గౌ���వ తెలంగాణ పోలీసులకు @TelanganaCOPs మరియు సిద్ధిపేట పోలీసు కమిషనర్ @siddipetcp గారికి నా వినయపూర్వకమైన విన్నపం:
🔹చేర్యాల ప్రాంత వాసులమైన మేము ఆరోగ్యం బాగాలేక సిద్ధిపేట ఆసుపత్రికి వెళ్ళే క్రమంలో సిద్ధిపేట కలెక్టరేట్ ముందు హెల్మెట్ లేని కారణంగా 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి సంబందించిన కానిస్టేబుల్ ఆపడం జరిగింది.
🔹లైసెన్స్ చూపించమనడంతో 𝙍𝙏𝘼 𝙢-𝙒𝙖𝙡𝙡𝙚𝙩 లో నా యొక్క లైసెన్స్ చూపించడం జరిగింది. కాని ���దరు కానిస్టేబుల్ ఆ యొక్క 𝘼𝙥𝙥 పనికి రాదు అని అనడం జరిగింది. ఈ క్రమంలో నేను 𝘼𝙥𝙥 గవర్నమెంట్ సంబంధించింది పనికి రాదు అని ఎలా చెప్తున్నారు అని అనడంతో 3 నిమిషాల వాదన జరిగింది.
🔹తరువాత హెల్మెట్ లేని కారణంగా చాలాన్ వేయండి.
𝘼𝙥𝙥 పనిచేస్తుందో లేదో ఒకసారి కమిషనర్ కార్యాలయంలో తెలుసుకుంటాము లేదా 𝙍𝙏𝙊 కార్యాలయంలో తెలుసుకుంటాము అని వీడియో తీస్తున్న కారణంతో ఆ కానిస్టేబుల్ మా మొబైల్ ఫోన్ లాక్���ొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది ఆధారాల కోసం అయినా వీడియో ఉండాలని తీస్తే ఫోన్ లాక్కొని స్టేషన్ కి తీసుకెళ్లడం జరిగింది & డిలీట్ చేశారు.
🔹ఒక పౌరుడిగా వీడియో తీసే హక్కు లేదా..??
🔹వెళ్ళిన తరువాత ఆ స్టేషన్ లో ఒక్కరు కూడా అసలు ఏం జరిగింది అని తెలుసుకోకుండా అందరూ పోలీసులు ఒక్కటై భయబ్రాంతులకు గురిచేయడం జరిగింది.
అయినా కూడా వాదన కారణంగా క్షమాపణ చెప్పిన...
🔹మా హక్కులను/���ూల్స్ ని మేము అడగటం తెలుసుకోవటం వారి దృష్టిలో నేరంలా ఉంది.
🔹అడిగితే విధులకు ఆటంకం కలిగి��్తున్నారు అని కేసు పెడతాం అని బెదిరించిన సిద్ధిపేట 3 టౌన్ పోలీసులు.
🔹వాడు వీడు అని దుర్భాషలాడటం చిల్లర గాళ్లు అని మాకు పేరు పెట్టడం ఎంత వరకు సమంజసం కమీషనర్ గారు.
🔹నా ఊరు పేరు కులం (𝘾𝙖𝙨𝙩)ఏంటో చెపితే నేను ఎలాంటి వాన్నో 3 టౌన్ పోలీసులు నాకు చెప్తరు అంటా.(చిల్లర గాడినా లేక ఆవారా గాడినా అని చెప్తరు అంటా) నా కులం కారణంగా నాకు సర్టిఫికేట్ ఇవ్వడానికి మీరు ఎవరండీ..??
🔹ఆ కానిస్టేబుల్ కి పక్క ఊరు SI ఒక మస్కూర్ (VRA) తో సమానం అంటా.
🔹అడిగితే విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అని కేసు పెడతా అని బెదిరించడం ఎంత వరకు సమంజసం కమీషనర్ గారు...?? ఇదేనా ఫ్రెండ్లీ పోలీస్ అంటే..??
🔹ఆ స్టేషన్ లో ఒక కానిస్టేబుల్ తప్ప ఏ ఒక్కరు కూడా నాతో సరిగా ప్రవర్తించలేదు..
🔹చేర్యాల వాళ్ళం 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళ దృష్టిలో చిల్లర గాళ్ళం ఆవారా గాళ్లం అని మాట్లాడిన ఫ్రెండ్లీ 3 టౌన్ పోలీసులు..
వాళ్ళను రిక్వెస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ లేకపోయినా వదిలేస్తరు అంటా కాని ఏం అయినా అడిగితే విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అని కేసు పెడుతరు అంటా..
