On the occasion of "Arrive Alive Programme - 3", a traffic awareness program was conducted under mahabubabad Rural Police Station limits.
During the program, motorists were educated on key road safety measures And also installed CCTV cameras at gundlabod thanda for surveillance.
As part of the 3rd Phase of the Arrive Alive Campaign, an awareness program was conducted at Gandhipuram village , mahabubabad Rural police station limit focusing on defensive driving, no left-side overtaking, helmet usage, driving Do’s & Don’ts ,CC camara's and drugs.
యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ సందర్భంగా గౌరవ SP సార్ గారి ఆదేశాల మేరకు మహబూబాబాద్ రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది కలిసి awareness program నిర్వహించడం జరిగింది. గంజాయి, ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలిని సూచించారు.
సోషల్ మీడియాలో బాధ్యతగల పౌరులుగా స్పందించండి. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా వ్యవహరించండి. సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు చేసేముందు ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకోండి. ఫేక్ పోస్టులు చేస్తే చర్యలు తప్పవని గుర్తుంచుకోండి.
#telanganapolice#FakeNews
ఈదులపుసంపల్లి నుండి పెనుగొండ రోడ్డు మార్గమధ్యలో అకాల వర్షం కారణంగా రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న చెట్లను జెసిబి సహాయంతో తొలగిస్తూ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అతి త్వరితంగా స్పందించిన మహబూబాబాద్ రూరల్ పోలీస్ SI దీపిక మరియు కానిస్టేబుల్ రాజు, బాలరాజ్ , సోమ్మల్లు.
1/3- తేదీ 01-04-2025 నాడు @psmhbdrural లో నమోదైన ప్రభుత్వ ఉద్యోగి పార్థసారథి హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు... పరారీలో ఉన్న నలుగురు నిందితుల కోసం పోలీసు బృందాల గాలింపు.. - వివరాలు వెల్లడించిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@TelanganaDGP@TelanganaCOPs
మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడ్డిగూడెం గ్రామానికి చెందిన బాలాజీ అనే వ్యక్తి తమ సెల్ ఫోన్ ను పోగొట్టుకొని CEIR పోర్టల్లో అప్లై చేయగా మహబూబాబాద్ రూరల్ పోలీసులు ఫోన్ రికవరి చేసి రూరల్ SI దీపిక ,ఉమెన్ కానిస్టేబుల్ ఉమా బాధితునికి ఈరోజు మొబైల్ ఫోన్ ను అప్పగించడం జరిగింది
మార్చి 27.2020 సంవత్సరంలో భూ వివాదంలో మంగమ్మ అను మహిళను గాయపరిచిన కేసులో నిందితుడు అయిన భుక్యా శ్రీను కి ప్రస్తుత ఎస్సై అధ్వర్యంలో CDO సురేష్ సాక్షులను ప్రవేశ పెట్టగా అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి యు.తిరుపతి గారు 15నెలలు జైలు శిక్ష, 1200రూ. జరినామ విధిస్తు తీర్పు వెలువరించారు
తెలంగాణ స్టేట్ పోలీస్ జ్యూడీషియల్ అకాడమీలో నేషనల్ సర్వీస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ (NSTEP) ప్రారంభోత్సవం జరిగింది. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, డీజీపీ జితేందర్ గారు పాల్గొన్నారు.
NDPS కేసుల్లో మంచి పనితీరు కనబరిచిన అధికారులను డీజీపీ జితేందర్ గారు అభినందించి రివార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, SP సాయి చైతన్య, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వైజయంతి తదితరులు పాల్గొన్నారు.
#Telanganapolice
ఉన్నత చదువులు చదువుకున్న వారు, ఉద్యోగులు కూడా వారి అత్యాశ, అమాయకత్వంతో సైబర్ నేరగాళ్ల మోసానికి బలవుతున్నారు. ఆన్లైన్లో డబ్బులు పోయినప్పుడు తక్షణమే 1930 నెంబరుకు పిర్యాదు చేయండి.
#Dail1930#TelanganaPolice
ఎలాంటి ఆపత్కాలంలో అయినా డయల్ 100కు ఫోన్ చేసి తెలంగాణ పోలీసుల సాయం తీసుకోవచ్చు. మీరు ఫిర్యాదు చేసిన నిమిషాల వ్యవధిలోనే సాయం అందుతుంది. చుట్టూ జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
#Dail100#TelanganaPolice
వాట్సప్ కు కానీ, మెయిల్ కి కానీ Income Tax ద్వారా మనకు డబ్బులు క్రెడిట్ అయినట్టు, లేదా అమెజాన్, ఫ్లిప్ కార్డ్ కూపన్లు వచ్చినట్టు మనకు లింకులతో కూడిన మెసేజ్ లు పంపిస్తారు. ఆ లింకుపై క్లిక్ చేస్తే మన బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు కొల్లగొడుతారు. అప్రమత్తత మన బాధ్యత!!
#TelanganaPolice