దేవుడే జడ్జిమెంట్ చదివినట్టు ఉంది...🙏🙏🙏
1. టెంపుల్ ట్రస్ట్ రద్దు
2. రేపు దీపం వెలిగించాలి 🔥
3. కంటెంప్ట్ of the court order established
4. CS, DIG, కలెక్టర్, SP & టెంపుల్ HR మేనేజర్ కు నోటీసులు
5. నోటీసులు ఇవ్వాల్సిన బాధ్యత CS & DIG దే, మూడు రోజుల గడువు
6. CS & DIG కోర్టుకు రావాలి, VC కుదరదు
Most importantly: పొలిటికల్ influence క్లియర్ గా ఉంది, అందరి e-mails & Phone కాల్ రికార్డ్స్ కోర్టుకు అప్పగించాలి
That's ALL, End of Jerusalem పాలన in TN...
మురుగా....🙏🙏🙏🙏🙏
The MP collector's speeding car hit an Eeco car filled with students.
- 2 students were injured.
- Collector sahab was in MP, but his son was driving the car in Gujarat.
- The car had red lights and a siren, but no HSRP number plate.
- Police took both parties to the police station.
- The matter was settled between both parties.
Now, the students' parents say the police were just doing drama while filing the complaint.
Welcome to the new India.
@bsnl_ap_circle Ur ftth modem are high we need to buy it for 4k to 7k . For rs. 500 connection we need to spend 4k is too much others are providing free modem. Please think about it . I'm suffering from this high cost
మధురై తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు సాక్షాత్తూ సుప్రీంకోర్టు అనుమతించినా, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని TVK ప్రభుత్వం 144 సెక్షన్ విధించి అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం.
కోర్టు ఆదేశాల అమలును పరిశీలించేందుకు వెళ్తున్న మా తమిళనాడు బీజేపీ అధ్యక్షులు నైనార్ నాగేంద్రన్ గారిని, ఎల్. మురుగన్ గారిని, తమిళిసై గారిని, వందలాది మంది కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువుల మత స్వేచ్ఛను కాలరాయడం సిగ్గుచేటు. గతంలో DMK ప్రభుత్వాన్ని గద్దె దించినట్లే, భక్తుల విశ్వాసాలను దెబ్బతీస్తున్న TVK ప్రభుత్వానికి కూడా ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారు.
#Thirupparankundram #KarthigaiDeepam #TamilNadu #BJP4TamilNadu
@PMOIndia@narendramodi what is this sir. We are paying lakhs of rupees as incometax and GST . These are looting and ur allowing them in daylight without any action ?.
जेल से वापस कुर्सी तक...!
पूजा सिंघल आईएएस, झारखंड (2000 बैच)
1. मई 2022: मनरेगा के ₹18 करोड़ के गबन में ED की गिरफ़्तारी
2. छापेमारी: ₹17 करोड़ नकद, ₹82.77 करोड़ संपत्ति कुर्क
3. जनवरी 2025: ज़मानत मिली और निलंबन ख़त्म हुआ
4. फरवरी 2025: सचिव — आईटी एवं ई-गवर्नेंस + JCN की सीईओ
है ना गजब देश हमारा..!
और एक तरफ बेचारा आम आदमी चवन्नी की चोरी के भी उम्रकैद हो सकती है उसको लेकिन बड़े लोगों को अरबों के घोटाले के बाद भी सजा तो छोड़ो पदोन्नति मिल जाती है।
Anti HINDU @PawanKalyan@ncbn
అపచారం - మహాపాపం!💔🥹
తిరుపతి జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురంలో హనుమంతుని ఆలయం నేల మట్టం చేస్తున్న కూటమి ప్రభుత్వం.
అడ్డుకొని తీవ్ర నిరసన తెలియజేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి.
అయ్యప్ప స్వామి మాలాధారిపై దాడి చేసి, హిందూ మనోభావాలను కించపరిచిన ఆదిబట్ల ఏసీపీని వెంటనే సస్పెండ్ చేయాలి!
మహేశ్వరం బీజేపీ ఇంచార్జ్ అందెల శ్రీరాములు గారు, అయ్యప్ప భక్తులతో కలిసి డీసీపీ రాజేష్ గారికి వినతిపత్రం అందజేశారు. నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.