@APDeputyCMO
స్కూల్లో వృక్షాల మరణకాండ
కొండపల్లి జిల్లా పరిషత్ బాల���ర ఉన్నత పాఠశాల ఇష్టారాజ్యంగా చెట్ల నరికివేత
విధుల నిర్వహణలో ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం
వినాశనం అంచున కాలుష్య బాధిత గ్��ామాలు
డాక్టర్ ఎన్ టి టి పి ఎస్ కాలుష్యంతో అల్లాడుతున్న జనం
కొద్ది రోజులుగా ఇబ్రహీంపట్నంలో బూడిద వర్షం
వింత వ్యాధులతో ప్రజలు భయభ్రాంతులు
ఎన్ని పోరాటాలు చేసిన వీడని కాలుష్య మహమ్మారి
హ్యాపీ న్యూ ఇయర్
మీడియా మిత్రులకు, అధికారులకు, నాయకులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు.. నూతన సంవత్సరములు మీరు మహా అభివృద్ధి పొందాలని కోరుకుంటూ.......
మీ
హఫీజ్ ఖాద్రీ
రిపోర్టర్ వార్తా ప్రభ
ప్రెసిడెంట్ ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్