ప్రమాదానికి గురై వెంటిలేటర్‌పై ఉన్న జనగాం జిల్లాకు చెందిన సుకేష్ S/O సారయ్య.. దయచేసి ఆయనకు సహాయం చేసి అతని ప్రాణాలను కాపాడవలసిందిగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు గౌరవనీయులైన కేటీఆర్ గారిని @KTRBRS అభ్యర్థిస్తున్నారు...
*Please Save child sir🙏*
@KTRBRS@KTRoffice@TelanganaCMO@ntdailyonline
*మిత్రులందరికి నమస్కారం నాపేరు* *గుగులోత్ అశోక్, పంచా���తీకార్యదర్శి* గా వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండలం లోని రాయపర్తి గ్రామ పంచాయతీ లో విధులు నిర్వహిస్తున్నాను., *నా యొక్క 3* *సంవత్సరాల వయస్సు గల కొడుకు* *తలసేమియా* అనే రక్తానికి సంబందించిన వ్యాధి తో బాధపడుతున్నారు. అతనికి తను 9 న���లల బాలుడి వయసు ఉనప్పటినుండి, *ప్రతి 15 రోజులకు ఒక సారి హైదరాబాద్ లోని హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నాను,* అప్పటి నుండి నేటి వరకు ఒక 50 సార్లు రక్తం ఎక్కించ్చాము, రక్తం ఎక్కించక పోతే ఇలాంటి పిల్లలు బతకరు. *ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే., ఎముక ములుగా మార్పిడి చికిత్స (BMT )ఇది చాలా కాంప్లెక్స్* *ట్రీట్మెంట్* , దీనికి గాను ఎముక ములగ దాత (Donor )నా *యొక్క 6 సంవత్సరాల కూతురు* తన నుండి *ఎముక ములు��ా* ను సేకరించి నా కొడుకుకి ఆపరేషన్ చేసి ఎక్కిస్తారు.. *ఇది చాలా ఖర్చు తో కూడుకున్న ట్రీట్మెంట్ నా యొక్క కొడుకు కి బెంగళూరు లోని నారాయణ హృదయ లయ హాస్పిటల్ లో ఈ నెల అడ్మిట్ తేదీ ఇచ్చినారు దీనికి గాను అయ్యే ఖర్చు సుమారు 35-40 లక్షల దాకా అవొచ్చు అని తెలిపినారు ఒక సంవత్సర కాలం పాటు హాస్పిటల్ లోనే follow up ఉండాల్సి ఉంటుంది అన్నారు..*
దయామయులైనమిత్రులు మీకు తోచిన ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి నా కొడుకుని కాపాడగలరని వేడుకుంటున్నాను..
**మీకు తోచిన సహాయం ను ఈ క్రింది ఫోన్ నెంబర్ కి గూగుల్ పే /ఫోన్ పే /pay* *tm చేయగలరని ప్రార్ధిస్తున్నాను...* 🙏
*9963899318 :GUGULOTH* *ASHOK**
*Bank a/c no:62205068909*
*Ifsc :SBIN0020303*
*STATE BANK OF INDIA*
*WARDHANNAPET BRANCH*
జనాలు వాగులు వంకలు దాటకుండా వరదల్లో చిక్కుకోకుండా వాగులు వంకలకు ట్రాక్ట్రర్లను అడ్డు పెట్టింది మా గ్రామ పంచాయతీలు
రాత్రుళ్ళు కూడా కావలి కాసింది మా సర్పంచులు మా కార్యదర్శులు మా గ్రామ పంచాయతీ సిబ్బంది..
ఊర్లల్లో శిథిలం అయినా ఇళ్లల్లో నివాసం ఉండే వారిని అప్రమత్తం చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది మా పంచాయతీలు...
వరదలు ఊళ్లోకి వస్తే డ్రైనేజిలను కాలువలను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వరద ఉధృతి పెరగకుండా చేసింది మా పంచాయతీల...
వరదల్లో చిక్కుకోకుండా ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసింది మా పంచాయతీలు...
వరదల వల్ల వ్యాధులు ప్రాబలకుండా విలువ కట్టలేని పెద్ద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేది మా పంచాయతీలు..
