@decentprabhas
I’ll send you IMPORTANT ELECTION UPDATES for North Carolina. Make sure you are ready to VOTE FOR DONALD J. TRUMP by November 5th.
Reply #stop to opt-out.
గరికపాటివారికి ప్రభుత్వ స్కూల్లో పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్డు .. గాడిద గుడ్డు లా కనిపించిందట .. అన్నీ ఇస్తే పిల్లలు శోభనం పెళ్లికొడుకులా కూర్చుంటారట .. అసలు మధ్యాహ్న భోజనం పెట్టొద్దని ప్రభుత్వాలకి చెబుతారట ..పేద పిల్లలు అంటే ఇంత నీచమైన ఆలోచన ఉన్న ఈయనకు ఇచ్చిన పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలి ..ఇంకోసారి మైకుల ముందు నోటి తుంపర్లతో ఇలాంటి చెత్త వాగుడు వాగకుండా ఈయన ప్రవచనాలకు రిటైర్మెంట్ ఇప్పించాలి .. ఈయన అవధాని కాదు అనవసరావధాని 🙏🙏🙏