ముఖ్యమంత్రి,
వారి గూడుని కూల్చేసారు!
వారి కలల���ు చిదిమేసారు!
ఆ కూలిన ఇంటి శిథిలాలలో వారి జీవితాలను వెత్తుకుంటున్నారు!
మీ మంత్రులను వచ్చి చెప్పమనండి…వీళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారని!
మీరొచ్చి ఆ చిట్టి తల్లులకు చెప్పండి….మీ ఇళ్ళు కూల్చి, మాల్స్ కడుతున్నాము…మీ బ్రతుకులు బాగుపడతాయని 🙏🏼
ఇదేనా మీరు చెప్పిన ప్రజాపాలన!!!
Dear @RahulGandhi
Please take a look at your demolition sarkaar in Telangana.
ఔర్ ఏక్ బార్..కేసీఆర్ సర్కార్
ఇనుగుర్తి మండల ప్రధాత బానోత్ శంకరన్నను గెలిపించుకుందాం!
ఇనుగుర్తిలో ప్రజలను ఆకట్టుకున్న "బీఆర్ఎస్ బతుకమ్మ"
గెలుపు నినాదాలతో కూడిన వినూత్న "బతుకమ్మను ప్రదర్శించిన ఇనుగుర్తి ఆడబిడ్డలకు, స్థానిక సర్పంచ్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మహబూబాబాద్ అభివృద్ధి ప్రదాత బానోత్ శంకర్ నాయక్ "
మానుకోటలో శంకరన్న హ్యాట్రిక్ గెలుపు పక్కా! : సర్పంచ్ దార్ల రాంమూర్తి ధీమా వ్యక్తం..
"ఔర్ ఏక్ బార్..కేసీఆర్ సర్కార్".. ఇనుగుర్తి మండల ప్రధాత బానోత్ శంకరన్న ను గెలిపించుకుందాం.. అంటూ గెలుపు నినాదాలతో కూడిన బతుకమ్మ అందరినీ ఆకట్టుకుంది.. ఆలోచింపజేసింది...
వివరాల్లోకి వెళితే.. ఇనుగుర్తి మండల కేంద్రంలో ఆదివారం నాడు సద్దుల బతుకమ్మ వేడుకలలో ��ాగంగా ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ దార్ల రాంమూర్తి బీఆర్ఎస్ పార్టీ యూత్ & సోషల్ మీడియా మండల ఇంచార్జి దార్ల భాస్కర్ ఇంటివద్ద మహిళలు భాగ్యలక్ష్మి, సుమలతలు ప్రత్యేకంగా భారీ బతుకమ్మ తయారు చేశారు. ఆ బతుకమ్మకు *"ఔర్ ఏక్ బార్ కేసీఆర్ సర్కార్", ఇనుగుర్తి మండలాన్ని సాధించి కానుకగా ఇచ్చిన బానోత్ శంకరన్నను ముచ్చటగా మూడోసారి గెలిపించుకుందాం.. అంటూ బతుకమ్మ రూపంలో ఆకట్టుకునే విధానంలో తమ అభిమాన��న్ని దార్ల సుమలత భాస్కర్ వెల్లిబుచ్చడం జరిగింది..
ఈ సందర్బంగా సర్పంచ్ రాంమూర్తి.. మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, మానుకోటలో ఎమ్మెల్యేగా శంకరన్న హ్యాట్రిక్ సాధించడం పక్కానని ప్రగాఢ విశ్వాసం వ్యక్తం చేశారు.
మహిళల సంక్షేమం కోసం భరోసా ఇస్తున్న భారాస పార్టీకి మహిళలంత అండగా ఉండి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు..
#bathukamma #bathukammafestival #bsn #banothshankarnaik #shankarnaikbanoth #banothshankarnaikagain #OnceAgainKCR #OnceAgainBRS #VoteForCar
@brsparty @ktrtrs @telanganacmo
మా ఇంటి "బీఆర్ఎస్ బతుకమ్మ"
ఔర్ ఏక్ బార్..కేసీఆర్ సర్కార్!
ఇనుగుర్తిని మండలంగా సాధించిన మా ప్రియతమ ఎమ్మెల్యే @BSNBRS బానోత్ శంకరన్న ను ముచ్చటగా మూడోసారి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం!
Jai..KCR Jai BRS Jai Shankaranna
@KTRBRS@Krishank_BRS@Satyavathi_BRS@BRSparty
Wishing you a very happy birthday @Krishank_BRS Anna.. 💐🎂🍰💜You are always inspiration and motivation to us..Tq for being a great mentor 🙏
@BRSparty@KTRBRS@BRSTechCell
ప్రపంచం మెడల్ ఇచ్చి గౌరవిస్తే
దేశం పక్కలోకి రమ్మని అవమానించింది
సీత ని కాపాడాల్సిన రామ భక్తుడు రావణాసురుణ్ణి కాపాడుతున్నాడు
రామరాజ్యంలో సీతకు దక్కిన గౌరవం ఇది
సీత కోసం నిలబడాల్సిన దేశ ప్రజలు రాక్షసున్ని కాపాడుతున్న ఉన్మాద పాలకులకు భజన చేస్తున్నారు (FB Post)
#protest
#WrestlersProtest
@dcstunner999