పనులు మాకు పేర్లు మాత్రం ఎవరికో... NDRF, FIRE తప్పించి మిగతా ఏ డిపార్ట్మెంట్ బాధ్యతలను అయినా వాళ్లకు బాధ్యతలు ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా మోయ��ల్సింది పంచాయతీలే
ఏ రోజు ఏ ఊర్లో ఎంత వర్షం పడిందో ప్రతి రోజు పొద్దున్నే రిపోర్ట్ పంపించేది మా పంచాయతీలే
చివరికి తీవ్రంగా ప్రభావితం అయినా వరద ప్రాంతాల్లో బాధితుల కోసం నిత్యావసర వస్తువులను పంపిణి చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యాదర్శులు చందాలు వేసుకుని సాయం చేస్తున్నది మేమే
NDRF, పోలీస్, ఫైర్ డిపార్ట్మెంట్స్ తప్ప కొన్ని డిపార్ట్మెంట్స్ మనుగడలో లేకున్నా వ��ళ్లకు సంబంధమే లేకున్నా న్యూస్ లలో కవర్ చేసుకుంటూ క్రెడిట్ తీసుకోవడం విచారకరం
ఎక్కడ మా పంచాయతీలను తలవకపోవడం మరింత బాధకారం
@KTRBRS @EDRBRS @BRSHarish @TelanganaCMO @TelanganaCS @JpsDharmapuri @GangulaBRS @KBAsfJpsOps @Krishank_BRS @BRSparty @jpsmahabubabad @TelanganaToday @SrinivasSarla2 @K_Nageshwar @RaoKavitha
గౌరవ ముఖ్యమంత్రి KCR గారు JPSలను రెగ్యులరైజ్ చేయాలని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం వల్ల 9355 మంది JPSల జీవితాల్లో ఆనందం నింపినందుకు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ CMగారి��ి పాలాభిషేకం చేసి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.@TelanganaCMO
@KTRBRS @BRSHarish
@EDRBRS
#jpsopsRegularisation
@TelanganaCMO శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారములు, JPS పరీక్ష రాసి,మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారం ఎంపిక అయిన 1000 మంది ఔట్ సోర్సింగ్ జూనియర్ పంచాయతి కార్యదర్శులను, జూనియర్ పంచాయ��ి కార్యదర్శులుగా ప్రమోట్ చేసి సర్వీస్ కాలాన్ని పరిగణలోకి తీసుకొని,OPS లని కాపాడండి సార్
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్ర��ేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియాను సీఎం ఆదేశించారు. దీనికి సంబంధించి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పనితీరును మదింపు చేయడానికి జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని సీఎం సూచించారు.
ఈ కమిటీలో జిల్లా కలెక్టర్ తో పాటు అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్), జిల్లా ఫారెస్��ు అధికారి, జిల్లా ఎస్పీ లేదా డిసిపి మెంబర్లుగా ఉంటారు. దీనికి రాష్ట్రస్థాయి నుండి ఒక సెక్��టరీ స్థాయి లేదా హెచ్ఓడి స్థాయి అధికారి పరిశీలకుడిగా వ్యవహరిస్తారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటిని వేయడం జరుగుతుంది. జిల్లా స్థాయి కమిటి ద్వారా పంపించినటువంటి ప్రతిపాదనను రాష్ట్రస్థాయి కమిటి పరిశీలిస్తుంది. ఆ తర్వాత రాష్ట్రస్థాయి కమిటి చీఫ్ సెక్రటరీకి నివేదికను పంపిస్తుంది.
రాష్ట్రంలో కొన్ని గ్రామపంచాయతీలలో తాత్కాలిక ప్రాతి���దికన జూనియర్ పంచాయతీ సెక్రటరీలను జిల్లా కలెక్టర్లు నియమించారు. ఈ స్థానాల్లో కూడా కొత్త జూనియర్ పంచాయతీ సెక్రటరీల భర్తీ ప్రక్రియను, క్రమబద్ధీకరణ తర్వాతి దశలో ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
ఈ సమావేశంలో మంత్రులు శ్రీ @BRSHarish, శ్రీ @YadavTalasani, ఎమ్మెల్సీలు శ్రీ @PRR_BRS, శ్రీ దేశపతి శ్రీనివాస్, శ్రీ @KaushikReddyBRS, ఎమ్మెల్యేలు శ్రీ @JeevanReddyBRS, శ్రీ @BalkaSumanTRS, సీఎం ప్రధాన సలహాదారు శ్రీ సోమేష్ కుమార్, సీఎం ముఖ్య కా���్యదర్శి శ్రీ నర్సింగ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు శ్రీ రాజీవ్ శర్మ, @TelanganaCS శ్రీమతి శాంతి కుమారి, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్థ��క శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి శ్రీ నవీన్ మిట్టల్, సీఎం కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
@TelanganaCMO మీరు సృష్టించిన జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేసి మీ యొక్క మాటను నిలబెట్టుకోండి సార్ మీ యొక్క మాట కోసం మా అందరి కుటుంబాలు వేచి చూస్తున్నాయి సార్ 9355 కుటుంబాలు సార్