రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖ పిలుపు మేరకు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. గతేడాది 509 మంది సాధారణ జీవనంలోకి రాగా...ఈ ఏడాది ఆరంభంలోనే 20 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో PLGA బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కాతో పాటూ రాష్ట్ర కమిటీ మెంబర్ కనకాల రాజిరెడ్డి ఉన్నారు.
ఆరోగ్యమే మహా భాగ్యం.
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆదర్శప్రాయమైన చర్యకు అభినందనలు. గంగారాం మండలంలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం, లోతట్టు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితభావంతో ముందుకు రావాలి. @TelanganaCMO@revanth_anumula@INCTelangana@INCIndia@Bmaheshgoud6666 #prajapalana #MegaHealthCamp #ServeWithPride.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు.
ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి @meeseethakka గారు.
@TelanganaDGP@TelanganaCOPs
ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, గ్రామస్థులకు 300 దుప్పట్లు, యువకులకు 10 వాలీబాల్ కిట్ల పంపిణీ.
సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@psgudur@pskothaguda@psgangaram
ఈ కార్యక్రమంలో @sdpomhbd తిరుపతి రావు, @cigdrmhbd బాబురావు, @cimhbdr సర్వయ్య, @cibyrmmhbd రవి, SHO @psdornakal రాజేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్.ఐ లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్, నర్సంపేట డాక్టర్స్ బృందం, స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు @psgudur పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన @spmahabubabad శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు.. పోలీస్ స్టేషన్ కు సంబంధించి వర్టికల్ వారిగా సిబ్బంది యొక్క పనితీరుకు సంబంధించి రివ్యూ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది.
@TelanganaCOPs@cigdrmhbd
https://t.co/qPcDr1mn4V
బైక్ పై ట్రిపుల్ రైడింగ్ చేయడం, రాంగ్ రూట్లో నడపడం నేరం. జాగ్రత్తగా ఉంటూ, ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాలకు సహకరిద్దాం.
#telanganapolice
మీరు మీలోనే బాధ పడకండి. మీ కోసం తెలంగాణ షీ టీమ్స్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. మీరు పడుతున్న వేదనను షీ టీమ్స్ తో పంచుకున్న తర్వాత మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ మీ సమస్యను పరిష్కరిస్తాయి.
#TelanganaPolice
అదేవిధంగా ఎవరైనా సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయదలచినచో ఆ మొబైల్ ఫోన్ దొంగలించబడినదా లేదా అని తెలుసుకొనుటకు https://t.co/ndvEG5L0Cj పోర్టల్ లో 𝐈𝐌𝐄𝐈 𝐕𝐞𝐫𝐢𝐟𝐢𝐜𝐚𝐭𝐢𝐨𝐧 అనే ఫీచర్ ఉపయోగించి చెక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయగలరు.
పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లు తిరిగి యజమానులకు అప్పగించిన @psgudur పోలీసులు.
ఎవరైనా తమ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన యెడల https://t.co/ndvEG5L0Cj పోర్టల్ నందు ఫిర్యాదు చేయగలరు.
https://t.co/Ql3cnFwBpt
@CIDTelangana@TelanganaCOPs@spmahabubabad@mhbdpolice