🔹ఈ విషయం గురించి కమీషనర్ కార్యాలయంలోకి వెళ్ళే ప్రయత్నం చేయగా అంతా సులువు కాదు వెళ్ళండి అని పంపించిన గేట్ పోలీసులు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి మా బాధ..??😭😔
🔹పోలీసు వ్యవస్థ కి కులం తో ఏం సంబంధం...??
🔹కులాన్ని బట్టి న్యాయమా...??
🔹కులాన్ని బట్టి క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇస్తరా...??
🔹నా కులం కారణంగా నన్ను బెదిరించారా..??😔
🔹నా కులం కారణంగా నాతో క్షమాపణ చెప్పించుకున్నారా..??😭
🔹పోలీసు వ్యవస్థ మీద నాకు చాలా గౌరవం ఉంది ఇలాంటి వ్యక్తుల వళ్ల ఉన్న నమ్మకం పోతుంది..
🔹ఒక డ���యూటీ లో ఉన్న కానిస్టేబుల్ కి పొలిటికల్ వాళ్ళతో ఏం సంబంధం..??
🔹నాకు కూడా పొలిటికల్ గా అందరూ తెలుసు అనడానికి కారణం..??అయితే కేసులు పెడతా అని బెదిరిస్తరు లేదంటే పొలిటికల్ గా ఇంకా ఏం అయినా చేస్తారా..??
🔹ఈ కానిస్టేబుల్ ఉన్నది ప్రజల కోసమా లేక రాజకీయ నాయకుల కోసమా..??
🔹నా పేరు నా కులం పేరు చెపితే నేను ఎలాంటి వాడినో చెప్తానన్న సదరు కానిస్టేబుల్ పైన చర్యలు తీసుకోవాలి అని కోరుతున్నాను.
(స్టేష���ుకి వెళ్ళగానే నాతో దురుసుగా మాట్లాడిన హెడ్ కానిస్టేబుల్ & కానిస్టేబుల్)
( ASI గారు కూడా వీడియో తీయడానికి ప్రయత్నించిన వ్యక్తిని వాడు వీడు అనడం బాధాకరమైన విషయం)
🔹నా పేరు నా కులం పేరు చెప్తే నేను ఎలాంటి వాడినో చెప్తాను అనడానికి కారణం ఏమిటి. కులం పేరు తో ఎలా నిర్ణయిస్తారో తెలియజేయాలి.
𝙃𝙪𝙢𝙗𝙡𝙚 𝙍𝙚𝙦𝙪𝙚𝙨𝙩: ఈ సంఘటన విషయంలో సిద్దిపేట పోలీసు కమీషనర్ ముందు విచారణ జరపి నాకు న్యాయం చేయాలని ప్రత్యేకంగా కోరుతున్నాను.
@TelanganaCMO @revanth_anumula@TelanganaCS @Ponnam_INC @TelanganaDGP @siddipet_acp @India_NHRC @TelanganaCOPs @Ambedkar_Boys @ambedkariteIND @tonybekkal @Shikhagoel_IPS @SwatiLakra_IPS @Collector_SDPT @TeluguScribe @Voice2Bc @Nallabalu1 @BRSHarish @KTRBRS @NCSC_GoI
#Reservation #SCST
ప్రభుత్వం ఏర్పడి దాదాపు 8 నెలలు గడుస్తున్నా కాని చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రస్తావన రాలేదు.
అధికారంలోకి రావడం కోసం ఇక్కడి ప్రజలకు ఉద్దేర మాటలు చెప్పినరు ఉద్దెర నాయకులారా @kiran_chamala@KommuriPratap@KomatireddyKVR@rajgopalreddy_K@PRR_BRS@revanth_anumula ఏం అయింది..??
ఎంపీ ఎన్నికల సమయంలో కూడ అభ్యర్థి ప్రస్తుత ఎంపీ @kiran_chamala చామాల కిరణ్ కుమార్ రెడ్డి కూడ రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తామని సొల్లు మాటలు చెప్పిన వారే.
