అసలు కథ ఇది..!!
ఈయనగారు సీఎ��� అయ్యాక కోవిడ్ తో స్కూల్స్ మూతపడ్డాయి..
స్కూల్స్ ఏ జరపకుండా క్రెడిట్ అంతా వీళ్లదే అన్నట్లు స్కూల్ పిల్లలతో బిల్డప్ భజన..
#BuildupBhajanaCM
హైదరాబాద్ శిల్పకళా��ేదికపై నుండి చెబుతున్నాను రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్తికలను రెడ్ ఫోర్ట్ (ఎర్రకోట) లో తీసుకొచ్చి పెట్టాలి. దీనిపై మీరందరూ #RenkojiToRedFort #BringBackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ద్వారా గొంతు కలపండి - JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు.
ఉద్యోగులకు పిఆర్సి ఇవ్వడానికి డబ్బులు ఉండవు రోడ్లు బాగు చేయడానికి నిధులు ఉండవు కానీ ప్రతి జిల్లాకో విమానాశ్రయం..!! నిజంగా మాది పేద రాష్ట్రం నమ్మండి ర�� బాబు..
రోడ్లు సరిగ్గా వెయ్యలేడు కానీ ఇపుడు జిల్లాకో ఎయిర్ పోర్టు కడతాడంట..!! @ysjagan
ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురునా..?
రివర్స్ సీఎం పాలనలో రాష్ట్రం రివర్స్..
రివర్స్ టెండెరింగ్..
రివర్స్ కాంట్రాక్ట్స్
రివర���స్ పీఆర్సీ..
అన్నీ రివర్స్...
ఆఖరికి రాష్ట్ర అభివృద్ధి కూడా రివర్స్..
ఈ అన్న రివర్స్ లో శ్రీ కృష్ణుడి జన్మస్థలం వెళ్తేనే అభివృద్ధి.
#ReverseCMYsJagan #FailedCMJagan
#JSPforNewAgePolitics
what is this ? @tsrtcmdoffice my tsrtc bus should start at 10.35pm but now its 12:00am still bus not yet reached mgbs (starting point MGBS )
please concentrate on buses and transport development department first rather than filing cases on film heroes
tq u,
A Passenger of TSRTC
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలు,
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు,
పెంచిన ఛార్జీలు.., పన్నులు.., అప్పులు, గుంతలు రోడ్లు.., ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలే జగన్ కు సీఎంగా ఇదే ఆఖరి ఛాన్స్ చేసేలా ఉన్నారు.
జగన్ ఈసారి మాజీ సీఎం..!!
ఇదే ప్రజా తీర్పు కాబోతోంది @ysjagan#YSJaganFailedCM
#ysjagan భాషలో సం���ూర్ణ మద్యపాన నిషేదం అంటే గంటకు 10 కోట్లు...రోజుకు 84 కోట్లు..నెలకు 2500 కోట్లు వసూళ్లు చేయలనీ టార్గెట్ ఇవ్వడం...ఒక వేళ అమ్మకాలు తగ్గితే ఎందుకూ తగ్గాయి అనీ తనిఖీలు చేయడం !!
ఇదేనా మద్యపాన నిషేధం...??? @ysjagan
#SaveApFromYSRCP
@PawanKalyan @JanaSenaParty
నీ భూమి, నా వాటా పధకం ప్రవేశ పెట్టిన జగన్....!
ప్రతి లేఅవుట్ నుంచి, జగన్ రెడ్డి ప్రభుత్వానికి 5% ఇవ్వాలని అధికారిక ఉత్తర్వులు.....!
ఈ రోజు లేఅవుట్ అంటున్నారు, రేపు మన ఇంటిలో కూడా వాటా అడుగుతారు....!!
#YsJaganFailedGovernance