@naralokesh@ncbnమా నోటిఫికేషన్ లొ పాటించిన ధ్వంధ్వ ప్రమాణాల విషయంలో మీ మౌనం ఆంధ్రప్రదేశ్ యూనివర్శిటీల మరియు 3500 మెరిట్ అభ్యర్థుల భవితవ్యయాన్ని అంధకారంగా మార్చేస్తుంది. మేము ఎప్పుడూ అభివృద్ధిని కాంక్షించే తె. దే. పా. ని బలపరచే వారమే. దయచేసి మాకు న్యాయం చేయండి.
@naralokesh 2017 లో మీరు ఇచ్చిన ఒకే G. O, ఒకే నోటిఫికేషన్ లో పరీక్ష లేని, రికమెండేషన్ తో తెచ్చుకున్న ప్రొఫెసర్ జాబులు కొనసాగిస్తున్నారు. కఠిన మైన Appsc పరీక్ష పాసైన అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు వ్యతిరేకంగా వైసీపీ లాగా, అభ్యర్థులకు ప్రతిపక్షం లాగా మీరు వ్యవహారిస్తున్నారు
@naralokesh ఎనిమిది సంవత్సరాల క్రితం అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు న్యాయం చేయమని మొదట కలిసింది లోకేష్ గారినే. యువగళమ్ లో కూడా కలిసి అభ్యర్ధించ్చాము.చదువును అంతచులకనగా చేసి, అభ్యర్థులకు అన్యాయం చేసే రాజకీయ నాయకుల దారిలో మీరు కూడా ఉంటే, మాలాంటి ఉన్నత విద్యావంతులకు న్యాయం జరగదు
ఒకే G.O. , ఒకే నోటిఫికేషన్ కానీ ద్వంద్వ ధోరణి. ప్రొఫెసర్లకు దొరికిన న్యాయం పరీక్ష పాస్ అయిన మా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఎందుకు దొరకట్లేదు. దయచేసి మా 2017-18 నోటిఫికేషన్ మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి మాకు అదే న్యాయం చెయ్యండి @ncbn@naralokesh@sribharatm
https://t.co/cXU039hu6T
@naralokesh లోకేష్ గారు అధికారులతో కాకుండా మాలాంటి బాధితుల బాధలు కూడా పట్టించుకోండి. మీరు వస్తే ప్రతిభకి న్యాయం జరుగుతుంది అనుకుంటే, మీ అధికారులే ప్రతిపక్షం గా మారిపోయారు. యూనివర్సిటీ లలో ప్రతిభవంతులు ఉండకూడదు అని ఏమైనా రెండు ప్రభుత్వాలు (వైసీపీ ) లక్ష్యం గా పెట్టుకున్నాయా?
@naralokesh please do Justice to APPSC ASSISTANT PROFESSORS exam QUALIFIED candidates. Do Justice what you have done to Professors in the same notification and same G. O. Injustice to qualified candidates means, blaming yourself. Notification was given by TDP in 2017.
@PawanKalyan@naralokesh@ncbn 2018 Assistant professor exam qualified అభ్యర్థుల కు న్యాయం చేయండి సార్. లోకేష్ గారు కూడా స్పందించాలని మనవి. మీరు ఇచ్చిన నోటిఫికేషన్ హైకోర్టులో ycp అన్యాయం గా కొట్టివేయిస్తే,సుప్రీం కోర్టులో పోరాడుతున్నాం. న్యాయం చేయండి సార్.
@naralokesh ఒకే జివో,ఒకే నోటిఫికేషన్ - కానీ పరీక్ష పాస్ అయిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అభ్యర్థులకు అన్యాయం. ప్రొఫెసర్లకు న్యాయం. ఎందుకు మాకీ శిక్ష. లోకేష్ గారు న్యాయం చేయండి.@2017-18 బాధతులు.
@naralokesh@APDeputyCMO జగన్ బామ్మర్ది ఏ G.O తో ప్రొఫెసర్ అయ్యాడో, అదే G.O నోటిఫికేషన్ లోనే మేము అసిస్టెంట్ ప్రొఫెసర్ పరీక్ష పాస్ అయ్యాము. అతనికేమో న్యాయం చేస్తున్నారు.మాకు అన్యాయం చేస్తున్నారు.ఇదేక్కడి న్యాయం లోకేష్ గారు. ఇదేనా మీ పరిపాలన?