ఇచ్చిన మాట ప్���కారం అయినా రెవిన్యూ డివిజన్ గా ప్రకటించేది ఉందా లేక మల్లో ఎన్నికల వరకు కాలయాపన చేయడమేనా @revanth_anumula
@TelanganaCMO @TelanganaCS @Collector_SDPT
#CherialRevenueDivision
అసెంబ్లీలో పూలే గారి విగ్రహం ఏర్పాటు చెయ్యడంపై ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 9 తీర్మానాలకు బహుజన విద్యార్థి యువజన జేఏసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నాము. @BharatJagruthi @RaoKavitha@Bahujan_JAC#BSYJAC
ఎ ప్రభుత్వం అయితే అధికారంలో ఉన్నపుడు కొట్లాడి తెలంగాణ రాష్ట్రం గా ఏర్పాటు చేసుకున్నమో గుర్తు చేసుకోవాలని ఇప్పుడున్న ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం.మల్లి అలాంటి ఉద్యమాలకు దారి తీసెల వ్యవహరించకండి.
హైకోర్టు నిర్మాణానికై ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయ భూములను లాక్కోవద్దు.
#BSYJAC #bsyjac #standwithstudents
#StandWithStudents #SAVE_PJTSAU_LANDS #BSYJAC @RSPraveenSwaero @BSP4Telangana @bsp_ts@revanth_anumula@TelanganaCMO@TelanganaCS@INCTelangana
We all wish our Supreme Leader, National President of #BSP, hon’ble #Behenji Kumari @Mayawati a happy birthday today. Words are not enough to describe the sacrifice and struggle of #IronLady Behenji for the cause of every oppressed Indian.
Entire nation celebrates this day as #JanKalyanDivas. On this day, we all take oath to protect the Indian Constitution written by #BRAmbedkar ,follow the path of #ManyasriKanshiram to spread the constitutional values of justice, liberty, equality, and fraternity, and protect the nation from slipping into dark ages again and secure the future of upcoming generations.
#BharatKiBetiBehenji
#भारत_की_बेटी_बहनजी
#BSYJAC
సమ సమాజ నిర్మాణం కోసం,బడుగు బలాహీన వర్గాల కోసం,మహనీయుల ఆశయాలను ముందుకు తిసుకువెల్తు సామాజిక న్యాయం కోసం పోరాడుతూ సమ సమాజాన్ని నిర్మిస్తుంటే ప్రజలకు రక్షణ కలిపించాల్సిన పోలీసులు,సేవ చేయాల్సిన పోలీసులు ప్రజల దగ్గర రాబందుల్లా దోచుకుతింటున్నరు...
గౌరవ తెలంగాణ పోలీసు శాఖ @TelanganaCOPs వారికి తెలంగాణ డీజిపి @TelanganaDGP మరియు సిద్దిపేట పోలీస్ కమీషనర్ @siddipetcp గారికి ప్రజల పక్షాన,బహుజన విద్యార్థి యువజన జేఏసీ తరుపున చిన్న విన్నపం...!!
రాష్ట్రంలో మరియు జిల్లాలలో పోలీసు స్టేషన్ల��ో జరుగుతున్న దోపిడీలను వెంటనే పసిగట్టి అరికట్టాలని కోరుతున్నాము పోలీసు వ్యవస్థ పైన ఉన్న మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుడదని కోరుతున్న....
- తుమ్మ పవన్ కళ్యాణ్
బహుజన విద్యార్థి యువజన జేఏసీ
రాష్ట్ర కార్యదర్శి/సిద్దిపేట జిల్లా ఇంచార్జి
#BSYJAC @JacBahujan @BahujanJac @Bahujan_JAC @Collector_SDPT @husnabad_acp @TelanganaCS @TelanganaCMO @revanth_anumula @RSPraveenSwaero @Bhatti_Mallu @bbcnewstelugu @AdvKatkuri @Congress4TS @BSP4Telangana @cherial_ps @PRR_BRS @KommuriPratap @husnabad_acp ANTI CORRUPTION BUREAU
నేనొక్కడిని రాకపోతే ఏమైతది అనుకుంటే పొరపాటే,,విప్లవం మొదలయ్యేది ఒక్కడ��తోనే.
జనవరి 3 2024 మధ్యాహ్నం 01:00 గంటలకు జనగాం కెమిస్ట్రీ లాబ్లో కలుద్దాం.
If I don't come alone, it's a mistake to think anything.A revolution starts with one.
See you at Jangam Chemistry Lab on January 3, 2024 at 01:00 PM.
