@Gshashanksharma@DrPreetiReddy బీజేపీ mla aithadi ani evadu cheppindura. Ticket ఇస్తుండచ్చు మీ బీజేపీ mla కాలేదు కాదు. ��ీజేపీ నుండి అసలే కాదు. రీల్స్ చేస్తే mla లు ఐతారా 😂😂
@Sagar4BJP నీవు కూడా ని నాయకుడు ఎన్ని తప్ప��లు చేసిన. మీ నాయకున్ని గెలిపించిన ప్రజలకి ఏమి చేయలేనప్పుడు. ఇంకా ప్రజల పక్షం కాకుండా. మీ నాయకున్నే మోస్తున్నావ్ చూడు అది కూడా తెప్పే కద బ్రో.
@Sagar4BJP@KTRBRS నీకు తంబకు ఆలోచనలు తప్ప ఏవి రావా సాగర అన్న. నీవు పోయి అన్న రైతులగురించి మాట్లాడు. మాట్లాడేవాళ్ళని ఇలా ఎగతాళి చేయటం. 🤦♂️🤦♂️. ఎడికెళ్లి అచ్చిందిరా ఇ బత్తాయి సంత 😂
@ram_views ఇందిరమ్మ ఇల్��ు అంటుండ్రు. అది ఇచ్చేది 5lack అందులో కోతలు. వాళ్ళు ఇచ్చే మనీ తో ఇల్లు ఐతదా. ఏమి లేని వాళ్ళకే అంటుండ్రు కదా. మళ్ళీ వాళ్ళు ఇంకో 10లక్స్ అప్పు తేవాలి. అందులో మనదే ప్లేస్ ఉంటేనే ఇస్తారు.. కెసిఆర్ వున్నప్పుడు. ఏ ఖర్చు లేకుండా ఇచ్చాడు..
@Sagar4BJP@KTRBRS Ni mokam chusko ra addam lo mundu mana pm garini okka press meet pettamanundira. Thamabaku. Thinatam edi padithe adi vagatam 🤦♂️🤦♂️
@Kishoreddyk ని సొల్లుగా ఎడిపడితే అది పెట్టకు. ఉమ్మేస్తారు. తొందర పడకు అధికారంవుంది ఏదీ చేసిన నడుస్తది అనుకోకు. నీకేం తెలియదు... ఏదేదో పెట్టి డైవర్ట్ చేయకు..