Wishing the Hon’ble Deputy Chief Minister of Andhra Pradesh @PawanKalyan Garu a very Happy Birthday ✨
You have always been a great source of inspiration to me. Wishing you good health, happiness and many more wonderful years ahead.
Love you, Babai ❤️
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శక్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి నా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారికి,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, అలాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
In 2008, I had planned a robust youth wing structure for Yuva Rajyam, the youth wing of PRP. After 12 years of launching @JanaSenaParty, through many hardships and struggles, our cadre is now filled with experience and maturity and is ready to take on organizational responsibilities, handle politics, address public issues, and work towards Nation Building
On this occasion, my wholehearted thanks to the Telangana Yuva Rajyam youth wing, and special thanks to the youngsters who believed in me and have stood by me from 2005 till now.
I commit today that I will work towards building young and dynamic leaders of integrity, commitment, and patriotism. Naya Bharat will witness the rise of amazing leaders from Gen Z.
This Gen Z is tired of appeasement politics, dynasty politics, caste politics, divisive politics, and regional politics. This entire generation is looking for leaders who take responsibility and bring back the politics of accountability, not leaders who weaken Bharat on global platforms. They look forward to a strong and robust Bharat.
#JSPForNewAgePolitics
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
The most favorite version of our Powerstar @PawanKalyan mama on the big screen... Feeling so happy to see his energy, swag & style in a perfectly packed commercial entertainer. All the best, @harish2you , you’re bringing out the best in #UstaadBhagatSingh .
Best wishes for #Raashiji @sreeleela14 #Naveen garu and #Ravi garu, @thisisdsp bro @musicthaman machan, @rparthiepan sir @DoP_Bose garu #AnandSai anna
Hearing Blockbuster response already 💥
#UstaadBhagatSingh 🌋
Pawan Kalyan garu in full mass mode ✌️
Big love and best wishes to the entire Team ❤️✨🤞
#PawanKalyan
Today I have visited the PM JANMAN road stretch between Onuru and Nandigaruvu in Paderu district. It was heartening to see the connectivity reaching deep into remote tribal habitations. For many families, especially our PVTG communities, these roads will serve as lifelines—bringing better access to healthcare, education, livelihoods and essential services.
With the continued support of the Government of India under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, our state has been able to take up large-scale connectivity works in tribal regions. Through PM JANMAN and other Central schemes, 1,069 km of roads are being developed to connect 655 habitations, with an investment of about ₹1,005 crore.
I am happy and proud that as part of the NDA alliance, we are able to work together to bring meaningful development to the most remote parts of our state. This collaborative effort between the Centre and the State has made it possible to connect many previously unconnected habitations and bring our tribal communities closer to opportunities and progress.
My sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for his unwavering commitment to tribal welfare, and to Hon’ble Chief Minister Shri @ncbn garu for his vision and leadership in ensuring that development reaches every last mile of Andhra Pradesh.
@PMOIndia@AndhraPradeshCM
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins - a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family is a moment of pure joy and divine blessing for us as grandparents.
We sincerely thank everyone for their prayers, love, blessings and good wishes 🤗❤️
-Chiranjeevi & Surekha
Honourable Prime Minister Shri @narendramodi Ji,
Thank you very much for your kind wishes and words of motivation on my induction into Kenjutsu. For me, martial arts has always been about discipline, balance and the harmony of mind, body and soul.
Sir, you have always inspired the citizens, especially youth, through your leadership. Through initiatives such as Pariksha pe Charcha, Khelo India and Fit India, you are guiding our youngsters to become healthier, stronger and more confident and thereby shaping the future of Bharat.
Your words have added a new sense of responsibility to my journey. I will strive even harder to serve our Bharat and inspire the younger generation to live with discipline, honour our heritage, and work fearlessly for the nation. Thank you for your constant warmth and inspiration.
With deep respect and regards,
Pawan Kalyan
@PMOIndia
అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలంలో క్షేత్రస్థాయిలో పర్యటించి మొంథా తుపాను కారణంగా జరిగిన పంట నష్టాన్ని తెలుసుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి @PawanKalyan.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తుపాను తాకిడికి దెబ్బతిన్న పొలాలను పరిశీలించి, రైతులు, అధికారుల ద్వారా ప్రత్యక్షంగా వివరాలు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆడుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యంగా వారి, అరటి పంటలు బాగా నష్టపోయాయన్నారు. అలాగే పంచాయితీ రాజ్ శాఖ ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూలో దాదాపు 274 కిమీ మేర రోడ్లు దెబ్బ తిన్నాయి అని చెప్పారు. అలాగే 1583 గ్రామాల్లో ప్రభావం చాలా తీవ్రంగా జరిగింది. రోడ్ల పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఇప్పటికే అధికారులకు సూచించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా తుపాను తరువాత ప్రజలకు అంటు వ్యాధులు రాకుండా 21,055 మంది సిబ్బందిని పారిశుధ్య నిర్వహణకు వినియోగిస్తూ సూపర్ శానిటేషన్, సూపర్ క్లోరినేషన్ చేపట్టినట్లు తెలిపారు.
అవనిగడ్డ నియోజకవర్గంలో తుపాను ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం, ప్రముఖ పుణ్యక్షేత్రమైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఉపముఖ్యమంత్రి @PawanKalyan.
(1/2)