@ncbn మూతపడ్డాయి అనుకున్న గొంతులు మరలా పెగులుతున్నాయి సర్...
ప్రభుత్వం మారి పట్టుమని పదిరోజులు కాలేదు...
ఏ ధైర్యంతో ఇది జరుగుతుందో జాగరూకత వహించండి....
పైగా... మొరుగుతున్నవి జగన్ పెంపుడు కుక్కలు.
దయచేసి తేలికగా తీసుకోకండి సర్.
All we need is your success in the upcoming elections.. ❤🩹
Not only in elections but in each and every step you're going through.
More Power to you Annayyaaa. @PawanKalyan 🫂🫶🏻!
*తనను చూసేందుకు తరలివచ్చిన అశేష జనవాహినికి నమస్కరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు.*
*(గమనిక... ఒకవేళ ఈ వీడియోలో మీకు మనుషులు కనబడకపోతే వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించండి.)*
ఈ వీడియోలో రెండు క్లిప్పీంగ్స్ ఉంటాయి
ఎడమవైపు వీడియోలో ఇప్పటి పర్యాటక శాఖ మంత్రి రోజా బీచ్ పరిశీలిస్తున్నారు.
కుడివైపు వీడియోలో అప్పటి పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియకు నీతి వాక్యాలు చెపుతున్నారు
కేవలం ఎదుటివారికి చెప్పడానికి మాత్రమే శ్రీరంగనీతులు ఉంటాయని దీని భావము
చిత్తగించవలెను..