అందరికీ భారతరత్న డా.బీ ఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు. కనీసం ఈ రోజు నుండైనా ఆ మహనీయుడు రాసిన ఎన్నో విలువైన పుస్తకాలలో కనీసం ఒక్క పేజీ నైనా చదివి ఆయన ఆలోచనలను అమలు చేద్దాం. ఇదే మనం ఆ మహనీయుడికి ఇచ్చే గొప్ప నివాళి. జై భీం. జై భారత్.
#Ambedkar
💐💐💐🙏🙏🙏
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడం పట్ల బహుజన్ సమాజ్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు పి.వై గిరిమహరాజ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎన్నో కుటుంబాలను అనాధాలుగా మార్చింది. @bsp_ts@tonybekkal@ibram_shekar@PYGiriMaharaj1
మాన్యవార్ కాన్షిరామ్ గారి19వ వర్ధంతి సందర్బంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగిన నమావేశానికి ముఖ్య అతిధిగా జాతీయ కో-ఆర్డినేటర్ అత్తర్ సింగ్ రావుగారు మరియు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రం శేఖర్ గారు ముఖ్య అతిధులుగా హాజరు అయినారు.@bsp_ts@GirimaharajO@tonybekkal@AnandAkash_BSP
42% బీసీ రిజర్వేషన్లకు బీఎస్పీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. వెంటనే చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది.
అయితే.. బీసీలకు 42% రిజర్వేషన్ పేరిట కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఆడుతున్న డ్రామాలను బీఎస్పీ ఖండిస్తోంది.
ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఈ డ్రామా నడుస్తోంది తప్పితే.. చట్టం రావడం లేదు.
బీసీలు ఇక్కడో విషయం గమనించాలి.
ఎలాంటి రిజర్వేషన్లు లేకుండా అగ్రకులాలకు 70% టికెట్లు ఇస్తున్నప్పుడు.. బీసీలకు టికెట్లు ఇవ్వడానికి మాత్రం ఎందుకు చట్టం కావాలంటున్నారు? బీసీల పట్ల కపట ప్రేమ ఇక్కడే అర్థం అవుతోంది.
1984 నుంచే బీసీలకు 50% టికెట్లు ఇస్తోంది బహుజన్ సమాజ్ పార్టీ. అది కూడా ఎలాంటి చట్టం అవసరం లేకుండా. దేశంలో ఒక్క బీఎస్పీ మాత్రమే సర్పంచ్ నుంచి లోక్సభ వరకు బీసీలకు 50% టికెట్లు ఇచ్చి, వారిని చట్టసభలకు పంపిస్తోంది. ముస్లిం సమాజానికి వారి జనాభా ప్రకారం టికెట్లు ఇస్తోంది. ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత అన్న నినాదంతో బీఎస్పీ ఏర్పడింది. అందుకు అనుగుణంగా పని చేస్తోంది.
మిగతా పార్టీలు బీఎస్పీని కాపీ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ బీసీలు, ముస్లింలు ముందుకు వచ్చి తమకు సమాన స్థాయిలో నిలబడతామంటే అగ్రకుల పార్టీల మనసు అంగీకరించడం లేదు. అందుకే బీసీ రిజర్వేషన్లు చర్చ దాటడం లేదు. చట్టం కావడం లేదు.
రాజ్యాంగ సభలో బాబాసాహేబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పారు.
పాలకుడి ఉద్దేశం చెడుగా ఉంటే మంచి రాజ్యాంగం కూడా చెడు రాజ్యాంగం అవుతుందన్నారు.
వెనుకబడిన ప్రజలను ముందుకు తీసుకురావాలంటే చట్టాలకంటే ముఖ్యమైంది రాజకీయ పార్టీల వైఖరి.
మనసులో వేరే ఉద్దేశాలు ఉన్నప్పుడు బయట ఎన్ని చట్టాలు చేసినా.. మంచి ఫలితాలు రావు.
मान्यवर #कांशीरामजी जी सुश्री बहन @Mayawati जी,#BSP के बारे में अन्य दल के लोग व आलोचक भी उनके इतिहास और उनके आत्मसम्मान के माध्यम से भारत और संवैधानिक संसदीय राजनीति के जन जीवन से काम करने के तौर तरीक़ों से परिचित है जाये। #DrBRAmbedkar@AnandAkash_BSP@Bsp4u