Tributes to the Missile Man of India, Bharat Ratna Dr. A.P.J. Abdul Kalam Ji, on his death anniversary. His remarkable contributions to nation-building, science and technology continue to inspire generations. His vision and values guide us forever.
#APJAbdulKalam
.@ncbn గారూ.. మీరు నిర్వహించింది మెగా డీఎస్సీనా? లేక ఉద్యోగార్థులను మోసం చేసిన దగా డీఎస్సీనా? పారదర్శకత ఎక్కడ ఉంది?
1.పేపర్లు లీక్.. డేటా డిలీట్.. మెరిట్ లిస్టు మాయం.. దీనిపై మీ సమాధానం ఏమిటి?
2.మా హయాంలో ఇచ్చిన డీఎస్సీని రద్దుచేసి, ఉద్దేశ పూర్వకంగా ఆలస్యంచేసి, కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి, దాన్ని పబ్లిసిటీకి వాడుకుని, తీరా పరీక్షల్లో మీరు చేసిన నిర్వాకాలు, స్కాంలతో ఉద్యోగార్థులకు ద్రోహం చేయలేదా?
3.మీ సుపుత్రుడి శాఖలో లీకులతో సాగిన ‘‘డార్క్ ఆపరేషన్’’ను ఎందుకు దాచిపెడుతున్నారు?
4.పరీక్ష నిర్వహణలో చురుగ్గా పాల్గొన్న SCERT అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంకు ఎలా వచ్చింది?
5.ఆ తర్వాత ఆ వివరాలను డేటాబేస్ నుంచి ఎందుకు డిలీట్ చేశారు? మెరిట్ లిస్టులను ఎందుకు దాచారు? టాపర్ వివరాలను ఎందుకు తొలగించారు?
6.సెలెక్ట్ అయిన వారికి మాత్రమే నేరుగా మెసేజ్‌లు ఎందుకు పంపారు? కలెక్టర్ కార్యాలయాల్లో ఎంపికైన వారి జాబితాలు ఎందుకు పెట్టలేదు?
7.రూ.15 లక్షలకు “స్పోర్ట్స్ కోటా’’ పోస్టుల బేరసారాలా? మీ పార్టీకి చెందిన నాయకుడే ఈ డీల్స్ కుదిర్చి�� మాట వాస్తవం కాదా? ఎప్పుడూ క్రీడా మైదానంలో అడుగు పెట్టని వాళ్లకి కూడా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇంటికే పిలిచి డీల్స్ చేస్తారా? రిక్రూట్‌మెంటా? లేక వేలం పాటా? ప్రతిభ ఉన్న ఉద్యోగార్థుల మాటేమిటి.
8.టెట్ కన్వీనర్‌గా ఉన్న అధికారే డీఎస్సీ పరీక్షకూ కన్వీనర్ అయినప్పటికీ, ఉన్నపళంగా టెట్ కన్వీర్��ు తొలగించి విద్యా శాఖలోని జాయింట్ డైరెక్టర్‌ను డీఎస్సీ కన్వీనర్‌గా ఎందుకు పెట్టారు? దీనివెనుక మతలబు ఏంటి?
9.మెగా డీఎస్సీ.. మెగా లీక్.. మెగా అవినీతి… దీనికి బాధ్యత వహిస్తూ లోకేష్‌ను పదవినుంచి తప్పించి, వెంటనే సీబీఐ దర్యాప్తును కోరండి. ప్రతిభ చూపిన అభ్యర్థులకు న్యాయం చేయండి. మీలో ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా..!
English Version- https://t.co/2mfX4zUGzp
#FuelHikeUnderCBN
రాష్ట్రంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ వైయస్ఆర్సీపీ భారీగానిరసనలు
పెంచిన ధరల్ని తగ్గించాలంటూ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, వినూత్న నిరసనలు
పెరిగిన ఇంధన ధరల వల్ల సామాన్యులు, రైతులు, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోందని వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం
#BaadudeBaaduduByCBN
#SadistChandraBabu
గుంతకల్లు నియోజకవర్గం,
అనంతపురం జిల్లా.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే అక్రమ అరెస్టులు...
వైయస్ఆర్ సీపీకి వస్తున్న ప్రజా ఆదరణను ఓర్వలేక నే వైయస్ భారతమ్మ మీద అసభ్యకర పోస్టులు. చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ డిమాండ్
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి సతీమణి వైయస్ భారతమ్మ గారి పట్ల తీవ్ర అసభ్యకరమైన పదజాలంతో think andhra, ఇతర అకౌంట్స్ పేరిట సోషల్ మీడియాలో తప్పుడు పోస్టింగ్ ల���ు చేస్తూ శునాకనందం పొందుతున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని గుంతకల్ ఒకటవ పట్టణ పోలీసు అధికారులను వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మరియ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబా సలామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నిజ��ిజాలను ప్రజలకు తెలియజేస్తున్న వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా ను అణచివేయలనే కుట్రతోనే అక్రమ అరెస్ట్ లకు తెర లేపింది అని కూటమి ప్రభుత్వం పై మండిపడ్డారు. అదే విధంగా సీనియర్ జర్నలిస్ట్ మరియు వైయస్ఆర్ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అరెస్ట్ పట్ల రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేని లోటు సృష్టంగా కనిపిస్తోంది అని వాపోయారు, ఇదే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తే రాబోయే రోజుల్లో కూటమి పార్టీలకు రాజకీయ భవిష్యత్తు లేకుండా పోతుంది అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ ప్రచార విభాగం ర��ష్ట్ర సంయుక్త కార్యదర్శి కల్లు రమేష్ గౌడ్, వైయస్ఆర్ సీపీ సోషల్ మీడియా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ రియాజ్, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ బషీద్, యువజన విభాగ నగర అధ్యక్ష, ఉపాధ్యక్షుడు మనోజ్ , ఫయాజ్ బాషా, కార్యదర్శి జాఫర్, సోషల్ మీడియా కార్యకర్తలు ఫైజల్, ఆషిఫ్ , సోహైల్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Sri Lella Appireddy, MLC and General Secretary of YSR Congress Party, has filed a complaint with the Ministry of Information and Broadcasting against ABN Andhra Jyothi ( https://t.co/DsREEVJEZI ) for airing defamatory and misleading content against former Chief Minister @ysjagan and YSRCP.
He alleged that the channel broadcast false, malicious and one-sided narratives intended to damage the reputation of the party and its leadership. The complaint highlights objectionable remarks made by the anchor, including derogatory statements against party supporters, which are said to be insulting and baseless. It also points out the lack of factual verification, balanced reporting and violation of journalistic ethics. Appireddy stated that the content breaches the Programme Code under the Cable Television Networks Act, 1995. He urged the Ministry to take strict action, remove the content, and ensure accountability to prevent misuse of media platforms.
@abntelugutv@MIB_India
గుంతకల్ మాజీ శాసనసభ్యుల��� మరియు సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి గారి ఆదేశాల మేరకు సర్పంచులకు సన్మానం...
సర్పంచుల పదవీకాలం 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా సన్మానించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు నియోజకవర్గం యువ నాయకులు మంజునాథ్ రెడ్డి గారు.. గుంతకల్ నియోజకవర్గం లోని 3 మండలాలు గుంతకల్, గుత్తి, పామిడి మండలాలకు సంబంధించిన అన్ని గ్రామాల వైయస్ఆ��్ కాంగ్రెస్ పార్టీ మద్దతు సర్పంచులను ఘనంగా సన్మానించ��రు.
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు భారీగా పెరుగుతున్నాయి
ఈ నేపథ్యంలో నాయకత్వ పటిమను చూపించే కార్యకర్తలందరికీ న్యాయం చేస్తాను
జగన్ 2.Oలో ప్రజలకే కాదు ప్రతి కార్యకర్తకూ మంచి చేస్తాను
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
సచివాలయ సిబ్బందికి రాష్ట్రంలో కరువైన భద్రత
ఒక పక్క కూటమి ప్రభుత్వం వేధింపులు.. మరో పక్క భౌతిక దాడులు
తిరుపతిలోని ప్రకాశం రోడ్డులో సచివాలయం అడ్మిన్ సెక్రటరీ నాగార్జునపై దాడి చేసిన టీడీపీకి చెందిన గూండాలు
ప్రాపర్టీ టాక్స్ కట్టమని అడిగినందుకు.. మమ్మల్నే అడుగుతావా అంటూ భౌతిక దాడి. దాంతో నిరసనకు దిగిన కార్పొరేషన్ సచివాలయం సిబ్బంది
సచివాలయ సిబ్బంది అంటే ఎందుకు మీకు ఇంత పగ @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
🚨 #TDPAntiFarmers
గుంతకల్ నియోజకవర్గం, పామ��డి మండలంలో G కొట్టాలలో సుదర్శన్ రెడ్డి అనే రైతు 5ఎకరాల మొక్క జొన్న నిన్నటి రోజున వడగండ్ల వానకు నేలకు ఒరిగిన విషయం తెలుసుకున్న వైయస్ఆర్ సీపీ జిల్లా ఉప అధ్యక్షురాలు శ్రీ. గౌ నైరుతి రెడ్డి గారు ఆ పొలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ, పామిడి చెన్నకేశవ రెడ్డి గారు, రైతు విభాగం బాబు రావు, రాష్ట్ర కార్యదర్శి కింగ్, కొండాపురం ��ునీల్ రెడ్డి గారు, పామిడి పట్టణ కన్వీనర్, నాగూర్ ఈశ్వర్ రెడ్డి గారు, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పామిడి సూరి గారు, ముకుంద రెడ్డి గారు, సాగర్ రెడ్డి గారు, గజనంపల్లి దేవేందర్ గారు, టౌన్ ఉపాధ్యక్షులు, తుల్లా భాయ్, ఈభూది కాస��ం గారు, శంకర్ నారాయణ గారు, నరసింహ గారు, రామ్ రెడ్డి గారు, నక్కఓబులేసు గారు, రామ్మోహన్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, బీసీ అధ్యక్షులు, ఓబులేసు గారు, కాలాపురం నారపరెడ్డి గారు, బీసీ సెల్ అధ్యక్షులు రంగనాయకులు , రాజారెడ్డి గారు, బోర్ల పుల్లయ్య గారు, సోషల్ మీడియా ఉమేష్, సాయి, వాసు, ఖలీల్, ఉదయ్, వైయస్ఆర్ సీపీ పామిడి మండల నాయకులు, గ్రామానికి సంబంధించిన నాయకులు, రైతులు పాల్గొన్నారు.
#SadistChandraBabu
తాడేపల్లి
రేపు (11.03.2026, బుధవారం) వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత శ్రీ వైయస్ జగన్ ప్రెస్ మీట్
#YSJaganPressMeet
శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ సెంట్రల్ ఆఫీస్ ఇంఛార్జ్
అధికార పార్టీ ఆగడాలు, వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేసి వేధిస్తున్న తీరుపై మనం మరింత అప్రమత్తంగా ఉండాలి, బూత్ కమిటీలు ఏ విధంగా పనిచేయాలని మనం విశ్లేషించుకుందాం. 2029 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకుసాగాలనే దానిపై మనం ప్రధానంగా దృష్టిపెట్టాలి, ఓటర్ను పోలింగ్ కేంద్రం వరకూ తీసుకువెళ్లడం, మన ఓట్లను తొలగించకుండా కాపాడుకోవడం మన కర్తవ్యం. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన విధంగా గుర్తింపు వస్తుంది. మన పార్టీకి 16 లక్షల మంది నెట్‌వర్క్‌ను మనం ఏర్పాటు చేశాం. పార్టీ ఏ కార్యక్రమం చేసినా అందరూ భాగస్వామ్యం అయ్యేలా ఉండాలి. మన నాయకుడు జగన్ గారి ఆశయాలు, ఆలోచనలతో మనం కలిసి ముందుకుసాగుదాం. రానున్నది మంచి కాలం, మనమంతా కష్టపడి పనిచేసి మళ్ళీ వైఎస్సార్సీపీని ���ధికారంలోకి తీసుకురావడానికి కృషి చేద్దామని అప్పిరెడ్డి పిలుపునిచ్చారు.
వైయస్ జగన్ గారి కోసం తాడేపల్లిలోని ప���ర్టీ కేంద్ర కార్యాలయానికి భారీగా జనం
ప్రతి ఒక్కరినీ చిరునవ్వుతో పలకరించి.. వారి కష్టనష్టాలను తెలుసుకున్న వైయస్ జగన్ గారు
ప్రజా నాయకుడిని కలిసి.. మాట్లాడి కొండంత భరోసాతో ఇంటికి
#YSJagan
#AndhraPradesh
🚨 #CBNKamaParty
కామాంధుల్ని కూటమిలో పెంచి పోషిస్తున్న @ncbn, @PawanKalyan
సాక్ష్యాలతో సహా దొరికిపోయినా.. వారిపై చర్యలు మాత్రం శూన్యం
ఆడబిడ్డల రక్షణ గురించి బయట రంకెలేసే చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. తప్పు చేసిన వారిని వెనకేసుకొస్తూ చర్యలకు మాత్రం ససేమిరా అంటున్నారు
ఇదీ మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం
#JSPKamaParty
#TKamaParty
#IdhiMunchePrabhutvam
లడ్డూ వ్యవహారంపై ప్రభుత్వం పలాయనం..చర్చకు అంగీకరించని ప్రభుత్వం, అట్టుడుక���తున్న శాసనసమండలి, చర్చకోసం సభలోనే ధర్నాకు దిగిన వైయస్ఆర్ సీపీ. చర్చ జరగాల్సిందేనని వైయస్ఆర్ సీపీ పట్టు. నిన్న చర్చ ప్రారంభమైన తర్వాత ఉద్దేశ పూర్వకంగానే అధికారపక్షం అడ్డుకుంది, ఇవాళ ఆ చర్చను కొనసాగించాలి,
ఛైర్మన్ చర్చను ప్రారంభిస్తూ మా సభ్యుడికి అవకాశం ఇచ్చారు, వైయస్ఆర్ సీపీ ��రఫున ఎమ్మెల్సీ చంద్రశేఖరరెడ్డి చర్చను ప్రారంభించారు, ఉద్దేశ పూర్వకంగా చర్చను పయ్యావుల కేశవ్ అడ్డుకున్నారు, మైకులో బీరాలు పలుకుతూ, చర్చ జరగనీయకుండా కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారు
హెరిటేజ్ - ఇందాపూర్ గుట్టు బయటపెడతాం, నెయ్యిపై దుమారం వెనుక రాజకీయ కుట్ర, చంద్రబాబు వ్యాపార లబ్ధి ఉన్నాయి. మొత్తం కుట్రకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలున్నాయి, వాటన్నింటినీ సభ ద్వారా ప్రజల ముందు ఉంచుతామంటున్న వైయస్ఆర్ సీపీ.
#SaveTirumalaFromTDP
🚨 🚨 Hello India 👋🏻 👋🏻👋🏻
Shiva Mala Dharana devotees were lathi charged by Andhra Pradesh Police under TDP governance.
Devotees across Andhra Pradesh are living with growing fear when they step into temples under the TDP coalition government led by N. Chandrababu Naidu.
Pilgrims who once travelled with devotion and confidence now arrive with anxiety and doubt. A string of painful, preventable failures has shaken faith in the system, yet the response from the TDP government is limited to publicity exercises and after the event routine reviews, with responsibility, accountability and moral answerability nowhere in sight.
At Srisailam Temple, the breakdown became painfully clear when Police Lathi Charged Shiva Mala Dharana devotees. For years, Lord Shiva devotees who arrived on padayatra had time across the Shivaratri season to fulfil their vow with dignity. Now the window has been compressed to seven days. Authorities knew lakhs would arrive, yet failed to put in place adequate arrangements. Drinking water, shade, queues and medical help were insufficient. Families waited for hours in punishing conditions. Slogans rose against Chief Minister Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan, but instead of providing relief, Government resorted to using force. Devotees who came to pray were beaten with lathis.
⚠️⚠️Even after earlier tragedies, the TDP government failed to reform.
Temple tragedies in Andhra Pradesh in 2025:
📍 Tirumala Venkateswara Temple, Tirupati – 8 January 2025 – 6 devotees died in a stampede while queuing for Vaikunta Ekadasi tokens. This happened for the first time in the history of TTD.
📍 Sri Varaha Lakshmi Narasimha Swamy Temple, Simhachalam – 30 April 2025 – 7 devotees died when a newly constructed low-in quality wall collapsed during Chandanotsavam.
