నకిరేకల్ లో ఉప ఎన్నికలొస్తేనే అమ్మనబోలు మండల కేంద్ర ఏర్పాటు సాధ్యమని @bandisanjay_bjp గారు ప్రజలకు వివరించారు. టీఆర్ ఎస్ ఆ పని చేయకున్నా
బీజేపీ అధికారంలోకి రాగానే అమ్మనబోలును మండల కేంద్రంగా ప్రకటిస్తామన్నారు.
#PrajaSangramaYatra3
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కరీనగర్ ఎంపీ, హిందూ హృదయ సామ్రాట్, మా అన్న శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..💐💐
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకుంటూ అత్యున్నత స్థాయికి ఎదగాలని మనసారా ఆ మహా శక్తి అమ్మవారిని కోరుకుంటున్నాను.
#HBDBandiSanjay
హిందూ హృదయ సామ్రాట్, తెలంగాణ కాషాయ దళపతి,కరీనగర లోక్సభ సభ్యులు, శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
మీరు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నాను
@bandisanjay_bjp@BJP4Telangana#HBDBandiSanjay
Met cordially Screen Writer Shri K V Vijayendra Prasad garu along with Shri @tarunchughbjp ji and congratulated formally for being nominated to Rajya Sabha.