@renuka_jetti కనిపించేది.
వినిపించేది.
చూడగలిగేది భ్రమరావతి ఒక్కటేగా?
విశాఖ మీద విషం కక్కుతారు.
షిఫ్ట్ కి అవకాశం లేక ఎయిర్పోర్ట్ వచ్చింది.
విశాఖకు వచ్చిన, రావలసిన ప్రాజెక్ట్స్ అమరావతికి తరలించారు.
కోట్ల విలువైన భూములు 0.99 పైసలకే అమ్మేసారు.
భ్రమరావతిలో లక్ష విలువచేసే వాటికీ కోట్లు కావాలి.
@Telugufeedsite@Venkatbathula9 As an opposition party, this is the proper way to question the ruling party.
Power means not to sell off land at all. 99 paise for the fewest jobs, the incentives must not exceed the amount paid in taxes.
The government must be held accountable for all these misdeeds.
పోలీస్ ఎంక్వయిరీ, అనేక ధ్రువపత్రాలతో ఇష్యూ చేసే పాస్పోర్ట పౌరసత్వనికి రుజువు కాదంటే.
కేవలం ఎటువంటి రుజువులు లేని,
చిన్న చిన్న లంచాలతో ఇష్యూ చేసే
బర్త్ సర్టిఫికెట్,
శాశ్వత నివాస ధ్రువపత్రం,
పౌరసత్వం ప్రామాణికం అంటే
తింగరితనం ముదిరి పిచ్చిగా పరిగణించాలి.
ఓరి వెర్రిపప్పగా..
2004 లో YSR నాటిన వృక్షాలు ,
2019 లో వాటి ఫలాలు జగన్ పొందితే,
2024కి రాష్ట్రం అంతా క్రిస్టియన్స్ గా మారిపోయి,
మళ్ళీ జగనే 175/175 గెలవాలిగా?
అంటే కూటమి గెలుపు EVM టాంపరింగ్ కరెక్టే అంటావ్.
జనాలని వెర్రిపప్పలన్నీ చేద్దామని మీరు వెర్రిపప్పలు అవుతున్నారురా!
ఒక పద్దతి ప్రకారం జగన్ కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తయారు చేసిన పాస్టర్ పారిశ్రామిక వేత్తలు.
వీళ్లు చేసేది మత మార్పిడులు, జగన్ కి ఓట్లు వేయించడం. ఎంత పెద్ద మాఫియానో చూడండి!!
@Anithareddyatp అవి HM గారికి మాత్రమే కనిపిస్తాయి, ఇన్ఫర్మేషన్ అందిస్తాయి.
కాదేది స్కాం కి అనర్హం.
CC కెమెరాస్, డ్రోన్స్ అదొక స్కాం అని జనాలు గుసగుసలు.
@Redbeeea For centuries, the Farmer and the Soldier have been the only two professionals still doing their jobs honestly. I respect and salute them only.
@JaganannaCNCTS@Anitha_TDP ఇది సింపుల్ గా CI నాగరాజు కి ఒక్కడికే సంబంధించి కాదు.
డిపార్ట్మెంట్, పొలిటికల్ పర్సన్స్ ఇన్వొల్వెమెంట్ ఉండి ఉంటుంది.
డొంక కదిలింది, కుందేలు(నాగరాజు ) బయటకు వచ్చింది.
ఇంకా కదిలిస్తే చాలా వస్తాయి అనుకుంటా.
@ImSoniya24 What is this nonsense?
How reckless and ridiculous they are in doing their duty!
Anywhere in the world, every airline could do the luggage unloading in the same way.
Except that Japanese Airlines are better.
Passengers of the same flight would go to the court of justice.
@ChitraR09535143 వాళ్ళ అసమర్ధతతో లీక్ లు చేసి, పెంట చేసి, రద్దు చేసి, తిరిగి కండక్ట్ చెయ్యొచ్చు.
వాళ్ళ తప్పుకు ఎవ్వరినీ భాద్యులను చెయ్యరు.
అంతా తూ తూ మంత్రమే.
అంత కష్టపడి చదివి లేట్ గా ఎందుకు వస్తారు?
లేట్ కి అనేక కారణాలు.
గుర్తించండి.
లేట్ కి మర్క్స్ 1 or 2 తగ్గించే విషయం ఆలోచించండి.
@M9News_@ncbn He is not only India's dirtiest politician, but also the dirtiest in the world.
He is in power, but not proven guilty.
Simply slinging the mud on others.