@dintya15 Wish you a happy birthday Dr.Dinesh kumar Tyagi sir a man with great vision & CSC movement and today CSC services are reaching every village in India due to his vision
ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్ లో జరిగిన ఘోర రైలు ప్రమాదం నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధి�� కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను.