మరో రెండు కొత్త తెలుగు ఫాంట్లు (ఖతులు)! పొట్టి శ్రీరాములు, శ్యామల రమణ. పురుషోత్త్ కుమార్ గారి (@fonts_kumar) సౌజన్యంతో!
ఇక్కడ నుండి తెచ్చుకోండి. 👉 https://t.co/HQdAJevKPM
ఒక్కరే ఉండి
రుచిగా, శుచిగా
ఎప్పటికప్పుడు ఆపూటే
తయారు చేసిన
సువాసన భరితమైన
తాజా బిర్యానీ అరగించాలి అనుకుంటున్నారా?
ఇదిగో చక్కని రుచికరమైన మార్గం
విస్తారాకు..
ఇక్కడ రుచికరమైన తాజా ఆహారం
సరసమైన ధరలకు లభ్యం..
@ZomatoIN
@SwiggyIN
@TeluguSoldier మనమంతా నరనరానా
పసుపు రక్తం ఉరకాలేస్తున్న
క్రమశిక్షణ కల @JaiTDP సైనికులం...
పార్టీ & అధినేత బాగోగులు తప్ప
మరేమీ పట్టని నిస్వార్థ సేనలం..
ఎవరెవరిమో
ఎక్కడెక్కడి వారమో
అందరం పార్టీ వేదికగా
కుటుంబ సభ్యుల్లా పెనవేసుకు పోయాం...
ఇంతకంటే ఏం కావాలి ఎవరికైనా?
🙏🙏🙏🙏🙏🙏
@riyazgora ఉయ్యూరు అర్బన్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు
వారికి నా పసుపు పూర్వక ధన్యవాదాలు...🙏
వారంలో ఎంత తేడా?
ఎంత జోష్?
దీనిని ఇలాగే కొనసాగిద్దాం
విజయబావుటా ఎగరేద్దాం....🚲
నేటి పుట్టినరోజు సందర్భంగా
లైక్ కొట్టు
ఫాలో అయిపోతావ్ అనే
మహత్తర కార్యక్రమం మొదలు పెట్టా...
మామూలుగా అయితే
ఎవరిని అయినా ఫాలో అవ్వాలి అంటే
ఓ పట్టాన మనసొప్పదు నాకు..
కానీ
పుట్టినరోజు అని ఏవీక్రో ఏమిటో తెలియకున్నా శుభాకాంక్షలు తెలిపిన వారికి బదులుగా ఏం చేయగలను?
ఫాలో అయిపోవడమే...🙏
@Ramkri67 పోనిద్దురూ...
ఏం పోతుంది..?
ఎవరెవరో
ఎక్కడెక్కడి వారో
శుభాకాంక్షలు తెలిపి
ఈ పుట్టినరోజును ప్రత్యేకంగా
ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసినందుకు
బదులుగా నేను ఏం చేయగలను?
వాళ్ళందరినీ అనుసరిస్తే చాలదూ,
పైగా అటువంటి నిస్వార్ధుల సాంగత్యం
నాకునూ మేలుకారే....
ఎవురన్నా రావడం పాపం
ఓ బోకే అట్టుకొని పోవుడు
ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటూ
కాళ్ళ మీద పడుడు...
వాళ్ళు విజయ్ అని పిలిస్తే చాలు పొంగిపోవుడు
బయటకు అచ్చినంక వాళ్ళ మెడలు వంచినట్లు
బిల్డప్ ఇచ్చుడు...
#విసారెడ్డి#కొత్తగవర్నర్#పొర్లుదండాలు#కాళ్ళుమొక్కుతా
@Suvera_ అవునా...
నేనింకా 'నేనే' గారి మోడల్ అంటారేమో అని
ఎక్సేప్క్ట్ చేశా... 😀
పలకడంలో తేడా ఉన్నా
రెండూ ఒకటే కాబట్టి పరవాలేదులెండి,
ఆ రకంగా ముందుకు వెళదాం....
పుట్టిన రోజు
పండగే అందరికీ అంటూ
వెనకటికి ఓ సామెత..
పుట్టినరోజు వేడుకలు తరువాత
రేపు ఎలా గడుస్తుంది అనే
ఆలోచన లోలోన తొలిచేస్తుంటే
ఇంకెలా సంబరాలు?
#పుట్టినరోజు