@KCRBRSPresident@KTRBRS@BRSHarish@RaoKavitha ఎలక్షన్స్ ముందు నెత్తి నోరు కొట్టుకుని సిట్టింగ్ MLA లకు టికెట్ ఇవ్వకండి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని చెప్పినం. వినలేదు. గోస పడుతుంది ప్రజలు. మోసపోయింది మాలాంటి నిజమైన BRS కార్యకర్తలు. రాష్ట్రం నుంచి ఆంధ్ర వాళ్ళని తరిమేయాల్సింది.
1/N
నిరుద్యోగులను వాడుకుని నీకు మ��త్రం ఉద్యోగం సంపాదించుకున్నావు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి పట్టించుకోవడమే లేదు. KCR చేయని అప్పు 8.20lakh Cr కవర్ చేస్తున్న రేవంత్ లంజాకొడుకు ఆ డబ్బులు దోచుకున్నాడు. తు 🗣️💦 కర్మ అనుభవిస్తారులే ...
అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి BRS నేతల భూముల వ్యవహారంపై మాట్లాడిన నేపథ్యంలో.... ఈ రోజు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు సిద్దిపేటలో మ��జీ మంత్రి హరీశ్ రావు, ఆయన బంధువుల పేరుతో అక్రమంగా పట్టా చేసుకున్న, ప్రభుత్వ, అసైన్డ్ భూములను అధికారులతో కలిసి పరిశీలించారు.
ముందుగా కొండపాక మండలం వెలికట్ట గ్రామంలో సర్వే నంబర్ 271లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు బంధువు హనుమంతరావుకు చెందిన 6 ఎకరాల 2 గుంటల అసైన్డ్ భూములను ఈ బృందం పరిశీలించింది.
ఈ సందర్భంగా ఈ భూమికి సంబంధించిన వివరాలను కొండపాక తహసీల్దార్ మల్లికార్జున��� రెడ్డిని ఈ బృందం విచారించింది.
ఈ సందర్భంగా భూ కొనుగోళ్లు, అసైన్డ్ భూముల వివరాలు, పహాణీలు, రికార్డులను పర్యవేక్షించారు.
సర్వే నంబర్ 271లో గతంలో మాజీ సైనికులకు (ఎక్స్ సర్వీస్ మెన్స్ కు) కేటాయించిన భూములను హరీష్ రావు బంధువులకు ఏ విధంగా బదిలీ చేశారని అధికారులను నిలదీశారు.
మాజీ సైనికుల భూములకు ఎన్వోసీ (NOC) ఇవ్వాలంటే జిల్లా కలెక్టర్‌కు మాత్రమే అధికారం ఉంటుందని, ఆర్డీవో స్థాయి అధికారి ఏ అధికారంతో ఎన్వోసీ ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.
తర్వాత సిద్దిపేట సమీపంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు సమీపంలోని హరీశ్‌రావు కు చెందిన ఫామ్ హౌస్ భూములను పరిశించారు.
#Adminpost
బీఆర్ఎస్ ప్రభుత్వం 2014-15 నుంచి 2023-24 వరక��� రూ.19,216.37 కోట్ల స్కాలర్షిప్ బకాయిలు చెల్లించింది
బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది?
– అక్బరుద్ద���న్ ఒవైసీ