From scrap to spectacular!
SafaiMitras in Turkayamjal, Telangana showcase an inspiring example of turning waste into art by creating a beautiful peacock sculpture from an old bike oil tank, iron rods, spoons, and other scrap materials! 🦚♻️
#WasteToArt#SwachhBharat
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం లో లేకున్న కూడా మా #VRA,లకు వెన్నంటి ఉండి.
సమ్మే కాలం లో ఎంతో భరోసా ఇచ్చారు.
అప్పడు ఉన్న ప్రభుత్వాలకి భైరంగా లేఖ ల ద్వారా మా #VRA,ల తరుపున ప్రశ్నించారు.?
@revanth_anumula
👉🏻 ఇప్పడు ప్రభుత్వమే మీ చేతుల్లో ఉంది కదా.? దయచేసి మాకు న్యాయం చేయండి సార్
@revanth_anumula
@BhattiCLP
@mpponguleti
sir మా 𝗩𝗥𝗔 ,ల భాధను అర్థం చేస్కోండి. #జీతాలు లేక #పూటగడవడం కష్టంగా ఉంది.
కుటుంబ #పోషణభారంగా మారింది.
మాకు తక్షణ మే #ఉద్యోగా.🆔,లు ఇచ్చి 5.నెలల పెండింగ్ జీతాలు ఇవ్వండి. sir 🙏🏻
Please 😭😭😭
@BhattiCLP రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మీకు ధన్యవాదాలు సార్. వివిధ శాఖలలో సర్దుబాటు చేయబడిన వీఆర్ఏలకు గత నాలుగు నెలల నుండి ఎంప్లాయ్ ఐడీలు లేక మరియు జీతాలు లేక అవస్థలు ��డుతూ ఉద్యోగం చేస్తున్నాము సార్. దయచేసి వీఆర్ఏల సమస్యలను తొందరగా పరిష్కరించి మమ్మల్ని ఆదుకోండి 🙏
@revanth_anumula తెలంగాణ లోని 23000 వేల మంది పూర్వ వీఆర్ఏ తరుపున తెలంగాణ ��ుఖ్య మంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టనున్న మీకు శుభాకాంక్షలు . అలాగే మా యొక్క బాధలు తెలిసిన మీరు మమ్మల్ని ఆదుకో గలరని ఆశిస్తున్నాము.
NZB జిల్లాలో పెస్కేల్ వచ్చిన సంతోషం ఏ ఒక్క VRAముఖంలోలేదు.ఎందుకంటేదాదాపు 201 వీఆర్ఏలను దాదాపు 250 నుండి 400 కిలోమీటర్ల వరకు అంతర్జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది.చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం.దయచేసి సొంత జిల్లాలకు రప్పించే ప్రయత్నం చేయండి మేడం.మీకు జీవితాంతం రుణపడి ఉంటాం.@RaoKavitha
అయ్యా CM KCR సార్ గారు
మా..ఈ ఆనందం మాటాల్లో చెప్పలేనిది సార్ 😍
మా #VRA,ల విషయంలో ఆలస్యం చేసిన..మంచి ఆలోచనలతో జీవితాంతం తరగని మరువని ఆనందాన్ని మాకు ప్రసాదించినారు.
ఆవిరి అయిపోయిన మా ఆశలకి..
కొత్త ఆయువుని పోసినారు..సార్
మేము మరువని సహాయం చేసిన..మీకు జీవితా���తం రుణపడి ఉంటాం సార్
మా VRA,లకి #పేస్కెల్ త్వ���గా ఇవ్వాలని వేడుకుంటున్నాము సార్.
ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. మరియు త్వరలో ఎలక్షన్ కోడ్ రానుంది. కాబట్టి వీలైనత త్వరగా మా VRA,లని #రెగ్యులరైజ్ చేసి మా 23000 వేల మంది #VRA,ల కుటుంబాలని ఆదుకోవాలని వేడుకుంటున్నాం సార్
#PayscaleforVRA's 🙏🏻🙏🏻