వీడ్కోలు
నేను కేకలు పెడుతూ
జైలు పాటను
ఒక యుద్ధ ��ినాదంలా అరుస్తుంటే
రాత్రి నన్ను బయటికి నెట్టి తలుపుకి గడియ వేయలేదు.
నా ఇంటి కిటికీలపై
కాలం సాలెగూళ్ళను అలంకరిస్తుంది,
మళ్ళీ కలుస్తాం,
ప్రియ మిత్రులారా
మళ్ళీ కలుస్తాం.
1/
#NazimHikmet #newsocialistpraxis
News report by Jaideep Deogarhia for The Times of India, "Activists flag discrepancies in April 13 Noida workers' protest case chargesgeets"
Link to the article: https://t.co/V8nvpS2Bt0
భారతదేశంలో బాలికలు ఉపయోగించగలిగే టాయిలెట్లు లేని స్కూళ్ళ సంఖ్య 99,000
సమాజ భవిష్యత్తు అయిన పిల్లల ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? స్కూళ్ళలో టాయిలెట్లను సక్రమంగా నిర్వహించడానికి డబ్బు పెట్టలేని ప్రభుత్వాలు పెట్టుబడిదారులకి లక్షల కోట్ల రుణాలు ఎలా మాఫీ చేస్తున్నాయి?
#capitalism
జులై 5న తాడేపల్లి పరిసర ప్రాంతాల్లోని ప్రజల మధ్య నవజవాన్ భారత్ సభ కార్యకర్తలు భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర ప్రచారాన్ని నిర్వహించారు.వివిధ సెంటర్లలో ప్రజలకు క���పత్రాలు పంచుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడుతూ,భగత్ సింగ్ జన్ అధికార్ యాత్ర డిమాండ్స్ ను ప్రజలకు వివరించారు.
క్లారా జెట్కిన్ జర్మనీ కమ్యూనిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మహిళా సమస్యపై కృషి చేసారు. "క్లారా జెట్కిన్ : జీవితం- కృషి" శీర్షికలో భాగంగా "మార్క్సిస్టుగా, మహిళా ఉద్యమ నేతగా క్లారా", "మహిళా సమస్యపై క్లారా - లెనిన్ సంవాదం" అను అంశాలపై విరసం నుండి పి. వరలక్ష్మి గారు
1/
విద్యార్థులు, యువతకు విజ్ఞప్తి!
తాడేపల్లిలోని భగత్ సింగ్ లైబ్రరీ & స్టడీ సెంటర్లో వాలంటీర్ చే��ండి!
మీకు పిల్లలతో పని చేయడం పట్ల, వారి జీవితాల్లో మార్పు తీసుకురావడం పట్ల ఆసక్తి వుంటే మమ్మల్ని సంప్రదించండి .
ఆసక్తి గలవారు 9133844458 నెంబర్కు సంప్రదించగలరు.
भगतस���ंह जनअधिकार यात्रा के तीसरे चरण की शुरुआत!!
बेरोज़गारी, महँगाई, भ्रष्टाचार, साम्प्रदायिकता और मेहनतकश जनता की लूट के ख़िलाफ़!
शिक्षा, रोज़गार, चिकित्सा,आवास और जुझारु जनएकजुटता के लिए!
#bsjay #paperleak #inflation #unemployment
On 28th June, Sunday, Amaravathi Cinephiles held a screening of Maa Bhoomi by Goutam Ghose in Vijayawada. The film is based on the Telangana peasant movement.
Read the full report here: https://t.co/dYZZI8pU1O
IPSP calls upon justice-loving masses in India and across the globe to pressurise FIFA into imposing a ban on Israel and to sever all ties with Coca-Cola and other companies complicit in the genocide of Palestinians.
3/3
#IPSP#BDSindia#IsraelGenocide#FIFA#FREEPALESTİNE
As per reports, FIFA has planned to organise an Israel–Palestine match to inaugurate its new Under-15 youth football festival, scheduled to take place this September 2026 in the United States.
2/3
#IPSP#BDSindia#IsraelGenocide#Trump#FIFA#FREEPALESTİNE
వీలైనంత వేగంగా భోజనం చేసే “స్వేచ్ఛ”ను కల్పిస్తున్న పెట్టుబడిదారి విధానం.
“కేటాయించిన భోజన సమయం కన్నా ఒక్క నిమిషం ఆలస్యం అయినా, ఒక గంట సేపు ఉచితంగా పని చేయాలంట”. - ఒక కంపెనీ నోటీసు.
కార్ల్ మార్క్స్ రచన "అర్థశాస్త్ర విమర్శ (1859)": పరిచయం"
మార్క్స్ 1844లో పారిస్ లో ఉండగా అర్ధశాస్త్ర అధ్యయనం ప్రారంభించారు. అది చివరవరకూ కొనసాగింది. బూర్జువా వర్గ అర్ధశాస్త్రాన్ని విమర్శనాయుతంగా విశ్లేషించే లక్ష్యంతో చేసిన కృషి ఫలితంగా కొన్ని నిర్ధారణలకు వచ్చాడు.
1/
పెరుగుతున్న నిరుద్యోగం, ధరలు, అవినీతి, మతోన్మాదం,కష్టజీవుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా సాగుతున్న భగత్ సింగ్ జన్ అధికార యాత్ర మూడవ దశలో భాగంగా జూన్ 25న శ్రామిక హక్కుల పోరాట సంఘం(SHPS),నవజవన్ భారత్ సభ(NBS) సభ్యులు గుడివాడలోని ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ విద్యార్థుల మధ్య ప్రచారం చేశారు.