కోట్ల రూపాయల చెక్కులు వెనక్కి ఇచ్చేసి పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముతున్నావ్. నిన్ను నమ్మి నడవటానికి నాకు ఎలాంటి సందేహం అవసరం లేదు అన్నయ్య 🙏🙏🙏. నాయకులు ఒక ఎలక్షన్ కోసం ఆరాటపడ��� నిన్ను నిందిస్తారేమో. మేము సైనికులం ఈ జీవితకాలం మీతోనే మా ప్రయాణం @PawanKalyan. అన్నయ్య.
చంద్రబాబు దిగి వచ్చ��� జనసేన కు 40 సీట్లు కేటాయించాలి, లేకపోతే కూటమి గెలిచే అవకాశమే లేదు, కాపులు నుండి ఓట్ల బదిలీ టిడిపి ఎట్టి పరిస్థితుల్లో జరగదు, టిడిపికి ఓట్లు వేయరు, జనసైనికులు తీవ్ర అసంతృప్తి లో ఉన్నారు - జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్య.
#TDPJSPList #UANow #PawanKalyan