I am a B.E Civil graduate living with my wife,son,daughter and my father in Hyderabad.Believe in Hardwork,predominantly social,honest,staying positive.
@naralokesh రాజాకీయలను దాటి ,ప్రజా సమస్యలే కానీ ఎక్కువ మందికి అర్ధం కాని ,హృదయాన్ని తాకని విషయాలను దాటి ఇప్పుడేసారే ఈ ట్వీట్ 👌. తెలుగు తెలిసిన ప్రతి ఒక్కడి మనసునూ తాకుతుంది.
ఎవడ్రా అంది తెలుగు దేశంలో
HUMAN TOUCH లేదని.
ఒకప్పుడు నేనూ అన్నా😷
ఇంకెప్పుడూ అనే అవకాశం
ఇవ్వరని ఆసిస్తూ 😍🙏
మండపేటలో సోమవారం రాత్రి కిడ్నాపైన ఐదేళ్ళ జషిత్ క్షేమంగా తిరిగిరావాలని భగవంతుని కోరుకుంటున్నాను. నానమ్మను కొట్టి మరీ ఆమె చేతుల్లో నుంచి బాబును తీసుకెళ్ళడం దారుణం. ప్రభుత్వం వీలైనంత త్వరగా జషిత్ ఆచూకీని కనిపెట్టి ఆ తల్లిదండ్రుల ఆవేదనను తీర్చాలి.
ఈ యాభై రోజుల పాలనలో రాష్ట్రానికేమీ మంచి జరగక పోయినా ప్రజలకి
కొన్ని విషయాలు అర్ధమయ్యాయి
👉 తెలుగు రాదు,సరిగా మాట్లాడలేదు అన్న @naralokesh ధీర గంభీరంగా
చక్కని తెలుగులో ప్రజల తరఫున మాట్లాడుతున్నాడని 👌
💪లోకేష్ ఇప్పుడు ప్రజల చేతిలో ఆయుధం
ఈ రౌడీల, గూండాల హద్దుమీరిన వీధిరౌడీల చేష్టలను అందరికీ షేర్ చేయండి😡😡
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాక్షిగ నెల్లూరు రూరల్ వైసిపి ఎమ్మ్యేల్ల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రౌడీల ఖబడ్దార్ అంటుమాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని బెదిరిస్తున్న దృశ్యం😡😡
హామీ ఇచ్చేటప్పుడే సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించాలి. అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి ప్రజలని నమ్మించారు. ఇప్పుడు అమలు చేయాల్సివచ్చేసరికి ప్రతిహామీకి కోతలు పెడుతున్నారు. హామీ ఇచ్చి మాట మార్చడం అంటే ప్రజలని మోసం చేయడమే. 45 ఏళ్ళకు పెన్షన్ హామీకి ప్రభుత్వం కట్టుబడిఉండాల్సిందే
మూర్ఖత్వం అసలు పేరు, అహంభావం ముద్దు పేరు..@ysjaganగారిని చూస్తుంటే ఇది అక్షరాలా నిజం అనిపిస్తుంది. విద్యుత్ ఒప్పందాలు పారదర్శకంగానే జరిగాయని, సమీక్ష వద్దని కేంద్రం, మేధావులు చెప్పినా జగన్ గారి చెవికెక్కలేదు. ఓ కమిటీ వేసి, ఏదో చేసేద్దామని, లేని అవినీతిని నిరూపించాలని కసిగా ఉన్నారు
బిడ్ల ఎంపిక విధానాన్ని జాతీయ విద్యుత్తు నియంత్రణ మండలి కూడా ప్రశంసించిందని రాసారు. ఏంటో! మీ కసిని ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. ఇప్పటికైనా కమిటీలు, సమీక్షలు అంటూ కాలయాపన చేయకుండా ఏపీలో కరెంటు కోతల మీద దృష్టిపెట్టండి. రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టకండి.
జగన్ గారూ! మీ కసి నాకు నచ్చింది. కానీ ఎన్టీపీసీ వాళ్ళకు నచ్చలేదనుకుంటా. అందుకే ఈ లెటర్ రాసారు. తెదేపా హయాంలో విద్యుత్ ఒప్పందాలన్నీ పారదర్శకంగా జరిగాయని, నాటి మార్కెట్ ధరల కంటే తక్కువకే కొనుగోలు ధరలు నిర్ణయించామని రాసారు.
ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?
బుగ్గనగారి స్వామిభక్తి రోజురోజుకీ శృతిమించుతోంది. ఆ పారవశ్యంలో ఆయన అసెంబ్లీలో అబద్ధాలను గాలి బుడగల్లా వదులుతున్నారు. 11 అక్టోబర్ 2018న చంద్రబాబుగారి ప్రభుత్వం హెల్త్ సెక్టార్లో రుణం కోసం ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేసుకుంటే, 15 మే 2019న ప్రపంచ బ్యాంకు ఆమోదించింది.
When CBN is talking about Amaravathi, YCP MLA's are shouting Bhramaravathi. Jagan is laughing.
These people are going to develop Andhra Pradesh?. LOL
Thanks to 49% Voters 🙏
#AndhraPradesh
రాజధానికి 500 కోట్లు కేటాయించడంపై మీ అభిప్రాయం ఏంటి అని ఈ పెద్దాయనని అడిగిన ప్రశ్నకి ఈయన సమాధానం అదుర్స్🙏🙏సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న పెద్దాయన వీడియోలు, మిస్సవకుండా చూడండి, అందరికీ షేర్ చేయండి..👌👌👏👏👏🌹🌹
The dream project of EX-AP CM CBN Sir @ncbn (KIA Motors) need to run in our state. Unfortunatly its running in neighbouring state Tamilnadu. The country is seeing towards CBN Sir except in andhra?
KIA Motors
perungudi,Chennai
@naralokesh@JaiTDP@ChennaiTdpForum
ప్రపంచం లో ఎక్కడైనా ఒక రాష్ట్రాన్ని ఇంత అడ్డగోలుగా నరికేసారా? ప్రపంచంలో ఏ ఫెడరల్ వ్యవస్థలోనైనా ఒక రాష్ట్రం కేంద్రం నుంచి ఇంత వివక్ష ఎదుర్కుంటుందా ? అని ప్రశ్నించుకుని ఉంటే అప్పుచేసి రాజధాని ఎందుకు కట్టాల్సివస్తుందో మీ మట్టి బుర్రలకి అర్ధమయ్యేది ! లేదా అర్ధమవనట్టు నటిస్తుండాలి ?