీ ఫేక్ పెట్టను
మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చినా, అవినీతిని నియంత్రించుకోలేకపోతే, ఆ పదకొండుకీ ఈ నూటరవైనాలుక్కీ ఏహీఁ తేడా ఉండదు.
అన్నింటికీ తెగించే ఆ విధంగా ముందుకు పోతున్నాం అంటే ఇక మేం చెప్పేదేమీ లేదు.
అదలా ఉంచితే, మీరు నియమించుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి ఇలాంటి వార్తలు కంటబడకుండా చూసుకోండి. ప్రచారం చేసేయగల్రు.
విజయసాయి రెడ్డి అంత Open గ జగన్ రెడ్డి ని ఏసుకుంటా ఉంటే ఒక్క వైకాపా నాయకుడు నోరు ఎత్తడం లేదు. ఒక్క కార్యకర్త కనీసం ఖండించను ఖండించడం లేదు. ఎందుకు అంటారు?
#JaganReddy#JijayaSaiReddy
Si l’Ukraine entrait dans l’Union européenne, nous serions les premiers perdants, à double titre.
Non seulement nous subirions une forte concurrence déloyale, mais la part du budget de la PAC allouée à l’agriculture française serait aussi considérablement réduite.
Un danés se harta de rezos islámicos en una plaza pública y se lleva una pancarta enorme “FUCK ISLAM” y un spray de bacon para ahuyentar a los musulmanes de venir a rezar ocupando el espacio público.
Se terminó el multiculturalismo en Dinamarca.
🚨 BREAKING: Elon Musk AGREES with President Trump's declaration that the riots in France are about Islam trying to take over the country
ELON: "It’s an invasion in slow motion, but an invasion nonetheless. And those who support the invasion are traitors who deserve the fate of all traitors."
💯💯
It's treason!
They are literally INVITING ENEMIES of France, who are then allowed to run rampant in the streets with foreign flags — committing violence
Marine Le Pen is their last hope 🇺🇸🇫🇷
నంద్యాలలో హోంగార్డ్ మహమ్మద్ రఫీ సెల్ఫీ వీడియో.. పోలీస్ శాఖలో వైరల్
కొంతమంది పోలీసులు సీఎం చంద్రబాబును తిడుతుంటే తట్టుకోలేక మనస్తాపంతో ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
ప్రభుత్వ జీతం తీసుకుంటూ సీఎంను విమర్శిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, హోంగార్డులకు జీతాలు పెంచి ప్రమాద బీమా ఇచ్చింది చంద్రబాబేనని రఫీ వ్యాఖ్య
#Nandyal #HomeGuard
Marine Le Pen, la candidata conservadora se dispara en las preferencias para ser la próxima Presidente de Francia en 2027. Promete DEPORTACIONES MASIVAS y PROHIBICIÓN DEL ISLAM. Ya le llaman la Trump francesa. 🇫🇷