मैं अकेला न आऊँ तो कुछ भी सोचना भूल है। एक क्रांति की शुरुआत एक से होती है. 3 जनवरी 2024 को दोपहर 01:00 बजे जंगम केमिस्ट्री लैब में मिलते हैं।
#BSYJAC #TeamBsyjac #Telangana
#Savetelangana #TelanganaPolitics #telangananews
@RSPraveenSwaero
@BSP4Telangana @Bahujan_JAC
మీడియా ప్రకటన
తేదీ: 27-12-2023
జఫర్గఢ్ మండలం , జనగామ జిల్లా
👉 జోన్ ల వ్యవస్థను మార్చాల్సిందే : తుమ్మ పవన్ కళ్యాణ్
జనగాం జిల్లా జఫర్ గఢ్ మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో బహుజన విద్యార్ధి యువజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి తుమ్మ పవన్ కళ్యాణ్ గారు మట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అనం��రం ఏర్పడిన జోన్ల వ్యవస్థ సరిగా లేదు అని అన్నారు. కొన్ని సమీప ప్రాంతాలతో ముడిపడిన జనాల్ని వేరొక జోన్లోకి మార్చడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాంటి సమస్యే స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండల ప్రజలకు ఎదురవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో సంబంధం లేకుండా యాదాద్రి జోన్ లో కలపడం వల్ల విద్యా, వైద్య,ఉద్యోగ,రెవెన్యూ పరంగా ముఖ్యంగా ఈ ప్రాంత విద్యార్థులమైన మాకు ఉద్యోగ అవకాశాల���్లో పూర్తిగా అన్యాయం జరుగుతుంది. జఫర్గఢ్ మండలాన్ని భద్రాద్రిలో కలపాలని బహుజన విద్యార్థి-యువజన జేఏసీ రాష్ట్ర కార్యదర్శి పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఈ విషయంలో గతంలో స్థానిక రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలను ��ిలబెట్టుకోవాలి. లేనిపక్షంలో విద్యార్థులను యువతను ఏకం చేసే నాయకులకు రాజకీయ సన్యాసం ఇప్పించే వరకు బహుజన విద్యార్ధి- యువజన జేఏసీ వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కార్యదర్శి ముస్త్యాల నవీన్ కుమార్, SSU జిల్లా అధ్యక్షుడు మాదారపు విజయ్ కుమార్, సాగర్, అఖిల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. #BSYJAC #TeamBsyjac #VR99 @Bahujan_JAC @BahujanJac @RSPraveenSwaero @BSP4Telangana @bsp_ts @tonybekkal @Voice2Bc @revanth_anumula @INCTelangana @TelanganaCMO @Collector_JGN @TelanganaCS
చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి అని కొట్లాడిన పెద్దమనుషులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సప్పుడు చేస్తలేరు ఎందుకో...ఇందులో సొంత ప్రయోజనాలు ఐతే లేవు కద నాయకులారా....
కొన్ని సంవత్సరాలుగా నిరంతరంగ కొట్లాడుతున్నా అప్పటి ప్రభుత్వం @BRSparty పట్టించుకోలేదు.ఎన్నికల ప్రచార సమయంలో @PRR_BRS ని గెలిపిస్తే రెవెన్యూ డి���ిజన్ గా ప్రకటిస్తాం అని @TSwithKCR గారు హమీ ఇవ్వడం జరిగింది. వారి ప్రయోజనాల కోసం రెవెన్యూ డివిజన్ గా ప్రకటిస్తా అని హమీ ఇచ్చిన @BRSparty కి బుద్ది చెప్పె విదంగ ప్రజల పక్షాన నిలబడి చేర్యాల,కొమురవెల్లి,మద్దూరు,దూల్మిట్ట, నాలుగు మండలాలా ప్రజల కోసం
జెర మా చేర్యాలను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించండి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు...
జై భీమ్ జై చేర్యాల..✊🇪🇺
@revanth_anumula @INCTelangana @TelanganaCMO @Collector_SDPT #BSYJAC #CherialRevenueDivision
మనం రాజకీయాల్లో రాణించలేం, అధికారం మన చేతిలో ఉండలేనంత వరకు సామాజిక, ఆర్థిక పరివర్తన సాధ్యం కాదు. రాజకీయ అధికారమే విజయానికి కీలకం.🇪🇺✊
-మన్యవర్ కాన్షీరామ్
గౌరవ తెలంగాణ పోలీసు శాఖ వారు పేదలకు న్యాయం చెయ్యాలి అని ఉంటె ఇరు వర్గాల వారికి సామాజిక న్యాయం చెయ్యండి అంతే కాని కేసులు అవుతాయన్న భయం పెట్టి మీరు లాభాలను ఆశించడం మానేయండి.. ఒక సామాన్య పౌరుడిగా నా యొక్క విన్నపం ✊🇪🇺
@TelanganaCOPs@siddipetcp@TelanganaDGP@cherial_ps#BSYJAC