మద్యం మత్తులో గొడవలు చేసిన అనుచరులను వెనకేసుకురావడమే కాకుండా.. విధి నిర్వహణలో ఉన్న ఎస్సైపై బూతులతో రెచ్చిపోయిన వైసీపీ నాయకుడు జక్కంపూడి రాజా..
చట్టాన్ని గౌరవించాల్సిన ప్రజాప్రతినిధులే ఇలా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి? 😡
#JakkampudiRaja#PoliceUnderAttack #AndhraPradesh #LawAndOrder #YSRCP
#BusinessReformerCBN
Big moment! Our Chief Minister Sri N. Chandrababu Naidu garu conferred Business Reformer of the Year at the The Economic Times Awards for Corporate Excellence!
Reforms. Vision. Execution. #AndhraPradesh is on the move @ncbn@EconomicTimes
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ప్రభుత్వ సంకల్పంలో నేడు మరో కీలక ఘట్టం పూర్తయ్యింది. ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన 1372 మీటర్ల పొడవైన 'డయాఫ్రం వాల్' నిర్మాణాన్ని తక్కువ సమయంలో పూర్తి చేసిన ఇరిగేషన్ శాఖ అధికారులకు, ఇంజనీర్లకు అభినందనలు. దీనికి సహకరించిన కేంద్ర సంస్థలకు, పోలవరం ప్రాజెక్టు అధారిటీ ప్రతినిధులకు ధన్యవాదాలు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డీ-వాల్ దెబ్బతినడంతో అదనంగా రూ.1000 కోట్లు వెచ్చించి నిర్మించాం. డయాఫ్రమ్ వాల్ పూర్తి కావటంతో ప్రధాన కట్టడమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ (ECRF) డ్యామ్ పనులు వేగవంతం అవుతాయి. ఇప్పటికే ప్రకటించినట్లు అన్ని పనులు పూర్తి చేసి 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం.
#HistoricAmaravatiResolution
Today in the Lok Sabha, as the bill to declare #Amaravati as our rightful capital was passed, I listened to @PemmasaniOnX garu speak… and I couldn’t hold back my emotions.
This is not just a city. This is the sacrifice of thousands of farmers. This is a dream built on trust, tears, and resilience.
Amaravati, the capital of the gods, has endured every storm, every betrayal, every doubt… and refused to stall.
To every farmer who gave their land, their future, their faith - this moment belongs to you. Your sacrifice has made Amaravati immortal. 🙏
If Joker Jagan can’t take a stand on the capital, how will he run a stable government?
Flip after flip, U-turn after U-turn…!
People have seen enough and he isn’t getting a second Chance.
#JokerJagan
అణిచివేత, కోట్లాది కన్నుల కన్నీళ్లు, ముళ్ల కంచెలు, లాఠీ దెబ్బలు, పోలీసుల బూట్ల కవాతులు..
ఇవన్నీ తట్టుకుని అమరావతి నిలబడింది. అమరావతి అజరామరమైంది.
పోరాటంలో.. ఆశయంలో ధర్మం ఉంటే, ఎంతటి దుర్మార్గుడైనా తల వంచాల్సిందే..
మన పోరాటంలో నిజాయతీ ఉంటే, దేశం మొత్తం మన వెంట నిలబడుతుంది.
నిన్న లోకసభ సాక్షిగా అదే జరిగింది. దేశం మొత్తం ఒక్కటై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అండగా నిలబడింది.
40 రాజకీయ పార్టీలు జైజైలు పలికి, అమరావతి జయహో అంటూ నినదించాయి.
#HistoricAmaravatiResolution
#Modi4PeoplesCapital
#Amaravati
#AndhraPradesh
#HistoricAmaravatiResolution#APThanksIndia
This is a historic and defining moment for #AndhraPradesh. With the Andhra Pradesh Reorganisation (Amendment) Bill, 2026 being passed unanimously in both Houses of Parliament, the collective will and aspirations of our people have found a resounding voice at the national level.
I extend my heartfelt gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi Ji for his unwavering support and steadfast commitment to the aspirations of our state. He has stood resolutely by #Amaravati at every crucial juncture, from laying its foundation stone on October 22, 2015, to reinvigorating its progress and reaffirming its vision on May 2, 2025. I also thank the Hon’ble Union Home Minister Shri Amit Shah Ji and the Government of India for their pivotal role in steering this forward. My sincere thanks to all parties and Hon’ble Members of Parliament whose support rose above differences and reaffirmed Amaravati as the sole Praja Rajadhani.
After the bifurcation, Andhra Pradesh stood without a capital facing many challenges and uncertainties. Through these times, it was the unparalleled sacrifice, trust, and resilience of Amaravati’s farmers that kept this dream alive. This moment is a tribute to them.
This decision brings long awaited stability to our state and marks a new era of empowerment, confidence, and progress for every citizen of Andhra Pradesh.
Amaravati’s status as the capital is now firmly secured, beyond doubt, beyond debate, and beyond change. Amaravati is unstoppable, the heart of Andhra Pradesh and a future pride of the nation.
@narendramodi@AmitShah
రాష్ట్ర రాజధాని అంటే కామెడీ అయిపోయిందా @ysjagan ?
వాషింగ్టన్ డీసీ నుంచి అమరావతికి, విశాఖకి, మూడు రాజధానుల మాటకి, హైదరాబాద్కు, నాగార్జున యూనివర్సిటీకి… చివరకు నీ నోటికి వచ్చినదే “ఇది తీసుకో, అది తీసుకో” అంటున్నావు…
ఇన్ని రకాలుగా మడమలు తిప్పేసి, మాటలు తప్పేసి, స్థిరంగా ఒక్క విషయంపైన కూడా అభిప్రాయం లేని వాడివి… నీకు ప్రజా జీవితంలో ఉండే అర్హత ఉందా జగన్?
#Amaravati
#PsychoFekuJagan
#AndhraPradesh
@AmbatiRambabu@ysjagan Siggundali ra nayana mee brathukulaki, inka Amaravati ni nasanam cheyadaniki choostunnarante. Parama rakshasudu me YSR kuda hi-tech city and airport ni munduku teesukellade, mee edava enduku ila tayaravutuunadu ani adagara raa merinka?
@AvmNews7 Shame on SRH. You are giving money to Pak player and their government, they will encourage terrorism in India and Kashmir. Shame on Kavya maran