@KTRBRS@TelanganaReven2@BRSparty@cpitelanagana@CpiTelangana కిలో బియ్యంలో పక్క పావుకిలో ఇలా పిండి బియ్యం వస్తున్నాయి. తిన్నా తృప్తి కూడా ఉంటలేదు. రాను రాను రాజుగారి గుర్రం గాడిది అయ్యింది అంటా.. ఇప్పుడు ఇలానే ఊరుకుంటే రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ బియ్యం వచ్చేలా ఉన్నాయి.Take Act
@RSPraveenSwaero@KTRBRS Vallaki Ivanni Ekkada Kanipisthayi Sir...... Talapaina Kiritam Vundi kadaa😒 Tala Kindiki Chusthe Vunna Kiritam Kinda Padthadi kadaa😒 Anduke Alaa Raajyam elutunnaru Ichina Maata mida Nilabadakunda ne Chi M Rajakeeyalu ra Miru Mi Swardam Chusukunte Saripotundaa😠😠
@trsCMkcr@KTRTRS@HarishRaoOffice@RaoKavitha మీకు మా పోలిసు అభ్యర్థులకు జరిగిన అన్యాయం తెలిసి కూడా పట్టించుకోవడం లేదు🥺 4 లక్షలకు పైగా అభ్యర్థులు ఉన్నారు.(4Family Members) 4×4,00,000=16,00,000 ఓటర్లు మీరు కనుక న్యాయం చేయకపోతే ఈ..సారీ TRS Party కనిపించకుండ పోతది. ఇక నిర్ణయం మీ..
@KTRTRS ఓఅమరుడా శ్రీకాంతచారి..!
నువ్వు చేసిన ప్రాణత్యాగం వృధా అయ్యింది
ని ప్రాణత్యాగంతో అధికారంలోకి వచ్చిన నాయకులుపదవులు అనుభవిస్తున్నారు
లక్షమంది పోలీస్ అభ్యర్థులు అన్యాయానికి గురయ్యారని పాలకులకు చెబుతున్న పట్టించుకోని పాలకులు
ఇందుకోసమేనా నువ్ ప్రాణత్యాగం చేసింది
మనం తెలంగాణ తెచ్చుకుంది
@DrTamilisaiGuv @SabithaindraTRS తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిసై సౌందరరాజన్ మేడమ్ గారికి నమస్కారములు 🙏
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉మేడం దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏
@RaoKavitha గౌరవ తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు MLC కవిత గార్కి నమస్కారం
➡️SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
➡️మేడం దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏
@DayakarRao2019 గౌరవ తెలంగాణరాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు గార్కి విజ్ఞప్తి
,➡️ సార్ SI &PC ఎగ్జామ్స్ లో 9డిలీట్& తప్పుడు ప్రశ్నలకు మార్క్స్ add చెయ్యలేదు దీనివల్ల అనేక మంది పేద అభ్యర్థులకు అన్యాయం జరిగింది
దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏
@ntdailyonline నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యానికి విజ్ఞప్తి
👉 పత్రిక యాజమాన్యం వారు దయచేసి SI&PC exam లో 9డిలీట్& తప్పుడు ప్రశ్నల కోసం అభ్యర్థులు చేస్తున్న పోరాటం కోసం పత్రికలో ప్రచురించగలరు
👉 అనేక మంది పేద అభ్యర్థులకు అన్యాయం జరిగింది దయచేసి మీరు మాకు న్యాయం జరిగేలా చూడాలి
@Koppulaeshwar1 గౌరవ తెలంగాణరాష్ట్ర SC,ST,BC& మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గార్కి నమస్కారము
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉సార్ దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం చేయాలి
@YadavTalasaniగౌరవ తెలంగాణరాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి నమస్కారములు
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉 సార్ దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏
@VPRTRS గౌరవ తెలంగాణరాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉సార్ దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం చేయాలి
@SabithaindraTRS తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి గారికి నమస్కారములు
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉మేడం దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏
@jagadishTRS గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి గారికి నమస్కారములు
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉 సార్ దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏
@trsharish గౌరవ తెలంగాణరాష్ట్ర ఆర్ధిక& వైద్యశాఖ మంత్రి T. హరీష్ రావు సార్ గారికి నమస్కారములు
👉 సార్ SI &PC ఎగ్జామ్స్ లో 9డిలీట్& తప్పుడు ప్రశ్నలకు మార్క్స్ add చెయ్యలేదు దీనివల్ల అనేక మంది పేద అభ్యర్థులకు అన్యాయం జరిగింది దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏🙏
@KTRTRS గౌరవ గౌరవ తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు మున్సిపల్ శాఖ మంత్రి తారక రామారావు గారికి నమస్కారములు
👉SI &PC లో 9 డిలీట్ & తప్పుగా ఇచ్చిన ప్రశ్నలకి మార్క్స్ add చెయ్యకపోవడం వల్ల అనేకమంది పేదఅభ్యర్థులకు అన్యాయం జరిగింది
👉 సార్ దయచేసి మీరు చొరవ తీసుకుని న్యాయం జరిగేలా చూడాలి 🙏🙏🙏