04- 06-2024
రాష్ట్రాన్ని బానిస సంకెళ్ళ నుండి, అరాచక శక్తుల నుండి, నిరంకుశ పాలకుల చెర నుండి విముక్తి కల్పించేందుకు వామనావతారం తో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు @YSRCParty నియంతృత్వ కోటలను బద్దలు కొట్టి, అధ:పాతాళానికి త్రొక్కేసిన రోజు.
#PawanKalyanAneNenu
#1YearForNDAHistoricVictory
న్యూజిలాండ్‌తో క్రైస్ట్ చర్చ్ టి20లో టీమ్ ఇండియాని ఓటమి అంచుల నుంచి విజయతీరాలకు చేర్చారు తెలుగు క్రికెటర్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి. ఇద్దరూ చక్కనైన తెలుగులో మాట్లాడుకుంటూ సమన్వయంతో మ్యాచ్‌ను ముగించారు. తెలుగోడి సత్తా, తెలుగు భాష మాధుర్యం న్యూజిలాండ్ వేదికగా ప్రపంచానికి చాటిచెప్పిన తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డిలకు హృదయ పూర్వక అభినందనలు.
@TilakV9
#INDvsNZ
తిలక్ - నువ్వు కాల్ ఇవ్వలేదు
నితీష్ - నువ్వు వచ్చేసేయ్ నేను వచ్చేస్తా ఆరాంసే
తిలక్ - రేయ్ రెండు అని చెప్పురా పోనీ
ఎంత బాగుందో
ఇంటర్నేషనల్ మ్యాచ్ లో తెలుగులో మాట్లాడుకుంటుంటే 😍
🙏🔱 తల్లి ఆరోగ్యం క్షీణించిన సమయంలో, ఆమె కోలుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న 12 జ్యోతిర్లింగాలను పరుగెత్తుకుంటూ దర్శించుకుంటానని ఆ పరమశివుడికి మొక్కుకున్నాడు. ఇప్పుడు అతని తల్లి పూర్తిగా కోలుకోవడంతో, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి దేశమంతటా పరుగెత్తుతూ తన ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నాడు
అతని విషయము తెలిసిన ప్రజలు అతను చేరుకున్న ప్రతి చోట స్వాగతము పలుకుతూ అతని తో పాటు నడుస్తున్నారు , పరిగెత్తుతున్నారు ; ఒక ఊరి నుండి ఇంకొక వూరికి చేరుస్తున్నారు ;
🔱 హర హర మహాదేవ్!
ఓం నమః శివాయ! 🙏
#Jailer2 హైదరాబాద్‌లో బుకింగ్స్ చూస్తుంటే కాస్త ఆశ్చర్యంగా ఉంది.
విమల్ ఒక్కటి మినహా ఎక్కడా హౌస్‌ఫుల్స్ కనిపించడం లేదు. ఇంత పెద్ద సినిమాకు, అందులోనూ సీక్వెల్‌కి ఇంత తక్కువ హైప్ ఉండటానికి కారణమేంటి? అసలు ప్రేక్షకుల్లో బజ్ ఎందుకు కనిపించడం లేదు?
Actor Vaishnav Tej Panja.
ఈయన అపాయింట్మెంట్ కావాలి.
Any source?
స్టోరీ/ప్లాట్ లైన్ చెప్పటానికి కాదు, బౌండ్ స్క్రిప్ట్ ఉంది. రెండు గంటలు narrate చేస్తాను.
Pls RT, Thank you.
2023 వైయస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ హయాంలో @JaiTDP జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిరసన తెలిపే కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి పిలుపు మేరకు, భీమిలి నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జ్ హౌస్ అరెస్టు కాగా, జనసేన పార్టీ తరుపున నేను మరియు జనసైనికులు ముందుండి హైవే వద్ద మానవహారంగా ఏర్పడి బలంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం పోలీసులు నన్ను అరెస్టు చేసి ఆ కేసులో ప్రథమ ముద్దాయిగా పేర్కొనడం జరిగింది. నాటి నుండి నేటి వరకు సేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో అదే కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాం.
❤️ “మీరు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం క్షేమంగా ఉంటుంది సర్!” 🥹🙏
గిరిజనులతో ‘మాటా–మంతి’ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఆప్యాయంగా పలకరించిన యువతి..
“మీకు ఆరోగ్యం బాలేదని న్యూస్‌లో విన్నాం అండి.. చాలా బాధ వేసింది. మీరు మీ ఆరోగ్యాన్ని బాగా చూసుకోండి. మీరు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రాన్ని మొత్తం క్షేమంగా చూస్తారని ఆశిస్తున్నాం సర్”
#PawanKalyan #AdavithalliBata2 #Janasena #AndhraPradesh
“మీలో ఒకడిగా పుట్టలేదు.. కానీ మీలో ఒకడిని అయ్యాను!” - పవన్ కళ్యాణ్
70 Families మాత్రమే ఉన్నాయని.. Votes రావని మీ సమస్యలను పక్కన పెట్టలేదు.
Cityలో కంటే గిరిజన గ్రామాల్లో Road నిర్మాణానికి ఖర్చు ఎక్కువైనా.. మీ సమస్య నా బాధ్యత అనుకున్నా "
@PawanKalyan@JanaSenaParty
ఒక్క Complaint.. వెంటనే Sanction! పవన్ కళ్యాణ్ స్టైల్ ఇదే!
గుంతలతో రోడ్డు అధ్వానంగా మారిందని మహిళ చెప్పగానే.. వెంటనే మంజూరు చేస్తున్నానంటూ పవన్ హామీ!
@PawanKalyan@JanaSenaParty