ఇది కేవలం వట్టె జానయ్యను చూసో ఆర్ఎస్పీని చూసో వచ్చిన ప్రవాహం కాదు.. బహుజన వాదం కోసం వచ్చిన జనం.
మేము కూడా పాలకుల అవ్వాలి, చట్టాలపై మా బహుజనుల సంతకాలు ఉండాలని వచ్చిన జనం వీళ్లంతా.
ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. మళ్లీ చెప్తున్న.. బహుజన సమాజం సామాజికంగా చాలా చైతమ్యమైంది. రాజకీయ చైతన్యం ఇప్పు��ిప్పుడే వస్తోంది. 10 ఏళ్లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చైతన్యం వస్తుంది. అయితే ఇప్పటి నుంచి ఎవరు లీడ్ చేస్తరో 10 ఏళ్లకు వాళ్లే అసెంబ్లీ, పార్లమెంట్ కు పోతరు. తొందరగా వచ్చి చేరండి. లేదంటే చెంచాలుగానే మిగిలిపోతారు.
''కాన్షిరాం గారికి పేద కార్యకర్తలు కావాలి,@RSPraveenSwaero గారికి? ''
20ఏండ్ల నుంచి @BSP4Telangana జెండా మోసిన పేద కార్యకర్తల బతుకు చిత్తూ... చిత్తూ,బయట పార్టీల నుంచి BSP ���ోకి వచ్చిన కోటీశ్వరులకి టికెట్లు ఇస్తున్న @RSPraveenSwaero విధానాన్ని మార్చుకోవాలి.
I may be the youngest BC woman, an IITian to be an MLA candidate from Telangana.Thankyou @RSPraveenSwaero@ramjigautambsp @BSP4Telangana for giving me this opportunity and special thanks to my peddapalli AC people who are always making me move forward.
@chilukapraveen8 భయంతో ఎర్నలిస్టులను ఏనుగు పైకి ఎగబెడుతున్నారు. మీరు చేసిన విమర్శలను ఒక్కసారి మీ దొరతో ఆర్ఎస్పీ గారిని విమర్శించమను. దొరకు దమ్ముంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్పీ గురించి మాట్లాడితే అప్పుడు మీరు చేసిన విమర్శలను ప్రజలు ఒప్పుకుంటారు. ఆ దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి మీ దొరకు
@tonybekkal@vajrasankalpi ఇందిరా గాంధీ మోధి ఇద్దరు ఈ దేశని దోసుకున్న దోపిడీ దారులు మాకు బహుజన మహా రాణి అక్క మాయావతి గారి నాయకత్వం కావాలి బావి భారత ప్రధాని మాయావతి గారూ జై భీమ్
BSP చీఫ్ RS ప్రవీణ్ కుమార్ గారిని క్షమాపణలు వేడుకున్న PACS చైర్మన్, BRS నేత ఓంప్రకాష్.
RSP అంటే తనకు అభిమానమని, బుద్ది గడ్డి తిని చిల్లరగా మాట్లాడినందుకు మన్నించాలని వేడుకోలు.