యూపీఐ వాడే ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోండి. డబ్బు పంపేముందు పేరు, వివరాలు ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. మీ యూపీఐ పిన్ నంబర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పొద్దు. తెలియని వ్యక్తులు పంపించే క్యూఆర్ కోడ్స్ అస్సలు స్కాన్ చేయొద్దు.
#telanganapolice
ఖమ్మం జిల్లా కల్లూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ న్యూసెన్స్ చేస్తుంటే పోకిరి చెంప చెళ్లుమనిపించిన WSI హర్షిత విధులకు ఆటంకం కలిగించిన నిందితుడు రాయల రామరావు S/o లింగేశ్వర్రావును ‘పోలీస్ పద్ధతిలో’ అరెస్ట్ చేసి గౌరవ కోర్టునందు హాజరుపరిచారు.
#TelanganaPolice#ZeroTolerance
మహబూబాద్ జిల్లా:
పదవ తరగతి పరీక్ష రాయబోవు 10వ తరగతి విద్యార్థిని, విద్యార్థులకు సుమారు 240 మందికి అందరూ కూడా ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో కొత్తగూడ మండల విద్యార్థిని విద్యార్థులు ముందంజలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎగ్జామ్ పాడ్స్, పెన్నులు, పెన్సిల్లు అందివ్వడం జరిగింది.
ఆరోగ్యమే మహా భాగ్యం.
మహబూబాబాద్ జిల్లా పోలీసుల ఆదర్శప్రాయమైన చర్యకు అభినందనలు. గంగారాం మండలంలో మెగా హెల్త్ క్యాంప్ ప్రారంభం, లోతట్టు గ్రామాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం ప్రశంసనీయం. ప్రతి ఒక్కరూ సమాజ సేవకు అంకితభావంతో ముందుకు రావాలి. @TelanganaCMO@revanth_anumula@INCTelangana@INCIndia@Bmaheshgoud6666 #prajapalana #MegaHealthCamp #ServeWithPride.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గంగారం బాలికల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంప్ కు విశేష స్పందన.. భారీగా తరలివచ్చిన ప్రజలు.
ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి @meeseethakka గారు.
@TelanganaDGP@TelanganaCOPs
ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు, మందులు, గ్రామస్థులకు 300 దుప్పట్లు, యువకులకు 10 వాలీబాల్ కిట్ల పంపిణీ.
సహకరించిన ఆసుపత్రి వైద్య బృందాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS.
@psgudur@pskothaguda@psgangaram
ఈ కార్యక్రమంలో @sdpomhbd తిరుపతి రావు, @cigdrmhbd బాబురావు, @cimhbdr సర్వయ్య, @cibyrmmhbd రవి, SHO @psdornakal రాజేష్, ఎస్.బి ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, ఎస్.ఐ లు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మహబూబాబాద్, నర్సంపేట డాక్టర్స్ బృందం, స్టాఫ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS గారి నెత్రుత్వంలో ఈ నెల 19వ తేదీ ఉదయం 9:00 లకు గంగారం మండలం బాలికల ఆశ్రమ పాఠశాల నందు గిరిజన ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించుటకై నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంప్ పోస్టర్ ను ఈరోజు ఎస్పీ గారు ఆవిష్కరించడం జరిగింది.
మహబూబాబాద్ జిల్లాలో భారీవర్షాలతో రైల్వే బ్రిడ్జ్ తెగిపోవటంతో రైళ్లన్నీ నిలిచిపోయి వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షితప్రాంతాలకు తరలించి ఆహారం, నీటిని సమకూర్చి పోలీసువ్యవస్థ ఉన్నతిని పెంచిన జిల్లా పోలీసులను @spmahabubabad డిజిపి శ్రీ డా.జితేందర్, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
వరద నీటితో కేసముద్రం-ఇంటికన్నె మద్య రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో కేసముద్రం, మహబూబాబాద్ రైల్వేస్టేషన్లలో నిలిచిపోయిన రైళ్ళలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా వారికి తినడానికి ఆహారంతో పాటు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అందించిన స్థానిక పోలీసులు.
@TelanganaCOPs@spmahabubabad
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
👉 ఉప్పొంగుతున్న వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు.
👉 చెట్ల కింద, శిథిల భవనాల చెంత ఉండకూడదు.
👉 అత్యవసరమైతే #Dial100కి కాల్ చేయాలి.
#TelanganaPolice#HeavyRains
@pskothaguda, @psgangaram పరిధిలోని గ్రామాల్లో పర్యటించిన పోలీసులు, అక్కడి ప్రజల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు, గ్రామాల్లో ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించేలా జరిగే చట్ట వ్యతిరేక కార్యక్రమాల గురించి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
@TelanganaDGP@TelanganaCOPs@cigdrmhbd
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మానవత్వం చాటుకున్న మహిళా కానిస్టేబుళ్ళు, సదరు మహిళా కానిస్టేబుళ్లను అభినందించిన @spmahabubabad సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు.
@TelanganaDGP@TelanganaCOPs@Collector_MBD@sdpomhbd
https://t.co/SEgQ8823r4
Deeply Saddened by the unexpected demise of Sri.B.Manohar, HC-318, working in PCR MHBD, expressing deep condolences to the bereaved family on behalf of @mhbdpolice, we will stand with the family in this tough time.