District Collector visited ZPHS Boys at Asifabad and played with Students, given instructions to teachers to coordinate with Students to get good results.
గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి జిల్లాలో వరద ఉధృతి ప్రాంతాలను నెల్లికుదురు, దంతాలపల్లి, మరిపెడ మండలంలోని ఉన్న ఆకేరు నది ఉధృతిని, పాలేరు వరద ప్రవాహాన్ని పరిశీలించారు.
We are back with 2nd round of #TeachinAsifabad internship program!! All those willing to stay in tribal habitations and teach children various skills for 1 month during summer vacations can apply. Fill the Google form to apply- https://t.co/Keiyip8Jf4
జిల్లాలో వెదురుతో తయారు చేసిన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ అన్నారు. కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి, ఆసిఫాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి వెదురుతో తయారు చేసిన ఆఫీస్ ఫైల్స్ ను ఆవిష్కరించారు.
జిల్లాలో జరిగిన జంగుబాయి మహాపూజకు ఉట్నూర్ ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్, ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం, మాజీ ఎం.పి., ఐ.టి డి.ఎ. చైర్మన్ తో కలిసి హాజరయ్యారు. కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాపూజలో పాల్గొని పూజలు చేశారు.
లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా మహిళ, శిశు,వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోనిరైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ తో కలిసి హాజరై దివ్యాంగులతో కలిసి కేక్‌కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు ప్రతినెల 5వ తేదీన ప్రత్యేకంగా గ్రీవెన్స్ డే నిర్వహించి దివ్యాంగ దరఖాస్తుదారుల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారుల సమన్వయంతో పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులకు సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ కర్ణాటక వారు సద్గురు శ్రీ మధుసూదన సాయి వారి సౌజన్యంతో ఉచితంగా రాగి జావా పంపిణీ చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు
Honorable collector sir inagurated Free Ragi Java to Govt school children in Kb Asifabadwhich is sponsored by Sri Satya Sai trust.@Collector_KB @SabithaindraTRS
Sir Satya Sai Annapoorna Trust is providing Free Ragi Java with Jaggery to all 720 govt and local body schools in Kb Asifabad.Hon Sirpoor kagaz anger MLA Koneru Konappa and Kadali Anand Secretary SatyaSai Trust participated in inauguration session at Zpss Bhatpally.@Collector_KB
Notification issued for recording 31619 ha forest land in Udaipur, 16896 ha of forest land in Chittorgarh and 3056 ha forest land in Alwar district in revenue records.
పశువుల ఆరోగ్య పరిరక్షణ,శాస్త్రీయ పోషణ పద్ధతులపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించి పాడి రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్అన్నారు.పశు వైద్య,సంవర్ధక శాఖసంచాలకులుతో కలిసి పాడి పశువులలో ముద్దచర్మ వ్యాధిపై తీసుకోవాల్సిన జాగ్రత్తలతోకూడినగోడబతులనుఆవిష్కరించారు