@naralokesh అయ్యా నారా లోకేష్ గారు మాకు న్యాయం అయినా చేయండి లేకపోతే మమ్మల్ని చంపేయండి. 7 సంవత్సరాలనుండి పోరాడుతుంటే, మీరు కూడా జగన్ లాగా మాకు అన్యాయమే చేస్తున్నారు. మీరు జగన్ బామ్మర్ది (ప్రొఫెసర్ ) న్యాయం చేస్తూ,మాకు (అసిస్టెంట్ ప్రొఫెసర్లకి ) అన్యాయం చేస్తున్నారు.
@naralokesh@ncbn@APDeputyCMO 2016-17 అసిస్టెంట్ ప్రొఫెసర్ నోటిఫికేషన్ (మీరు ఇచ్చిన) మీద జగన్ stand ఏది ఉందో మీరు కూడా అదే follow అవుతూ పరీక్ష పాస్ అయిన 3500 మంది Ph.D అభ్యర్థులకు అన్యాయం చేస్తున్నారు. మీకు జగన్ కి తేడా ఏముంది? ఇద్దరు మాకు అన్యాయమే చేస్తున్నారు. Do Justice
@ncbn Respected sir we wish you very happy healthy and long life may lord venkateswaraswamy shower his blessings on you to support merit, and development of the society with your long vision and dynamism # save merit ap assistant proffessor qualifieds 2018
Hon’ble CM @ncbn sir, wish you a happy birthday and many more returns of your blessed blissful day . Please Conduct Interviews For 2018 APPSC exam qualified Asst. Professors. @naralokesh .
@naralokesh మిమ్మల్ని మేము రీచ్ అయ్యమో,లేదో తెలియదు సార్. మీరు న్యాయం చేస్తారు అని నమ్ముతున్నాం.రేపు సుప్రీం కోర్టులో హియరింగ్ ఉంది. మీరు వైసీపీ లాగా మాకు అన్యాయం చేయరని నమ్ముతున్నాం. 7 సంవత్సరాలు నిద్రహారాలు మాని ఇంటర్వ్యూల కోసం,న్యాయం కోసం పోరాడుతున్నాం. ఇక నిర్ణయం మీచేతుల్లో
@naralokesh 2017-18 Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి. 2017 లో మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. వైసీపీ అన్యాయం చేసింది. న్యాయం చేసి మాట నిలుపు కోవాల్సిన బాధ్యత మీదే సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ncbn@Pawankalyan@naralokesh@sribharatm
Respected Sir,
Please file affidavit in Supreme court in favour of 2017 Assistant Professor Qualified Candidates , please continue the interview process and save merit.
Thank you.
@naralokesh APPSC ఒక రాజ్యాంగ బద్ధమైన సంస్థ,Ion_Digital ద్వారా పెట్టిన పరీక్ష civils కన్నా ఖటిన పరీక్ష పాసై 3000 మంది రోడ్లు మీద ఇంటర్వ్యూ కోసం 2017 నుంచి @ncbn => @ysjagan => @ncbn వచ్చినా ఇంతవరకు కోర్టులో ఉందని మాటలు సుప్రీం కోర్ట్ లో ఒక POSITIVE affidavit ఫైల్ చేయండి.🙏🙏🙏
@naralokesh లోకేష్ అన్నగారు.నేను మంగళగిరి(మీ నియోజక వర్గానికి )డోలాస్ నగర్ కి చెందిన వ్యక్తిని.మీ గెలుపు కోసం మా కుటుంబాలు,నా స్నేహితులు అందరం పనిచేసాము. ఇళ్ల పట్టాల హామీ నెరవేరుస్తున్నట్లే, 2017 లో మీరు ఇచ్చిన అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఇంటర్వ్యూ లు చేయండి.Save merit sir.
@naralokesh Respected sir,ఈ నెల 8 వ తారీఖున సుప్రీం కోర్టులో దాఖలు చేసే అఫిడవిట్ పాజిటివ్ గా దాఖలు చేసి ఇంటర్వూలకోసం ఎదురు చూస్తున్న 3500 మంది Appsc అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేయండి అని అభ్యర్ధనలు పెట్టండి. 7 సంవత్సరాల పోరాటానికి న్యాయం చేయండి 🙏