📍 Venkateswara Swamy Temple, Kasibugga – 1 November 2025 – 9 devotees died in a stampede during Karthika Ekadasi.
Many more such incidents have been occurring across the state. Each tragedy rang like a loud alarm demanding urgent correction, yet it was brushed aside without meaningful action
⚠️⚠️ Chandrababu Naidu’s cheap politics now dominate sacred spaces, with the Tirumala laddu dragged into repeated controversies for political mileage, hurting crores of devotees, damaging the reputation of temples, and now this has reached all temples across the state. When @ncbn and @PawanKalyan speak of Sanatana Dharma yet stay silent on devotees being humiliated and beaten, people ask who will take responsibility.
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో, ఆలయాలకు వెళ���లే భక్తులు భయకంపితులవుతున్నారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు, ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చంద్రబాబుగారి పాలనలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధకలిగిస్తున్నాయి. నివారించగలిగిన ఘటనలు అయినప్పటికీ, ప్రభుత్వం విఫలంకావడం వ్యవస్థలపై భక్తులకున్న విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేస్తోంది. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్���ాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు.
శ్రీశైలం ఆలయంలో, శివమాల ధారణ చేసిన భక్తులపై పోలీసులు లాఠీచార్జ్ రూపంలో ప్రభుత్వ యంత్రాంగంలో ఘోరమైన వైఫల్యం బయటపడింది. సంవత్సరాలుగా మహాశివరాత్రి సమయంలో పాదయాత్రగా శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇచ్చే సమయాన్ని ఏడు రోజులకు కుదించారు.
దీనివల్ల పెద్ద సంఖ్యలో ��క్తులు వస్తారని అధికారులకు ముందే తెలిసినా, సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగునీరు, క్యూల నిర్వహణ, వైద్య సదుపాయాలు అన్నీ లోపించాయి. తమ పిల్లాపాపలతో ఆలయానికి వచ్చిన కుటుంబాలు గంటల తరబడి దారుణమైన పరిస్థితుల్లో వేచి చూడాల్సి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భక్తులకు ఉపశమనం ఇవ్వాల్సిన ���ోట, పోలీసులు బలప్రయోగానికి దిగారు. దర్శనానికి వచ్చిన భక్తులను లాఠీలతో కొట్టి తరిమారు.
⚠️⚠️ రాష్ట్రంలో తిరుపతి సహా అనేక ఆలయాల్లో గతంలో జరిగిన విషాద ఘటనల తరువాత కూడా, భక్తులకు సరైన ఏర్పాట్లు చేయడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
2025లో ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల్లో జరిగిన విషాదాలు చూస్తే..:
•📍 తిరుపతిలో జనవరి 8, 2025న వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల కోసం క్యూలో ఉన్న సమయంలో జరిగిన తొ���్కిసలాటలో 6గురు భక్తులు మృతి చెందారు. టీటీడీ చరిత్రలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఇదే తొలిసారి.
•📍 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, సింహాచలంలో ఏప్రిల్ 30, 2025న చందనోత్సవం సమయంలో నూతనంగా నిర్మించిన నాసిరకం గోడ కూలిపోవడంతో 7గురు భక్తులు మృతి చెందారు.
•📍 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నవంబర్ 1, 2025న కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు మృతి చెందారు. ఇవికాకుండా ఆలయాల్లో అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.
జాగ్రత్తపడాల్సిన, తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను వరుసగా జరుగుతున్న ఘటనలు హెచ్చరించినప్పటికీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంలో కూరుకుపోయింది.
⚠️⚠️ దురదృష్టవశాత్తూ ఇప్పుడు చంద్రబాబుగారి నీచ రాజకీయాలు పవిత్ర ఆలయ ప్రాంగణాల్లోకే చొరబడుతున్నాయి. తిరుమల లడ్డూను పదే పదే వివాదాల్లోకి లాగి, రాజకీయ లాభం పొందే ప్రయత్నం చే��డంతో క��ట్లాది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగింది. ఈ ధోరణి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాలకూ వ్యాపిస్తోంది.
భక్తులు తీవ్ర ఇబ్బందులు పడి, చివరకు పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ
సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌లు, మౌనం వహిస్తే, బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.