I’ve always believed that my father stands as power, I stand as purpose. I am defined not just by where I come from, but by where I choose to go
- Botcha Anusha
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి మండలాల పార్టీ నాయకులు విశ్వేశ్వరరావు గారు, వాకాడ శ్రీను గారు, అనంత్ గారు, వలిరెడ్డి శ్రీను గారు, కార్తీక్ గారు, లక్ష్మణ్ గారు, పట్టణ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#BotchaAnusha#Cheepurupalli
📍చీపురుపల్లి నియోజకవర్గం - గరివిడి టౌన్
గరివిడి పట్టణానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు శ్రీ వాకాడ గోపి గారి కుమారుడి నిశ్చితార్థ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాను.
#BotchaAnusha#Cheepurupalli#Vizianagaram
ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గరివిడి మండల నాయకులు శ్రీ మీసాల విశ్వేశ్వరరావు గారు, శ్రీ వాకాడ శ్���ీను గారు, శ్రీ అనంత్ గారు, శ్రీ వలిరెడ్డి శ్రీను గారు, శ్రీ కార్తీక్ గారు, శ్రీ లక్ష్మణ్ గారు, పట్టణ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#DrBotchaAnusha
విజయనగరం అర్బన్ | 09.07.2026
శాసనమండలి ప్రతిపక్ష నాయకులు, గౌరవనీయులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం GGHS పాఠశాలలో కబడ్డీ, ఖోఖో క్రీడల్ల��� ప్రతిభ కనబరుస్తున్న 50 మంది విద్యార్థులకు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు జెర్సీలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బొత్స అనూష గారు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
#HBDBotchaSatyanarayanaGaru#BotchaAnusha
విజయనగరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో నాన్న బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులకు జెర్సీలు పంపిణీ చేశాం. ఖోఖో, కబడ్డీ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థినులకు అభినందనలు.ఇలాగే విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను.
#HBDBotchaSatyanarayanaGaru
ఇవాళ నాన్న బొత్స సత్యనారాయణ గారి పుట్టినరోజు పండుగలా జరుపుకున్నాం. కార్యకర్తలు, నాన్నగారి అభిమానులు మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్న గారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా శుభాకాంక్షలు తెలిపిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు
#HBDBotchaSatyanarayanaGaru
మీరు సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షుతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవలో ఇలాగే అంకితభావంతో కొనసాగాలని మనస్ఫ��ర్తిగా కోరుకుంటున్నాను.
జన్మదిన శుభాకాంక్షలు నాన్నగారూ! మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. 💐
#HBDBotchaSatyanarayanaGaru
దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. ��ాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా గరివిడి పట్టణంలోని V కన్వెన్షన్లో నిర్వహించిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మహానేత చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించాను.
#YSRJayanthi #BotchaSatyanarayana #botchaanusha #botchasandeep