Official Twitter handle of the Circle Inspector Of Police Mahabubabad Rural Circle, Mahabubabad District, Telangana, India.
In Emergency Please #Dial100
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రం గుండా తరలిస్తున్న రూ. 53.28 లక్షల విలువైన 106 కేజీల గంజాయిని పట్టుకున్న @pskuravi పోలీసులు.
గంజాయిని తరలిస్తున్న నలుగురు వ్యక్తుల అరెస్ట్, ఒక వాహనం, ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం.... వివరాలు వెల్లడించిన @sdpomhbd N. తిరుపతి రావు.
@TelanganaCOPs
1/3- తేదీ 01-04-2025 నాడు @psmhbdrural లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు... పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసు బృందాల గాలింపు.. - వివరాలు వెల్లడించిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@TelanganaDGP@TelanganaCOPs
గౌరవ @spmahabubabad శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారి ఆదేశాల మేరకు మండలంలోని #కోమటిపల్లి. గ్రామంలో వివిధ సామాజిక దురాచారాలు, నూతన చట్టాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రత, సైబర్ భద్రత, మాదక ద్రవ్యాల దుర్వినియోగం వంటి అంశాల పై గ్రామస్థులకు అవగాహన కల్పించడం జరిగింది.
@TelanganaCOPs
మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో మహిళను హత్య చేసి, ఇంటి ముందు పాతి పెట్టిన ఘటనలో పరారీలో ఉన్న ఆరుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి ఒక పార, ఒక గడ్డ పార మరియు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
@TelanganaDGP@TelanganaCOPs@spmahabubabad
ఆరోగ్యమే మహా భాగ్యం.
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆదర్శప్రాయమైన చర్యకు అభినందనలు. గంగారాం మండలంలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం, లోతట్టు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితభావంతో ముందుకు రావాలి. @TelanganaCMO@revanth_anumula@INCTelangana@INCIndia@Bmaheshgoud6666 #prajapalana #MegaHealthCamp #ServeWithPride.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు.
ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి @meeseethakka గారు.
@TelanganaDGP@TelanganaCOPs
ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, గ్రామస్థులకు 300 దుప్పట్లు, యువకులకు 10 వాలీబాల్ కిట్ల పంపిణీ.
సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@psgudur@pskothaguda@psgangaram
ఈ కార్యక్రమంలో @sdpomhbd తిరుపతి రావు, @cigdrmhbd బాబురావు, @cimhbdr సర్వయ్య, @cibyrmmhbd రవి, SHO @psdornakal రాజేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్.ఐ లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్, నర్సంపేట డాక్టర్స్ బృందం, స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
NDPS కేసుల్లో మంచి పనితీరు కనబరిచిన అధికారులను డీజీపీ జితేందర్ గారు అభినందించి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, SP సాయి చైతన్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
#Telanganapolice
ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఉద్యోగులు కూడా వారి అత్యాశ, అమాయకత్వంతో సైబర్ నేరగాళ్ల మోసానికి బలవుతున్నారు. ఆన్లైన్లో డబ్బులు పోయినప్పుడు తక్షణమే 1930 నెంబరుకు పిర్యాదు చేయండి.
#Dail1930#TelanganaPolice
ఎలాంటి ఆపత్కాలంలో అయినా డయల్ 100కు ఫోన్ చేసి తెలంగాణ పోలీసుల సాయం తీసుకోవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే సాయం అందుతుంది. చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#Dail100#TelanganaPolice
వాట్సప్ కు కానీ, మెయిల్ కి కానీ Income Tax ద్వారా మనకు డబ్బులు క్రెడిట్ అయినట్టు, లేదా అమెజాన్, ఫ్లిప్ కార్డ్ కూపన్లు వచ్చినట్టు మనకు లింకులతో కూడిన మెసేజ్ లు పంపిస్తారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కొల్లగొడుతారు. అప్రమత్తత మన బాధ్యత!!
#TelanganaPolice
నేటి ఇంటర్నెట్ యుగంలో అన్ని క్షణాల్లో జరుగుతున్నాయి. సైబర్ దాడులు ఎక్కువ అవుతున్నాయి. 1930 నెంబరుకు పిర్యాదు చేయడం ద్వారా సైబర్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని త్వరితగతిన పరిష్కరించే వీలు కలుగుతుంది.
#telanganapolice#Dail1930
సరదా కోసం, స్నేహితుల కోసం మత్తు పదార్థాల జోలికి వెళ్లకండి.
ఆ బలహీన క్షణాలను జయించి..జీవితంలో విజేతలుగా నిలవండి..
మత్తు చిత్తులో కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు..
#telanganapolice