#KCR-తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఘోరంగా దోపిడీకి, వంచనకు గురవుతున్న #JuniorPanchayatSecretary బిడ్డలకు అండగా అందరు సర్పంచులు(మీరు కూడా వంచితులే) ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు రోడ్డెక్కి పెద్ద ఎత్తున సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఆర్టీసి కార్మికుల్లా, ఆర్టిజన్లలా మోసపోతం✊🙏
రెండు చోట్లా ఉపయోగించేది గొడుగు.
ఒక దగ్గర భారీ వర్షం.
మరో దగ్గర ఎర్రటి ఎండ.
2018 నోటిఫికేషన్ ప్రకారం ముఖ్యమంత్రి గారి మాటకి విలువ ఇచ్చి.. పగలు రాత్రి ఎండ వాన చలి ఆదివారాలు, పండగలు, సెలవు దినాలు అని లేకుండా పని చేసిన వారిని ఇలా వదిలేయడం.. దౌర్బాగ్యకరం 😔
#Jps_Ops_regulirisation
మహబూబ్ నగర్ జిల్లా, హన్వాడ మండలంలో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు చేస్తున్న 8వ రోజు సమ్మె లో భాగంగా, మమ్మల్ని వెంటనే రెగ్యులరైజ్ చెయ్యాలంటూ, బైక్ లను JPS ఆకారంలో అమర్చి, రెగ్యులరైజ్ చెయ్యాలంటూ నినాదలిస్తూ, వినూత్నం గా నిరసన తెలియజేయడం జరిగింది. #JPSRegularisation